Shuru
Apke Nagar Ki App…
సీతానగరం మండలంలో జనగణన తొలి విడత శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. తహశీల్దార్ శ్రీనివాస్ పర్యవేక్షణలో పంచాయతీ కార్య మీ ప్రాంతంలోని అన్ని వైరల్ వీడియోల కోసం షురూ యాప్ (Shuru App) డౌన్‌లోడ్ చేసుకోండి 👇🏻
Ippili tulasi
సీతానగరం మండలంలో జనగణన తొలి విడత శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. తహశీల్దార్ శ్రీనివాస్ పర్యవేక్షణలో పంచాయతీ కార్య మీ ప్రాంతంలోని అన్ని వైరల్ వీడియోల కోసం షురూ యాప్ (Shuru App) డౌన్‌లోడ్ చేసుకోండి 👇🏻
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by Ippili tulasi1
- పిఠాపురం: అగ్నిమాపక సేవా వారోత్సవాల్లో భాగంగా మూడవ రోజు పిఠాపురం అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో స్థానిక జగ్గయ్య చెరువు రాజీవ్ గృహకల్ప వద్ద నివాస గృహాల్లో సంభవించే అగ్నిప్రమాదాలపై ప్రత్యేక అవగాహన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఓ ఆధ్వర్యంలో ప్రజలకు నిత్యజీవితంలో ఎదురయ్యే అగ్నిప్రమాదాల నివారణపై కీలక సూచనలు చేశారు. వంట గ్యాస్ సిలిండర్ల వినియోగంలో అజాగ్రత్త వల్ల జరిగే ప్రమాదాలను ప్రత్యక్షంగా వివరించారు. గ్యాస్ లీకైనప్పుడు అనుసరించాల్సిన అత్యవసర పద్ధతులను ప్రదర్శించి చూపారు. అగ్ని భద్రతా నియమాలతో కూడిన కరపత్రాలను స్థానిక నివాసితులకు పంపిణీ చేశారు. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించి ఆస్తి, ప్రాణ నష్టాలను ఎలా తగ్గించుకోవాలో వివరించారు. గృహాల్లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్లు మరియు గ్యాస్ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. అగ్నిప్రమాదం సంభవించినప్పుడు వెంటనే 101 నంబరుకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఓ సూచించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం అగ్నిమాపక సిబ్బంది మరియు స్థానిక గృహకల్ప నివాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.2
- పాలకొల్లు పశ్చిమగోదావరి జిల్లా దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్ పోకూడదు: కాంగ్రెస్ నాయకులు, నరసాపురం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కె.బి.ఆర్ నాయుడు1
- Post by SS NEWS1
- అశ్వారావుపేటలోని VKDVS ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం(BiPC) చదువుతున్న దమ్మపేట(మండలం), నాయుడుపేట గ్రామానికి చెందిన మల్లిశెట్టి రాంబాబు గారి కుమార్తె మల్లిశెట్టి ధనతేజస్విని ఇంటర్ ఫలితాల్లో 440కి 438 మార్కులు సాధించి *రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్* సాధించింది.ఈ సందర్భంగా *అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు గారు* ఆమెను అభినందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులు కూడా పట్టుదలతో చదివితే రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానాలు సాధించగలరని ధనతేజస్విని నిరూపించిందిని.ఆమె సాధించిన విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా కారణమని.భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,గ్రామస్తులు పాల్గొని విద్యార్థినికి శుభాకాంక్షలు తెలిపారు.1
- Post by Sageni gangadhar1
- Post by Syyed taher1
- పిఠాపురం మండలం నవఖండ్రవాడ గ్రామానికి చెందిన వాసంశెట్టి రామకృష్ణ కు పైరాలసిస్ (బ్రెయిన్ స్ట్రోక్) వచ్చిందనీ విషయం తెలుసుకుని అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ బాధితుడిని పరామర్శించి మనో ధైర్యం చెప్పి రామకృష్ణ కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నట్టు గమనించి అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ ముదర సోమరాజు వారికి మన ఊరు మనందరి బాధ్యత సభ్యుల సహాయ సహకారాలతో 26 కేజీల బియ్యం , నెలకు సరిపడ నిత్యావసర సరుకులు మరియు పండ్లను వారికి అందజేయటం జరిగింది. బాధితుడికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్న అక్షయ్ ఫౌండేషన్ అండగా ఉంటుందనీ తెలిపారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన పీతల సత్యనారయణ, విఆర్ఓ పార్వతి,పీతల అశోక్, మెకానిక్ వీరబాబు సంస్థ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేసబోయిన అర్జునరావు,మాకా శ్రీను,బళ్ల సురేష్, పులుగు కుమార్,నున్న వసంతరావు తదితరులు పాల్గొన్నారు.2