Shuru
Apke Nagar Ki App…
#అంగరంగ వైభవంగా పేదింటి చిన్నారుల మధ్యన #పుట్టినరోజు వేడుకలు చిన్నారులు#బండి నిక్షిత్ #పుట్టినరోజు సందర్భంగా. #శ్రీవినాయకఫౌండేషన్ టీం ఆద్వర్యంలో దువ్వూరు మండలం సంజీవరెడ్డి పల్లి గ్రామంలోని శ్రీ బండి శ్రీనివాసుల రెడ్డి శ్రీ మతి సావిత్రి గార్ల రెండవ కుమారుడు బండి నిక్షిత్ పుట్టినరోజు సందర్భంగా#మైదుకూరు SK కాలనీ నందు పూరి గుడిసెల్లో ఉన్న చిన్నారుల మధ్య అంగరంగ వైభవంగా కేక్ కటింగ్ &పెళ్లి రోజు వేడుకలు చేసి అక్కడికి వచ్చిన చిన్నారులందరికీ అనేక రకాల స్నాక్స్ పండ్లు అందించడం జరిగింది..
Thumma Slevareddy

More news from Madhira and nearby areas
- ఈరోజు మధిర భట్టి గారి క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారి సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క గారి చేతులమీదుగా దివ్యాంగులకు అమ్మ ఫౌండేషన్ ద్వారా ట్రై సైకిళ్లు అందజేయడం జరిగింది.1
- ఈ రోజు సుప్రీం కోర్టు SC వర్గీకరణ కు అనుకూలంగా ఇచ్చిన తీర్పు ను స్వాగతిస్తూ మాదిగ దండోరా ఆధ్వర్యంలో జరిగిన సంబరాల్లో పాల్వంచ అంబేద్కర్ విగ్రహం ముందు జరిగిన వేడుకల్లో పాల్గొనటం జరిగింది1
- పాల్వంచ లో జరిగిన పోరాటం పెద్దదై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది - సీఎం1
- మనందరి ప్రియతమ నాయకులు జగ్గయ్యపేట అభివృద్ధి ప్రదాత సర్దార్ శ్రీ సామినేని ఉదయభాను గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు1
- మనందరి ప్రియతమ నాయకులు జగ్గయ్యపేట అభివృద్ధి ప్రదాత సర్దార్ శ్రీ సామినేని ఉదయభాను గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు1
- జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అభిమన్యు నాయక్ ఓదార్యానికి వందనాలు1
- _*జగ్గయ్యపేట ఊర చెరువు బ్యూటీఫికేషన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు.*_1
- జగ్గయ్యపేట లో పెన్షన్లు పండుగ...1