Shuru
Apke Nagar Ki App…
చింతపల్లి మండల కేంద్రంలో సాయి సన్నిధి వెంచర్ ని ప్రారంభించిన సిని హీరో శ్రీకాంత్ దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి మండలంలో సాయి సన్నిధి వెంచర్ ని సిని హీరో శ్రీకాంత్, తరుణ్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ గారు పాల్గొన్నారు. శ్రీమిత్రా టౌన్షిపీ రిలేటర్స్ ఎల్ ఎల్ పి గ్రూప్ సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేనేజంగ్ డైరెక్టర్ శైలందర్,ఉజ్జిని విద్యసాగర్ రావు,బొడ్డు గోపాల్ గౌడ్,వింజామురి రవి,అంజి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Hafiz md Rafiuddin

More news from Nalgonda and nearby areas
- నల్గొండ క్లబ్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు1
- చింతపల్లి మండల కేంద్రంలో సాయి సన్నిధి వెంచర్ ని ప్రారంభించిన సిని హీరో శ్రీకాంత్ దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి మండలంలో సాయి సన్నిధి వెంచర్ ని సిని హీరో శ్రీకాంత్, తరుణ్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ గారు పాల్గొన్నారు. శ్రీమిత్రా టౌన్షిపీ రిలేటర్స్ ఎల్ ఎల్ పి గ్రూప్ సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేనేజంగ్ డైరెక్టర్ శైలందర్,ఉజ్జిని విద్యసాగర్ రావు,బొడ్డు గోపాల్ గౌడ్,వింజామురి రవి,అంజి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.1
- My City My People #goodmorningnalgonda అలవాట్లే మీ భవిష్యత్తును నిర్దేశిస్తాయి రోజుకు 10 వేల అడుగులు నడిస్తే ఏడాదిలో మీరు 70 మారథాన్లు పూర్తిచేసి నట్లే. రోజూ 20 పేజీలు చదివినా చాలు.. సంవత్సరంలో మీరు 30 పుస్తకాలు ఇట్టే చదివేస్తారు. రోజూ 100 రూపాయలు పొదుపు చేసుకొంటే, ఏడాది తిరిగేసరికి మీ వద్ద ఉన్న డబ్బే మదుపు రూపంలో మరింత సొమ్మును మీకు సంపాదించి పెడుతుంది. చిన్న చిన్న అలవాట్లకుండే శక్తిని తక్కువ అంచనా వేయకండి. అవే మీ భవిష్యత్తును నిర్దేశిస్తాయి. లాంటి గొప్ప గొప్ప మాటలు చెప్పే మన డాక్టర్ Belli Yadaiah Poet యాదన్న గారి సన్మాన కార్యక్రమానికి ఇదే ఆహ్వానం పలుకుతూ మర్చిపోకుండా సాయంత్రం నాలుగు గంటలకు ఐఎంఏ భవన్ గవర్నమెంట్ హాస్పటల్ ఎనకాల నల్గొండ వచ్చి సభని దిగ్విజయం చేస్తారని మనసారా కోరుకుంటూ1
- నల్గొండ లో వినాయక చవితి ఉత్సవాలు1
- October 6, 2024 ఈ భజన బృందాన్ని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాము నల్గొండ Dt subscribe my channel1
- దుర్గ అమ్మవారు మై విలేజ్//షాట్ వీడియో//నల్గొండ1
- గొల్లగూడెం నవదుర్గ యూత్ ఆధ్వర్యంలో బోనాల పండుగను చేయడం జరిగింది/ నల్గొండ జిల్లా1
- నల్గొండ లో ఎక్సిబిషన్ మామూలుగా లేదు//Nalgonda//1