Shuru
Apke Nagar Ki App…
ఇప్పుడుఫోన్ ☎️చేసిన వాళ్ళకి🙏జాతకం చెప్పబడును🚩𝟳𝟲𝟳𝟱𝟬𝟮𝟬𝟬𝟱𝟮#brahmamgarikalagnanam#brahmamgarimatam.#baamoj hmamgaru#viralreels#viral #viralvideos#morning#goddessbraids #viralvideos
జ్యోతిష్యం📞7675020052
ఇప్పుడుఫోన్ ☎️చేసిన వాళ్ళకి🙏జాతకం చెప్పబడును🚩𝟳𝟲𝟳𝟱𝟬𝟮𝟬𝟬𝟱𝟮#brahmamgarikalagnanam#brahmamgarimatam.#baamoj hmamgaru#viralreels#viral #viralvideos#morning#goddessbraids #viralvideos
More news from Medchal Malkajgiri and nearby areas
- భారత్ మాత కి జై 🇮🇳2
- నిధులను విడుదల చేయాలి అన్ని గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించాలని ఐద్వా మహిళా సంఘం మంచిర్యాల జిల్లా కమిటీ నాయకురాలు పోతు విజయశంకర్ కోరారు. బుధవారం జన్నారంలో ఆమె మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసి గ్రామాలలో నూతన సర్పంచులు, వార్డు సభ్యులు కొలువుదీరారన్నారు. గ్రామాలలోసమస్యలు పరిష్కారం కావాలంటే నిధుల అవసరం ఉందన్నారు. ప్రభుత్వం పంచాయతీలకు నిధులను మంజూరు చేయాలని ఆమె కోరారు.1
- Job vacancy available Full time 25k Offline work Room food free Timings 8am to 4pm Part time 15k Online work Timings Any 3 hours Are u interested contact More details.. 9493497354.1
- Post by Dr.Gangu Manmadharao1
- ఐఎంఏ తిరుపతి ఆధ్వర్యంలో డిసెంబర్ మాసం సీఎంఈ. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి శాఖ (75) ఆధ్వర్యంలో డిసెంబర్ నెల మాసిక కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీఎంఈ) కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం 7 గంటలకు తిరుపతిలోని హోటల్ బ్లిస్‌లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి శాఖ అధ్యక్షుడు డా. ఆర్.ఆర్. రెడ్డి అధ్యక్షత వహించగా, కార్యదర్శి డా. ఎం. శ్యామ్ బాబు, కోశాధికారి డాక్టర్ రెడ్డప్ప వార్షిక నివేదికను ప్రవేశపెట్టారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డా. సి. సిపాయి సుబ్రహ్మణ్యం, మాజీ రాష్ట్ర అధ్యక్షులు డా. డి. శ్రీహరి రావు, రాష్ట్ర అధ్యక్షుడు డా. ఎస్. బాల రాజు హాజరవుతారు.సీఎంఈలో భాగంగా ఎమ్ఐబిసి నిర్వహణలో మారుతున్న వైద్య విధానాలు అంశంపై డా. సంజయ్ కుమార్ అడ్డ్లా, లంగ్ క్యాన్సర్ ప్రస్తుత చికిత్సా విధానాలుపై డా. కీర్తన ఉమాపతి, లంగ్ క్యాన్సర్‌లో తొందర గుర్తింపు, మాలిక్యులర్ బయోమార్కర్లు అంశంపై భారత్ రామమూర్తి ఉపన్యాసాలు ఇచ్చారు. ఈ సందర్భంగా 2025–26 సంవత్సరానికి డా. ఎ.ఆర్. రెడ్డిని ఐఎంఏ తిరుపతి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం సన్మాన కార్యక్రమం, ధన్యవాదాలు మరియు విందు ఏర్పాటు చేశారు. జిల్లాలోని వైద్యులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.1
- గిరిజనులపై దాడి చేసిన అధికారులను విధుల నుండి తొలగించాలి. ఏఐబిఎస్పి. పలమనేరు డిసెంబర్ 24( ప్రజా ప్రతిభ). ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం ఇనుమూరు గిరిజనులపై దాడి చేసిన పోలీస్, రెవెన్యూ అధికారులను విధుల నుండి తొలగించాలని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డి.వి. మునిరత్నం, జిల్లా యూత్ ప్రెసిడెంట్ సోమరాజు, కార్యదర్శి తరిగొండ ,మణి, మహిళా నాయకులు రత్నమ్మ డిమాండ్ చేశారు. అందులో భాగంగా బుధవారం పలమనేర్ పట్టణంలో మానవ హక్కుల కార్యాలయము నందు మహిళ నాయకురాలు సరస్వతి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి ఇనుమూరు ఎస్టి 57 కుటుంబాలు ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాలు పోషించుకునే వారని వివరించారు. నిరుపేదలైన గిరిజనుల పొట్ట కొట్టడానికి కన్నేసిన గిరిజనేతరులు ఇచ్చే ఎంగిలి మెతుకులకు కక్కుర్తి పడి పోలీస్, రెవిన్యూ అధికారులు మొక్కజొన్న పంటలను సైతం ట్రాక్టర్లతో తొక్కించడం సిగ్గుచేటు అన్నారు. ప్రభుత్వ భూములు కోకొల్లలుగా ఉన్నప్పటికీ ఒక సెంటు భూమి ఇవ్వలేని అధికారులు భూమినే నమ్ముకొని బతుకుతున్న గిరిజనుల జీవనాడిగా ఉన్న పంటలను నాశనం చేయడం దుర్మార్గమన్నారు. మోసం , హత్యలు అత్యాచారాలు చేసే వారిపై ఝలిపించాల్సిన పోలీసు లాఠీలు కూటికి లేని గిరిజనులను కొట్టి గాయపరచడం చూస్తుంటే కంచె చేను మేసినట్టు ఉందన్నారు. తమ భూముల్లో ఉన్న పంటను దక్కించుకోవడానికి అక్కడకు వచ్చిన అధికారులను మహిళలు కాళ్లు పట్టుకొని బ్రతిమలాడినా మగ పోలీసులు మహిళలు, వృద్ధులు అని చూడకుండా విచక్షణారహితంగా దాడి చేసి గాయపరచడం ఏమిటని ప్రశ్నించారు. సివిల్ మ్యాటర్ లో బాధితులుకు రెవిన్యూ అధికారులకు సమస్య ఉంటే పోలీసులు పర్యవేక్షించాలే గాని దాడి చేసి గాయ పరిచే అధికారం ఎవరిచ్చారు అన్నారు. ఇప్పటికే ఆ భూములపై హైకోర్టులో కేసు ఉన్నప్పటికీ అధికారులు ఏ విధంగా ప్రొటెక్షన్ ఇచ్చారో గిరిజనులకు సమాధానం చెప్పాలన్నారు. పేదలు ,నిరుపేదలకు అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేయాలని కాళ్లు పట్టుకొని వేడుకున్న కదల లేని అధికారులు గిరిజనేతరులకు ఆ భూములను కట్టబెట్టాలనే ఉద్దేశ్యంతో కోర్టు ఆదేశాలు లెక్కచేయకుండా భూములోకి రంగ ప్రవేశం చేయడం దుర్మార్గమన్నారు. ఈ విషయమైనా రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత అధికారులు చొరవ తీసుకొని గిరిజనులను దౌర్జన్యం చేసి గాయపరిచిన అధికారులను సస్పెండ్ చేయాలని. సదరు భూములు గిరిజనులకే దక్కే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నారాయణ శెట్టి, శాంతమ్మ, సూర శ్రీనివాసులు, గంగిరెడ్డి, ఆనంద, అమానుల్లా తదితరులు పాల్గొన్నారు.1
- నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నే గెలుస్తుంది.. దానం అహంకార పూరిత వాక్యాలు. దానం మరో సారి అహంకార పూరితంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయం గా దూమరం రేపుతున్నాయి. ఓ ప్రభుత్వ కార్యక్రమం లో పాల్గొన్న ఆయనను కొందరు మీడియా ప్రతినిధులు మీరు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారు అని ప్రశ్నిస్తే నేరుగా సమాధానం చెప్పకుండా తాను ఏ పార్టీ లో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది అంటూ దానం అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదు కానీ నేను మాత్రం కాంగ్రెస్ లోనే ఉన్నాను అన్నారు. తిరకాసు మాటలు వద్దంటూ బిఆర్ఎస్ పార్టీకి కొరకాసు పెట్టిన దానం ను బి. అర్. ఎస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.1
- భారత్ మాత కి జై 🇮🇳 నిజం తెలుసుకోండి ప్రజలారా ఇప్పటికైనా కళ్లు తెరవండి నిద్ర లేవండి కమ్మి ఖాన్ గ్రేస్ పార్టీ అసలు రూపం తెలుసుకోండి ప్రజలారా భారత దేశంలో భారతీయుల చరిత్ర దాచిపెట్టి మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసుల చరిత్ర ఔరంగ జోబ్ గాడి చరిత్ర పాఠ్యపుస్తకాలలో రాసింది ఈ కమ్మీ ఖాన్ గ్రేస్ పార్టీ1
- జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో1