logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నిధులను విడుదల చేయాలి అన్ని గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించాలని ఐద్వా మహిళా సంఘం మంచిర్యాల జిల్లా కమిటీ నాయకురాలు పోతు విజయశంకర్ కోరారు. బుధవారం జన్నారంలో ఆమె మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసి గ్రామాలలో నూతన సర్పంచులు, వార్డు సభ్యులు కొలువుదీరారన్నారు. గ్రామాలలోసమస్యలు పరిష్కారం కావాలంటే నిధుల అవసరం ఉందన్నారు. ప్రభుత్వం పంచాయతీలకు నిధులను మంజూరు చేయాలని ఆమె కోరారు.

4 hrs ago
user_P.G.Murthy
P.G.Murthy
Reporter Jannaram, Mancherial•
4 hrs ago

నిధులను విడుదల చేయాలి అన్ని గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించాలని ఐద్వా మహిళా సంఘం మంచిర్యాల జిల్లా కమిటీ నాయకురాలు పోతు విజయశంకర్ కోరారు. బుధవారం జన్నారంలో ఆమె మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసి గ్రామాలలో నూతన సర్పంచులు, వార్డు సభ్యులు కొలువుదీరారన్నారు. గ్రామాలలోసమస్యలు పరిష్కారం కావాలంటే నిధుల అవసరం ఉందన్నారు. ప్రభుత్వం పంచాయతీలకు నిధులను మంజూరు చేయాలని ఆమె కోరారు.

More news from Mancherial and nearby areas
  • నిధులను విడుదల చేయాలి అన్ని గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించాలని ఐద్వా మహిళా సంఘం మంచిర్యాల జిల్లా కమిటీ నాయకురాలు పోతు విజయశంకర్ కోరారు. బుధవారం జన్నారంలో ఆమె మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసి గ్రామాలలో నూతన సర్పంచులు, వార్డు సభ్యులు కొలువుదీరారన్నారు. గ్రామాలలోసమస్యలు పరిష్కారం కావాలంటే నిధుల అవసరం ఉందన్నారు. ప్రభుత్వం పంచాయతీలకు నిధులను మంజూరు చేయాలని ఆమె కోరారు.
    1
    నిధులను విడుదల చేయాలి
అన్ని గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించాలని ఐద్వా మహిళా సంఘం మంచిర్యాల జిల్లా కమిటీ నాయకురాలు పోతు విజయశంకర్ కోరారు. బుధవారం జన్నారంలో ఆమె మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసి గ్రామాలలో నూతన సర్పంచులు, వార్డు సభ్యులు కొలువుదీరారన్నారు. గ్రామాలలోసమస్యలు పరిష్కారం కావాలంటే నిధుల అవసరం ఉందన్నారు. ప్రభుత్వం పంచాయతీలకు నిధులను మంజూరు చేయాలని ఆమె కోరారు.
    user_P.G.Murthy
    P.G.Murthy
    Reporter Jannaram, Mancherial•
    4 hrs ago
  • Post by Ravi Poreddy
    1
    Post by Ravi Poreddy
    user_Ravi Poreddy
    Ravi Poreddy
    మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
    10 hrs ago
  • చదువు రాని రైతులకు ఇబ్బందిగా రా యూరియా కావాలని ఓటిపి వస్తుందని. ఓటిపి చెప్పంగానే డబ్బులు అన్ని గుంజేసుకుంటారు.
    2
    చదువు రాని రైతులకు ఇబ్బందిగా రా యూరియా కావాలని ఓటిపి వస్తుందని. ఓటిపి చెప్పంగానే డబ్బులు అన్ని గుంజేసుకుంటారు.
    user_Bollam Saireddy జయం న్యూస్ మీడియా వెబ్సైటు ఛీప్ ఏడిటర్
    Bollam Saireddy జయం న్యూస్ మీడియా వెబ్సైటు ఛీప్ ఏడిటర్
    మానకొండూర్, కరీంనగర్, తెలంగాణ•
    21 hrs ago
  • భారత్ మాత కి జై 🇮🇳 అరే సెక్యులర్ చెక్క గాళ్ళు నా సనాతన భారత దేశం గురించి తెలుసుకోండి రా....
    1
    భారత్ మాత కి జై 🇮🇳 
అరే సెక్యులర్ చెక్క గాళ్ళు నా సనాతన భారత దేశం గురించి తెలుసుకోండి రా....
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    4 hrs ago
  • నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నే గెలుస్తుంది.. దానం అహంకార పూరిత వాక్యాలు. దానం మరో సారి అహంకార పూరితంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయం గా దూమరం రేపుతున్నాయి. ఓ ప్రభుత్వ కార్యక్రమం లో పాల్గొన్న ఆయనను కొందరు మీడియా ప్రతినిధులు మీరు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారు అని ప్రశ్నిస్తే నేరుగా సమాధానం చెప్పకుండా తాను ఏ పార్టీ లో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది అంటూ దానం అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదు కానీ నేను మాత్రం కాంగ్రెస్ లోనే ఉన్నాను అన్నారు. తిరకాసు మాటలు వద్దంటూ బిఆర్ఎస్ పార్టీకి కొరకాసు పెట్టిన దానం ను బి. అర్. ఎస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
    1
    నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నే గెలుస్తుంది.. దానం అహంకార పూరిత వాక్యాలు.
దానం మరో సారి అహంకార పూరితంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయం గా దూమరం రేపుతున్నాయి. 
ఓ ప్రభుత్వ కార్యక్రమం లో పాల్గొన్న ఆయనను కొందరు మీడియా ప్రతినిధులు మీరు ప్రస్తుతం  ఏ పార్టీలో ఉన్నారు అని ప్రశ్నిస్తే నేరుగా సమాధానం చెప్పకుండా తాను ఏ పార్టీ లో  ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది అంటూ దానం అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదు కానీ  నేను మాత్రం కాంగ్రెస్ లోనే ఉన్నాను అన్నారు. తిరకాసు మాటలు వద్దంటూ బిఆర్ఎస్ పార్టీకి కొరకాసు పెట్టిన దానం ను బి. అర్. ఎస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
    37 min ago
  • Job vacancy available Full time 25k Offline work Room food free Timings 8am to 4pm Part time 15k Online work Timings Any 3 hours Are u interested contact More details.. 9493497354.
    1
    Job vacancy available 
Full time 25k 
Offline work 
Room food free 
Timings  8am to 4pm 
Part time 15k 
Online work 
Timings Any 3 hours
Are u interested contact 
More details.. 9493497354.
    user_Om Namaha Shivyaa
    Om Namaha Shivyaa
    అనకాపల్లి, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • Post by Dr.Gangu Manmadharao
    1
    Post by Dr.Gangu Manmadharao
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    Journalist శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • ప్రారంభమైన యాసంగి పంట సాగు దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో రైతులు యాసంగి వరి పంట సాగును ప్రారంభించారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ పంట సాగు చేసే పద్ధతుల గురించి రైతులకు స్థానిక వ్యవసాయ అధికారులు వివరించారు. దీంతో చాలామంది రైతులు విత్తనాలను వెదజల్లడం, డ్రమ్ సీడ్ పద్ధతిలో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. చెరువులు, కుంటలు, బావులు, నీటి వనరుల వద్ద ఎక్కువ మంది రైతులు ఆయా పద్ధతులతో వరి పంట సాగును ప్రారంభించారు.
    1
    ప్రారంభమైన యాసంగి పంట సాగు దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో రైతులు యాసంగి వరి పంట సాగును ప్రారంభించారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ పంట సాగు చేసే పద్ధతుల గురించి రైతులకు స్థానిక వ్యవసాయ అధికారులు వివరించారు. దీంతో చాలామంది రైతులు విత్తనాలను వెదజల్లడం, డ్రమ్ సీడ్ పద్ధతిలో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. చెరువులు, కుంటలు, బావులు, నీటి వనరుల వద్ద ఎక్కువ మంది రైతులు ఆయా పద్ధతులతో వరి పంట సాగును ప్రారంభించారు.
    user_P.G.Murthy
    P.G.Murthy
    Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.