జనసైనికుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిదిగా పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల నన్ను ఎమ్మెల్యే గా కాదు జనసైనికుడిగా, మీ సేవకుడిగా గుర్తుపెట్టుకోండి .. రంపచోడవరం అడ్డతీగలలో జనసైనికులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో ముఖ్య అతిదిగా పాల్గొన్న రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు.. ఈ సందర్భంగా జనసైనికులు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారిని స్థానిక సాంప్రదాయ నృత్యాలతో ఘనంగా స్వాగతం పలకడం జరిగింది..శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు స్థానిక మహిళలతో సాంప్రదాయ నృత్యం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు మాట్లాడుతూ...రంపచోడవరం నియోజకవర్గం జనసేన యువత రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన నాకు సన్మానం చేసుకునే అవకాసం ఇవ్వండి అని ఆప్యాయతగా మాట్లాడి నేను సామాన్యమైన వ్యక్తిని అయినా కూడా నన్ను సన్మానించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను..జనసేన పార్టీ అనే దానికి పవన్ కళ్యాణ్ గారికి నిజమైన వారసులు మీరు...పవన్ కళ్యాణ్ గారికి కావాల్సింది డబ్బున్న వాడో , భూస్వామో , అన్ని విధాలుగా సెటిల్ అయిన కుటుంబమో లేక దొరలో కాదు.. పేద కుటుంబం నుండి అవాయి చెప్పులు వేసుకునే వారు.. చెప్పులు కూడా లేని వారిని కూడా అసెంబ్లీ కి పంపిస్తా అనే నాయకుడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అది మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే.. నేను సామాన్య వ్యక్తిని, గత 2 ఏళ్ళ వరకు రాజకీయ నేపధ్యం లేని ఒక కుటుంబం మాది..సామాన్య రైతు కుటుంబం..పూర్వికులు ఇచ్చిన కోట్ల రూపాయల ఆస్తులు లేవు..కానీ కొండలను డీ కొట్టే గుండె దైర్యం నా దగ్గర ఉంది..ఆ దైర్యంతోనే నిలబడ్డాను..40 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కుటుంబాన్ని డీ కొట్టి ఈ రోజు అసెంబ్లీ కి వెళ్ళానంటే అది నా గొప్పతనం కాదు..పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన భరోసా..ఆ భరోసాతోనే అసెంబ్లీ లో అడుగు పెట్టాను..పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ తిరిగి, పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనాలో ఒక అనువుగా మారి, పవన్ కళ్యాణ్ గారు చూపిన ఇన్స్పిరేషన్ తో యుద్ధం చేసి అసెంబ్లీ కి వెళ్ళాను.. ఈ సందర్భంగా మాకు సపోర్ట్ లేదని ఇందాక ఒక జనసైనికుడు అన్నారు మనకి ఎవరి సపోర్ట్ అక్కర్లేదు మన గుండె దైర్యమే మన సపోర్ట్ అని పేర్కొన్నారు...గడచిన 2014 ఎన్నికలలో ఒక పార్టీకి సపోర్ట్ చేసాము కానీ డైరెక్ట్ గ పోటి చేయలేదు, 2019 లో పోటీ చేసాం ఒక అనుభవం కోసం.. కానీ 2024 లో దేశ చరిత్రను మార్చే శక్తి పవన్ కళ్యాణ్ గారిలో ఆవిష్క్రుతమైనది.. రాష్ట్ర రాజకీయాలను మార్చారు, దేశ రాజకీయాలు మార్చారు.. ఆయన వళ్ళ కూటమి ఏర్పడింది.. పైన మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారంటే అందులో పవన్ కళ్యాణ్ గారు ముఖ్య పాత్ర ఎంతగానో ఉంది.. కూటమి ఆంధ్రప్రదేశ్ లో గెలిచిందంటే పవన్ కళ్యాణ్ గారి శక్తియుక్తులు వలనే..చంద్రబాబు నాయుడు గారు పాతికేళ్ళ యువకుడిలా కష్టపడుతూ ప్రజలకు మెరుగైన పాలన అందించాలని తపనపడే వ్యక్తి..యువగలం పేరుతో రాష్ట్రము నలుమూలల ఆయన పాదాలతో నడిచి పార్టీలో మార్పులు తెచ్చి ప్రజల కష్టాలు తెలుసుకుంటూ గెలుపులో ముఖ్యపాత్ర పోషించారు..జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఎదురించి నేను గెలవగలను అని ముందుకు వచ్చి ఎదిరించి నిలబడి గెలిచిన వ్యక్తీ మన అధినేత పవన్ కళ్యాణ్ గారు..వీరి పాలనలో సంపూర్ణంగా ఆంధ్రరాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి జరుగుతుంది.. విజన్ 2047 పేరుతో ముందు చూపుతో ఆంధ్రప్రదేశ్ దేశంలో నం.1 స్థానంలో ఉండాలని ఆకాంక్షించే వ్యక్తి మన సిఎం గారు.. పవన్ కళ్యాణ్ గారు గిరిజనుల పట్ల చాలా బాధ్యతతో ఉన్నారు..గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చేయాలని 200 కోట్లు గిరిజన ప్రాంతాల అభివృద్దికి, రోడ్లకు మంజూరు చేసిన ఘనత మన పవన్ కళ్యాణ్ గారిది...స్థానికంగా టూరిజం డెవలప్ చేసేలా సంబందింత మంత్రిమర్యులు గారితో మాట్లాడతానని తెలిపారు.. అలాగే జీడి మామిడి రైతుల గురించి నేను అసెంబ్లీ లో ప్రస్తావించడం జరిగింది.. విదేశాల నుండి వచ్చే జీడిపప్పు బదులుగా స్వదేశి జీడిపప్పుకు ప్రాముఖ్యత ఇచ్చి స్థానిక రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటాము..శ్రీ వాణి ట్రస్ట్ ద్వారా అనేక నిధులు గత ప్రభుత్వం దుర్వినియోగం చేసారు... నియోజకవర్గంలో మొదలుపెట్టిన ప్రతీ గుడికి శ్రీ వాని ట్రస్ట్ ద్వార నిధులు మంజూరు చేసి పూర్తీ చేసేలా చర్యలు తీసుకుంటాము...స్థానిక ఎమ్మెల్యే నా సోదరి సమానురాలు శ్రీమతి మిరియాల శిరీష గారు మీ పట్ల చాల నిబద్దతతో బాధ్యతగా పనిచేస్తున్నారు... త్వరలో నియోజకవర్గానికి జనసేన పార్టీ తరపున ఇంచార్జ్ ను నియమించి మండల, గ్రామ కమిటీలు వేసేలా చర్యలు తీసుకుందాం...ఈ విషయమై ఖచ్చితంగా నేను పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతాను..త్వరలో నియోజకవర్గంలో అన్ని మండలాల్లో మీటింగ్ లు ఏర్పాటు చేసి పార్టీ బలోపేతం చేద్దాం... మీకు విద్య, వైద్యం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో గాని, కాకినాడ పరిసర ప్రాంతాల్లో గాని ఎటువంటి ఇబ్బందులు వచ్చిన నేను ఉన్నానని మాత్రం మర్చిపోవద్దు.. నాకు ఒక్క ఫోన్ కొట్టండి మీకు తోడుగా ఉంటాను..నేను మీకు వారధిగా కాదు సేవకుడిగా, సహాయకుడిగా ఉంటాను..త్వరలో రంపచోడవరంలో వారాహి మీటింగ్ ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారిని తీసుకువస్తానని ఈ సందర్భంగా మీకు మాటిస్తున్నాను... మీ అందరి తరపున పవన్ కళ్యాణ్ గారిని నేను కోరతాను..గిరిజన ప్రాంతాలు అంటే నాకు చాలా మక్కువ ఎక్కువ..గిరిజన బిడ్డలు అందరూ నన్ను ఎమ్మెల్యే గా కాదు జనసైనికుడిగా మీ సేవకుడిగా గుర్తుపెట్టుకోండి ..

- జనసైనికుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిదిగా పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల నన్ను ఎమ్మెల్యే గా కాదు జనసైనికుడిగా, మీ సేవకుడిగా గుర్తుపెట్టుకోండి .. రంపచోడవరం అడ్డతీగలలో జనసైనికులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో ముఖ్య అతిదిగా పాల్గొన్న రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు.. ఈ సందర్భంగా జనసైనికులు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారిని స్థానిక సాంప్రదాయ నృత్యాలతో ఘనంగా స్వాగతం పలకడం జరిగింది..శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు స్థానిక మహిళలతో సాంప్రదాయ నృత్యం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు మాట్లాడుతూ...రంపచోడవరం నియోజకవర్గం జనసేన యువత రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన నాకు సన్మానం చేసుకునే అవకాసం ఇవ్వండి అని ఆప్యాయతగా మాట్లాడి నేను సామాన్యమైన వ్యక్తిని అయినా కూడా నన్ను సన్మానించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను..జనసేన పార్టీ అనే దానికి పవన్ కళ్యాణ్ గారికి నిజమైన వారసులు మీరు...పవన్ కళ్యాణ్ గారికి కావాల్సింది డబ్బున్న వాడో , భూస్వామో , అన్ని విధాలుగా సెటిల్ అయిన కుటుంబమో లేక దొరలో కాదు.. పేద కుటుంబం నుండి అవాయి చెప్పులు వేసుకునే వారు.. చెప్పులు కూడా లేని వారిని కూడా అసెంబ్లీ కి పంపిస్తా అనే నాయకుడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అది మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే.. నేను సామాన్య వ్యక్తిని, గత 2 ఏళ్ళ వరకు రాజకీయ నేపధ్యం లేని ఒక కుటుంబం మాది..సామాన్య రైతు కుటుంబం..పూర్వికులు ఇచ్చిన కోట్ల రూపాయల ఆస్తులు లేవు..కానీ కొండలను డీ కొట్టే గుండె దైర్యం నా దగ్గర ఉంది..ఆ దైర్యంతోనే నిలబడ్డాను..40 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కుటుంబాన్ని డీ కొట్టి ఈ రోజు అసెంబ్లీ కి వెళ్ళానంటే అది నా గొప్పతనం కాదు..పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన భరోసా..ఆ భరోసాతోనే అసెంబ్లీ లో అడుగు పెట్టాను..పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ తిరిగి, పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనాలో ఒక అనువుగా మారి, పవన్ కళ్యాణ్ గారు చూపిన ఇన్స్పిరేషన్ తో యుద్ధం చేసి అసెంబ్లీ కి వెళ్ళాను.. ఈ సందర్భంగా మాకు సపోర్ట్ లేదని ఇందాక ఒక జనసైనికుడు అన్నారు మనకి ఎవరి సపోర్ట్ అక్కర్లేదు మన గుండె దైర్యమే మన సపోర్ట్ అని పేర్కొన్నారు...గడచిన 2014 ఎన్నికలలో ఒక పార్టీకి సపోర్ట్ చేసాము కానీ డైరెక్ట్ గ పోటి చేయలేదు, 2019 లో పోటీ చేసాం ఒక అనుభవం కోసం.. కానీ 2024 లో దేశ చరిత్రను మార్చే శక్తి పవన్ కళ్యాణ్ గారిలో ఆవిష్క్రుతమైనది.. రాష్ట్ర రాజకీయాలను మార్చారు, దేశ రాజకీయాలు మార్చారు.. ఆయన వళ్ళ కూటమి ఏర్పడింది.. పైన మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారంటే అందులో పవన్ కళ్యాణ్ గారు ముఖ్య పాత్ర ఎంతగానో ఉంది.. కూటమి ఆంధ్రప్రదేశ్ లో గెలిచిందంటే పవన్ కళ్యాణ్ గారి శక్తియుక్తులు వలనే..చంద్రబాబు నాయుడు గారు పాతికేళ్ళ యువకుడిలా కష్టపడుతూ ప్రజలకు మెరుగైన పాలన అందించాలని తపనపడే వ్యక్తి..యువగలం పేరుతో రాష్ట్రము నలుమూలల ఆయన పాదాలతో నడిచి పార్టీలో మార్పులు తెచ్చి ప్రజల కష్టాలు తెలుసుకుంటూ గెలుపులో ముఖ్యపాత్ర పోషించారు..జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఎదురించి నేను గెలవగలను అని ముందుకు వచ్చి ఎదిరించి నిలబడి గెలిచిన వ్యక్తీ మన అధినేత పవన్ కళ్యాణ్ గారు..వీరి పాలనలో సంపూర్ణంగా ఆంధ్రరాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి జరుగుతుంది.. విజన్ 2047 పేరుతో ముందు చూపుతో ఆంధ్రప్రదేశ్ దేశంలో నం.1 స్థానంలో ఉండాలని ఆకాంక్షించే వ్యక్తి మన సిఎం గారు.. పవన్ కళ్యాణ్ గారు గిరిజనుల పట్ల చాలా బాధ్యతతో ఉన్నారు..గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చేయాలని 200 కోట్లు గిరిజన ప్రాంతాల అభివృద్దికి, రోడ్లకు మంజూరు చేసిన ఘనత మన పవన్ కళ్యాణ్ గారిది...స్థానికంగా టూరిజం డెవలప్ చేసేలా సంబందింత మంత్రిమర్యులు గారితో మాట్లాడతానని తెలిపారు.. అలాగే జీడి మామిడి రైతుల గురించి నేను అసెంబ్లీ లో ప్రస్తావించడం జరిగింది.. విదేశాల నుండి వచ్చే జీడిపప్పు బదులుగా స్వదేశి జీడిపప్పుకు ప్రాముఖ్యత ఇచ్చి స్థానిక రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటాము..శ్రీ వాణి ట్రస్ట్ ద్వారా అనేక నిధులు గత ప్రభుత్వం దుర్వినియోగం చేసారు... నియోజకవర్గంలో మొదలుపెట్టిన ప్రతీ గుడికి శ్రీ వాని ట్రస్ట్ ద్వార నిధులు మంజూరు చేసి పూర్తీ చేసేలా చర్యలు తీసుకుంటాము...స్థానిక ఎమ్మెల్యే నా సోదరి సమానురాలు శ్రీమతి మిరియాల శిరీష గారు మీ పట్ల చాల నిబద్దతతో బాధ్యతగా పనిచేస్తున్నారు... త్వరలో నియోజకవర్గానికి జనసేన పార్టీ తరపున ఇంచార్జ్ ను నియమించి మండల, గ్రామ కమిటీలు వేసేలా చర్యలు తీసుకుందాం...ఈ విషయమై ఖచ్చితంగా నేను పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతాను..త్వరలో నియోజకవర్గంలో అన్ని మండలాల్లో మీటింగ్ లు ఏర్పాటు చేసి పార్టీ బలోపేతం చేద్దాం... మీకు విద్య, వైద్యం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో గాని, కాకినాడ పరిసర ప్రాంతాల్లో గాని ఎటువంటి ఇబ్బందులు వచ్చిన నేను ఉన్నానని మాత్రం మర్చిపోవద్దు.. నాకు ఒక్క ఫోన్ కొట్టండి మీకు తోడుగా ఉంటాను..నేను మీకు వారధిగా కాదు సేవకుడిగా, సహాయకుడిగా ఉంటాను..త్వరలో రంపచోడవరంలో వారాహి మీటింగ్ ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారిని తీసుకువస్తానని ఈ సందర్భంగా మీకు మాటిస్తున్నాను... మీ అందరి తరపున పవన్ కళ్యాణ్ గారిని నేను కోరతాను..గిరిజన ప్రాంతాలు అంటే నాకు చాలా మక్కువ ఎక్కువ..గిరిజన బిడ్డలు అందరూ నన్ను ఎమ్మెల్యే గా కాదు జనసైనికుడిగా మీ సేవకుడిగా గుర్తుపెట్టుకోండి ..1
- 8 జనవరి 2025 రంపచోడవరం మండలం, చెరువుపాలెంలో, సువార్త సభ1
- అమృతధార జలపాతం మారేడుమిల్లి amruthadara water fall Maredumilli1