Shuru
Apke Nagar Ki App…
మీ పిల్లలకు కరాటే విద్య అవసరం ఎప్పుడు ఎక్కడ ఏమి జరుగుతుంది తెలియదు కాబట్టి ఆత్మ రక్షణ కోసం కరాటే విద్య అవసరం ఉంది కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో కరాటే శిక్షణ ఇవ్వబడును అడ్రస్ న్యూ కాకతీయ మోడల్ స్కూల్ లోని ప్రతి రోజు సాయంత్రం కరాటే క్లాస్ ఉంటాయి జమ్మికుంట రోడ్డు హుజురాబాద్ లో. సెల్.9963866301
S rqju
మీ పిల్లలకు కరాటే విద్య అవసరం ఎప్పుడు ఎక్కడ ఏమి జరుగుతుంది తెలియదు కాబట్టి ఆత్మ రక్షణ కోసం కరాటే విద్య అవసరం ఉంది కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో కరాటే శిక్షణ ఇవ్వబడును అడ్రస్ న్యూ కాకతీయ మోడల్ స్కూల్ లోని ప్రతి రోజు సాయంత్రం కరాటే క్లాస్ ఉంటాయి జమ్మికుంట రోడ్డు హుజురాబాద్ లో. సెల్.9963866301
More news from Hanumakonda and nearby areas
- క్రిప్టో లో సంచలనం సృష్టించిన బిట్‌కాయిన్ తలదన్నే మరో క్రిప్టో కరెన్సీ ఈ పై కాయిన్, ఇప్పటికే ఒక్క కాయిన్ ప్రైస్ 200 డాలార్స్ దాటి వెళ్ళింది, ఒక్క కాయిన్ విలువ త్వరలో 1000 డాలర్స్ అవతుందని నిపుణుల అంచనా,ఈ కాయిన్ బినాన్స్ ఎక్చేంజ్ లిస్ట్ అవ్తుంది,మనకు ఇప్పటికీ కూడా ఈ కాయిన్ ని ఫ్రీ గా మైన్ చేసుకునే అవకాశం ఉంది,అవకాశాన్ని ఉపయోగించుకొని,కింద ఇచ్చిన లింక్,మరియు రెఫరల్ కోడ్ ద్వారా రిజిష్టర్ అవ్వండి,I am sending you 1π! Pi is a new digital currency developed by Stanford PhDs, with over 55 million members worldwide. To claim your Pi, follow this link https://minepi.com/SOMOJUSHIVASHANKAR and use my username (SOMOJUSHIVASHANKAR) as your invitation code.1
- ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రుణమాఫీ చేస్తున్నప్పటికీ... కొందరు అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన గడువు కంటే ముందే రుణాలు తీసుకున్నా... సొసైటీ అధికారులు వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేయక.. నిజామాబాద్ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. హనుమకొండ జిల్లా పరకాల ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘంలో... ఒకే పేరు మీద రెండు, మూడు సార్లు అప్పు తీసుకున్నట్లు ఉండటంతో లబోదిబోమంటున్నారు.1
- హరే కృష్ణ . 31-07-24వ తారీఖు, కామిక ఏకాదశి,బుధవారం ఉదయం వేళ, వరంగల్ వాస్తవ్యులు శ్రీ కన్నూరి వీరభద్రయ్య చారి గారు పరమపదించారు. శ్రీ కన్నూరి వీరభద్రయ్య చారి గారి ఆత్మ స్వర్గ ప్రాప్తి పొందాలని, ఉత్తమగతి చెందాలని, వీరి కుమారులు,, కోడళ్ళు, మనవళ్లు, మనవరాళ్లు అందరూ కలిసి, వరంగల్‌లోని గోవిందాద్రి దేవాలయంలోని గోమాతలకు ఆహార వితరణ చేశారు. జై గోమాత .1
- ఈరోజు భద్రకాళి అమ్మవారికి సన్నిధానం లో హారతి సమయంలో తీసిన వీడియో ఆ భద్రకాళి అమ్మవారి దివ్యదర్శనాన్ని చేసుకోండి మరియు మీ మిత్రులకు మీ శ్రేయోభిలాషులకు అమ్మవారి యొక్క దివ్య స్వరూపాన్ని దర్శనాన్ని కలిగించండి.... #భద్రకాళి_శరణం_మమ #భద్రకాళీ #వరంగల్ #అందరికీ_తెలిసేందుకు_దయచేసి_షేర్_చేయండి #మా_పేజీని_ఫాలో_అవ్వండి_మీ_సపోర్ట్_మాకు_అందించండి Mallana swamy warangal1
- హనుమకొండ లోని నయీo నగర్ నాలా పనులను పర్యవేక్షించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి, కుడా చైర్మన్ శ్రీ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే గార్లు.1
- *సమస్య వచ్చింది అన్న అంటే నేను ఉన్న అనే* " దామన్న " (దామోదర రాజానర్సింహా గారు) ఆరోగ్య శాఖ మంత్రి గా ఉండడం పేద ప్రజల అదృష్టం - *చక్రధర్ గౌడ్ గారు సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు*1
- దుబాయ్ లో తప్పిపోయిన సిరిసిల్ల వాసి...! | Tolivelugu1
- *సిరిసిల్ల చేనేత కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విప్ ఆది శ్రీనివాస్ గార్ల కృషితో బతుకమ్మ చీరల పెండింగ్ బిల్లులు 100 కోట్లు విడుదల*1