Shuru
Apke Nagar Ki App…
హనుమకొండ లోని నయీo నగర్ నాలా పనులను పర్యవేక్షించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి, కుడా చైర్మన్ శ్రీ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే గార్లు.
Home home

More news from Hanumakonda and nearby areas
- ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రుణమాఫీ చేస్తున్నప్పటికీ... కొందరు అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన గడువు కంటే ముందే రుణాలు తీసుకున్నా... సొసైటీ అధికారులు వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేయక.. నిజామాబాద్ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. హనుమకొండ జిల్లా పరకాల ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘంలో... ఒకే పేరు మీద రెండు, మూడు సార్లు అప్పు తీసుకున్నట్లు ఉండటంతో లబోదిబోమంటున్నారు.1
- హరే కృష్ణ . 31-07-24వ తారీఖు, కామిక ఏకాదశి,బుధవారం ఉదయం వేళ, వరంగల్ వాస్తవ్యులు శ్రీ కన్నూరి వీరభద్రయ్య చారి గారు పరమపదించారు. శ్రీ కన్నూరి వీరభద్రయ్య చారి గారి ఆత్మ స్వర్గ ప్రాప్తి పొందాలని, ఉత్తమగతి చెందాలని, వీరి కుమారులు,, కోడళ్ళు, మనవళ్లు, మనవరాళ్లు అందరూ కలిసి, వరంగల్లోని గోవిందాద్రి దేవాలయంలోని గోమాతలకు ఆహార వితరణ చేశారు. జై గోమాత .1
- ఈరోజు భద్రకాళి అమ్మవారికి సన్నిధానం లో హారతి సమయంలో తీసిన వీడియో ఆ భద్రకాళి అమ్మవారి దివ్యదర్శనాన్ని చేసుకోండి మరియు మీ మిత్రులకు మీ శ్రేయోభిలాషులకు అమ్మవారి యొక్క దివ్య స్వరూపాన్ని దర్శనాన్ని కలిగించండి.... #భద్రకాళి_శరణం_మమ #భద్రకాళీ #వరంగల్ #అందరికీ_తెలిసేందుకు_దయచేసి_షేర్_చేయండి #మా_పేజీని_ఫాలో_అవ్వండి_మీ_సపోర్ట్_మాకు_అందించండి Mallana swamy warangal1
- హనుమకొండ లోని నయీo నగర్ నాలా పనులను పర్యవేక్షించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి, కుడా చైర్మన్ శ్రీ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే గార్లు.1
- నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో రెచ్చిపోతున్న భూ కబ్జాదారులు... ప్రభుత్వ భూమి లో యదేచ్చగా నిర్మాణం చేపట్టిన అక్రమార్కుడు...1
- మీ పిల్లలకు కరాటే విద్య అవసరం ఎప్పుడు ఎక్కడ ఏమి జరుగుతుంది తెలియదు కాబట్టి ఆత్మ రక్షణ కోసం కరాటే విద్య అవసరం ఉంది కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో కరాటే శిక్షణ ఇవ్వబడును అడ్రస్ న్యూ కాకతీయ మోడల్ స్కూల్ లోని ప్రతి రోజు సాయంత్రం కరాటే క్లాస్ ఉంటాయి జమ్మికుంట రోడ్డు హుజురాబాద్ లో. సెల్.99638663011
- ఆర్టీసి బస్సుల్లో మహిళల ప్రయాణం సంబంధించి కావాలని కొన్ని వీడియోలు వారి పార్టీ సోషల్ మీడియా ద్వారా వస్తున్నాయి వాటిని విచారించాలి హుజురాబాద్ నుండి జమ్మికుంట వెళ్తున్న బస్సులో ఊరికే వెళ్లిపాయాలు తీసుకుంటు వెళ్తున్నారని వీడియోలు వచ్చాయి..అవహేళన మీద వీడియోలు ఎవరు సృష్టిస్తే వారి మీద చర్యలు తీసుకోవాలి.1