Shuru
Apke Nagar Ki App…
వినుకొండ పట్టణం హనుమాన్ నగర్ నందు *ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ* కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు *శ్రీ జీవి ఆంజనేయులు గారు* మరియు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు గారు జనసేన సమన్వయకర్త నాగ శ్రీను రాయల్ గారు జనసేన నాయకులు నిస్శంకర్ శ్రీనివాసరావు గారు మరియు బిజెపి నాయకులు మేడమ్ రమేష్ గారు మరియు నాయకులు కార్యకర్తలు.
ShyamU kumar

More news from Konaseema and nearby areas
- ఇంకా వరదల్లోనే కోనసీమ జిల్లా లంక గ్రామాలు | Godavari Floods - TV91
- కోనసీమ జిల్లా (కపిలేశ్వరపురం ): ఒకటో తారీఖున ఫించన్లు .. లబ్దిదారుల హర్షాతిరేకాలు.1
- అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వరద ముంపు గ్రామాల్లో పింఛన్లు పంపిణీ చేసిన సచివాలయ సిబ్బంది.. మోకాళ్ల లోతు నీళ్లలో ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంచిన సిబ్బంది1
- అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వరద ముంపు గ్రామాల్లో సాఫీగా జరుగుతున్న పెన్షన్ల పంపిణీ. వరద నీటిలోనే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేసిన అధికారులు.1
- కోనసీమ ముఖద్వారం -1
- Dr బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం గొల్లపాలెంలో గంజాయి పట్టివేత1
- పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణంలో రామిరెడ్డి పేట అన్నపూర్ణమ్మ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో వీధి కుక్కల బెడద ఎక్కువైంది. విద్యాసంస్థలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో స్కూళ్లకు వెళ్లే చిన్నపిల్లలు కళాశాలకు వెళ్లే విద్యార్థులు తరచూ కుక్కల బారిన పడి భయభ్రాంతులకు గురి అవుతున్నారు. మునిసిపల్ అధికారులు స్పందించి వీధి కుక్కలను నియంత్రించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు1
- మన నల్లపాటి మన నరసరావుపేట నల్లపాటి రామచంద్ర ప్రషాద్ - రాము narasaraopet voice1