Shuru
Apke Nagar Ki App…
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వరద ముంపు గ్రామాల్లో పింఛన్లు పంపిణీ చేసిన సచివాలయ సిబ్బంది.. మోకాళ్ల లోతు నీళ్లలో ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంచిన సిబ్బంది
Kiran Kirru
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వరద ముంపు గ్రామాల్లో పింఛన్లు పంపిణీ చేసిన సచివాలయ సిబ్బంది.. మోకాళ్ల లోతు నీళ్లలో ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంచిన సిబ్బంది
More news from Vinukonda and nearby areas
- బొల్లపల్లి మండలం మూగచింతలపాలెం గ్రామ చెరువు తీవ్రమైన కోతకి గురి అవడంతో నిండుగా ఉన్న చెరువుకి గండి పడిన విషయం తెలుసుకొని బైకు పై వెల్లి పరిశీలించిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు మరియు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు గారు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు...1
- బొల్లాపల్లి మండలం బొల్లాపల్లి గ్రామంలో *ఆవుల లీలావతి* గారి ప్రార్ధవ దేహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ *కొంజేటి నాగశ్రీను రాయల్* గారు మరియు మండల స్థానిక నాయకులు పాల్గొన్నారు1
- వినుకొండ పట్టణం హనుమాన్ నగర్ నందు *ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ* కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు *శ్రీ జీవి ఆంజనేయులు గారు* మరియు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు గారు జనసేన సమన్వయకర్త నాగ శ్రీను రాయల్ గారు జనసేన నాయకులు నిస్శంకర్ శ్రీనివాసరావు గారు మరియు బిజెపి నాయకులు మేడమ్ రమేష్ గారు మరియు నాయకులు కార్యకర్తలు.1

- పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో గండ్లకమ్మ వాగు చెక్ డ్యామ్ ను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. * వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారులు వెంకటేశ్వరరావు తదితరులు మంత్రి నిమ్మల రామానాయుడు వెంట వున్నారు1
- వినుకొండ నియోజకవర్గంలో గుండ్లకమ్మను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు, వినుకొండ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు గారు, జనసేన పార్టీ ఇంచార్జ్ నాగ శ్రీను రాయల్ గారు మరియు ఇతర నాయకులు1
- విజయానికి ముందు ఓటమిని చూడాల్సివస్తుంది...ఓపిక,ఆలోచన విజయాన్ని ఇస్తుంది.ధైర్యం గా ముందుకు అడుగు వేయండి..అదృష్టం ఒక్కసారే తలుపుతడుతుంది. don't miss opportunity..👇 👉Work from home 🏡 available.. Best Government Approved company, Best income. It's not a working company create your own disteny for your bright future. If anyone interested please contact 📲 call or WhatsApp msg 9392531457.1
- పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణంలో రామిరెడ్డి పేట అన్నపూర్ణమ్మ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో వీధి కుక్కల బెడద ఎక్కువైంది. విద్యాసంస్థలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో స్కూళ్లకు వెళ్లే చిన్నపిల్లలు కళాశాలకు వెళ్లే విద్యార్థులు తరచూ కుక్కల బారిన పడి భయభ్రాంతులకు గురి అవుతున్నారు. మునిసిపల్ అధికారులు స్పందించి వీధి కుక్కలను నియంత్రించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు1