Shuru
Apke Nagar Ki App…
పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో గండ్లకమ్మ వాగు చెక్ డ్యామ్ ను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. * వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారులు వెంకటేశ్వరరావు తదితరులు మంత్రి నిమ్మల రామానాయుడు వెంట వున్నారు
G. Sudhree Sudhree

More news from Konaseema and nearby areas
- ఇంకా వరదల్లోనే కోనసీమ జిల్లా లంక గ్రామాలు | Godavari Floods - TV91
- కోనసీమ జిల్లా (కపిలేశ్వరపురం ): ఒకటో తారీఖున ఫించన్లు .. లబ్దిదారుల హర్షాతిరేకాలు.1
- అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వరద ముంపు గ్రామాల్లో పింఛన్లు పంపిణీ చేసిన సచివాలయ సిబ్బంది.. మోకాళ్ల లోతు నీళ్లలో ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంచిన సిబ్బంది1
- అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వరద ముంపు గ్రామాల్లో సాఫీగా జరుగుతున్న పెన్షన్ల పంపిణీ. వరద నీటిలోనే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేసిన అధికారులు.1
- కోనసీమ ముఖద్వారం -1
- Dr బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం గొల్లపాలెంలో గంజాయి పట్టివేత1
- పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణంలో రామిరెడ్డి పేట అన్నపూర్ణమ్మ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో వీధి కుక్కల బెడద ఎక్కువైంది. విద్యాసంస్థలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో స్కూళ్లకు వెళ్లే చిన్నపిల్లలు కళాశాలకు వెళ్లే విద్యార్థులు తరచూ కుక్కల బారిన పడి భయభ్రాంతులకు గురి అవుతున్నారు. మునిసిపల్ అధికారులు స్పందించి వీధి కుక్కలను నియంత్రించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు1
- మన నల్లపాటి మన నరసరావుపేట నల్లపాటి రామచంద్ర ప్రషాద్ - రాము narasaraopet voice1