Shuru
Apke Nagar Ki App…
పిఠాపురంలో Naga Babu గారు
సంధ్య నవ్య
పిఠాపురంలో Naga Babu గారు
More news from Kalla and nearby areas
- వజ్రాయుధం కాళ్ళ తో ఇలా చేయండి...1
- ప్రార్థన నీకు ఆరోగ్యము కలుగజేసెదనని సెలవిచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రీ నీకే స్తుతులు స్తోత్రములు నీకే స్తోత్రములు. యిర్మీయా 30:17 సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నిత్యము దూతలతో కెరూబులు సెరూబులతో పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా అని స్తుతించబడుతు కొనియడబడుతున్న నిత్యుడగు తండ్రీ మీకే మహిమ ఘనత స్తుతి స్తోత్రంలు. దేవా ఆకాశమందు ఆసీనుడైన పూజర్హుడా సర్వ సృష్టికర్త నాప్రియ పరలోకపు తండ్రి మీ వైపు మా కన్నులెత్తి ప్రార్ధిస్తున్నాము తండ్రీ. దేవా ఈ 2024వ సం||లో గడిచిన ఏడు నెలలంతా మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించిన పరమతండ్రి నీకే వేలాది లెక్కలేని కోట్లాది స్తుతులు స్తోత్రములు దేవా ఈ రాత్రి కాల సమయంలో మా గుండెలో విషము ఉన్నది మా స్వభావం పాడైపోయినది మా హృదయం చెడిపోయి ఉన్నది మా బ్రతుకు విరక్తితో నిండి ఉన్నది నోరు తెరిస్తే విరక్తి మాటలే కూర్చుంటే క్రుంగదలే మా బ్రతుకులో పాపములు వల్ల తెచ్చుకున్న రోగాలు చిక్కులు సమస్యలు నుండీ బయట పడలేకపోతున్నాను మా బ్రతుకు మీద విరక్తి పొందుతున్నాం అని ఎంతోమంది బిడ్డలు కృంగిపోతు ఉన్నారో వారిని ఒక్కసారి చూడుము తండ్రీ వారి పాపములు ఒప్పుకొని పశ్చతాపము కలిగి మీ వైపు తిరిగి రక్షకుడా మమ్మల్ని రక్షించు అని కేకలు వేస్తున్న బిడ్డల వైపు చూడుము తండ్రీ మా కేకలు విని మా మొఱ్ఱ ఆలకించి మమ్మల్ని విడిపించి స్వస్థ పరచి మీ పవిత్ర రక్తంలో కడిగి మమ్మల్ని శుద్ధలుగా చేయుము తండ్రీ. దేవా మీరు పొందిన గాయములు వల్ల మాకు స్వస్థత రక్షణ కలదు అని మేము నమ్మి మీ యందు విశ్వాసము ఉంచులాగున మీ పరిశుద్ధాత్మ సహాయము చేయుము తండ్రి. దేవా మేము మా జీవితాల్లో ఉన్నా ఇరుకులు ఇబ్బందులు కష్టనష్టాలు పోవాలి అంటే మీ యందు మేము విశ్వాసముతో నిత్యము ప్రార్ధించే వారిగా విధేయత కలిగి జీవించే మీ బిడ్డలుగా మమ్మల్ని దీవించుము తండ్రి. దేవా ప్రార్థన ప్రాముఖ్యత ఎరిగి నిత్యము మీ పాద సన్నిధిలోకి చేరి ప్రార్థన చేయటం నేర్పుము తండ్రి. దేవా విశ్వాసముతో మోకాళ్ళ మీద ప్రార్థన చేయటం ద్వారా సాతాను పారిపోతుంది అని మేము గుర్తెరిగి మిమ్మల్ని నిత్యము వేడుకొనే భాగ్యము దయచేయుము తండ్రీ. దేవా ఈ రాత్రి వేళ మా కుటుంబములలో మమ్మల్ని పట్టి పీడిస్తున్న ఇబ్బందులు వేదనలు బాధలు ఆనారోగ్యంను నుండి ఈ క్షణమే యేసుక్రీస్తు నామములో విడుదల దయచేసి మా గడపలలో క్షేమాభివృద్ధి కలుగజేయుము తండ్రి. దేవా మాలో ఉన్న బలహీనతలను సాతాను బలముగా చేసుకొని మమ్మల్ని మీ నుండి దూరం చేయకుండా వాడి కుతంత్రములను మీ కాళ్ళ క్రింద తొక్కి మమ్మల్ని మీ పరిశుద్ధ హస్తముల క్రింద కాచి కాపాడి మా కార్యాములు నూతన పరుచుము తండ్రి. దేవా మీ చిత్తమైతే రేపటి ఆగస్టు మాసమున ఉదయమునే లేచి మీ నామమును మహిమ పరిచి స్తుతించి ఘన పరిచే భాగ్యం దయచేయుము తండ్రీ. దేవా ఈ రాత్రి మీ దేవదూతలతో మా పడకలు చుట్టూ కాపలా ఉంచి కాచి కాపాడుము అని మీ సహాయము కోరుకోనుచున్నాము తండ్రి ఈ నా ప్రార్థన మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్1
- ద్వారకాతిరుమల లో కోలాటం ప్రదర్శన చిట్టూరి గోపి గురువుగారు ...1
- Post by Anikhet Newar Hasi Bangaye1
- చిత్రం: మంచి మనసులు (1962) గానం:ఘంటసాల వెంకటేశ్వరరావు రచన: ఆచార్య ఆత్రేయ సంగీతం: కె. వి. మహదేవన్1
- జయలలిత పాడిన పాట చల్ల చల్లని వెన్నెలాయె చిత్రం...ఆలీబాబా 40 దొంగలు (1970) సంగీతం...ఘంటసాల వెంకటేశ్వరరావు రచన...దాశరథి కృష్ణమాచార్య గానం...జయలలిత1
- విజయనగరం జిల్లా నెల్లిమర్ల లో దారుణం దన్నానపేట లో ఆర్మీ మాజీ జవాను ఇంటిని కూల్చేసిన అధికారులు. టీడీపీ మండల స్థాయి నాయకుడి ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా చర్యలు.1
- నాలోని స్వప్నాల అందాలె నీవు ............ చిత్రం : అందం కోసం పందెం (1971) రచన : జి. కృష్ణమూర్తి గానం : ఘంటసాల వెంకటేశ్వరరావు & పి. సుశీల సంగీతం : ఎస్.పి. కోదండపాణి1