Shuru
Apke Nagar Ki App…
వజ్రాయుధం కాళ్ళ తో ఇలా చేయండి...
Tritikh Chaitra
వజ్రాయుధం కాళ్ళ తో ఇలా చేయండి...
- KSKommireddi SwamySajjapuram, Tanuku🙏2 hrs ago
More news from Ghantasala and nearby areas
- నాలోని స్వప్నాల అందాలె నీవు ............ చిత్రం : అందం కోసం పందెం (1971) రచన : జి. కృష్ణమూర్తి గానం : ఘంటసాల వెంకటేశ్వరరావు & పి. సుశీల సంగీతం : ఎస్.పి. కోదండపాణి1
- బ్రతుకు పూలబాట కాదు................. చిత్రం : భార్యా బిడ్డలు (1972) రచన : ఆచార్య ఆత్రేయ గానం : ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతం : కె వి మహదేవన్1
- జనరంజని తెలుగు వీడియో క్లాసిక్స్ [HD Video] మాయాబజార్ - 1957 ... అహా నా పెళ్ళియంట ఓహో నా పెళ్ళియంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టాం టాం టాం ! పి.సుశీల, ఘంటసాల [తధోంధోంధోం తధీంధీంధీం] / పింగళి / ఘంటసాల1
- ఓటమి జగన్ లో మార్పు తెచ్చిందా.. అందుకే జనాన్ని కలుస్తున్నాడా..? ================== వైసీపీ అధినేత జగన్ మారిపోయినట్టుగా కనిపిస్తోంది. నిన్నమొన్నటి వరకూ తాడేపల్లి ప్యాలస్ లోపలికి ఎవరికీ ఎంట్రీ ఉండేది కాదు. ఆఖరికి మంత్రులైనా.. ఎమ్మెల్యేలైనా కూడా జగనన్న అనుమతి లేనిదే ఎంట్రీ ఉండేది కాదు. అయితే ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యాక.. జగనన్నకు తత్త్వం బోధపడినట్టుగా ఉంది. మొన్నామధ్య ఓ ప్రెస్ మీట్ పెట్టి.. జర్నలిస్టులతో మాట్లాడారు. తాజాగా ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మాట్లాడుతున్నారు. అందరితో ఫోటోలు కూడా దిగుతున్నారు. ఎవరూ అధైర్యపడొద్దని.. అందరికీ అండగా ఉంటానని భరోసా ఇస్తున్నారు. మొత్తానికి ఏపీలో ప్రజలు ఇచ్చిన షాక్ కి జగన్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.1
- పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం | Polavaram MLA Chirri Balaraju Face To Face | hmtv1
- లోకేష్ చేసిన పనికి మంగళగిరి ప్రజలు ఫిదా.. | Special Story on Nara Lokesh | Mangalagiri | AP News | Popcorn Media1
- పని చేయడం తప్ప మోసం చేయని కార్యకర్తలు ను గుర్తించండి ప్రతి కార్యకర్త హృదయాన్ని తాకుతుంది (ఈ పాట నాకోసమే వ్రాసినట్టు ఉంది.) ప్రస్తుత సమాజంలో ఒక కార్యకర్త కష్టపడిన తీరును కళ్ళకు కట్టినట్లు చూపించారు. మన పార్టీ విజయానికి కష్టపడ్డ కార్యకర్తలకు ఈ వీడియో అంకితం... ఈరోజు కొరకు కాదు రేపటి పార్టీ భవిష్యత్ కొరకు నిజమైన కార్యకర్తలు కు న్యాయం చేయండి #NaraLokeshForPeople #TeamGV #AndhraPradesh #NaraLokesh #TeluguDesamParty #vinukonda #viralreelschallenge [1574133290203118:49210:highlight] Nara Chandrababu Naidu Nara Lokesh Gonuguntla Venkat Shiva Sita Rama Anzanneyllu Telugu Desam Party (TDP) Sri Krishna Devarayalu Lavu వినుకొండ టీడీపీ సోషల్ మీడియా జీవి గారి పసుపు సైన్యం Harish Gonuguntla Facebook మంగళగిరి నారా లోకేష్ ఆర్మీ Mangalagiri Tdp Chandrasekhar Kotikala Itdp Tenali Sravan Kumar Sureshbabu Pv1
- కాకినాడ జిల్లా ( కరప ): నిరుపేదలకు ఆపన్నహస్తం స్టీఫెన్ ఆనంద్ ఫౌండేషన్ లక్ష్యం .. డా. మారెళ్ల1