పల్నాడు జిల్లా నరసరావుపేట మన దేవాలయం రాతితో నిర్మించుకునేందుకు ఈరోజు స్వాతి నక్షత్రం మంచి ముహూర్తం అయినందున మన గౌరవ అధ్యక్షులు అయిన శ్రీ పులుపుల సతీష్ గారు మరియు వారి సోదరులు ఈ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చినారు పులుపుల సతీష్ గారు వారి సోదరులు అయినటువంటి శంకర్ గారు రాము గారు చేతులు మీదుగా మనం ప్రారంభించబోయే ( రాతి ) శిలకు గణపతి పూజ అత్యంత కనులవిందుగా చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మున్నలూరి సత్యనారాయణ గారు(2019 లో)గతంలో CGF కొరకు బ్యాంకులో వేయుటకు ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఉన్నారు మరలా ఇప్పుడు ఈరోజు ఒక లక్ష రూపాయలు నిర్మాణానికి ఈరోజు విరాళంగా ఇచ్చినారు. మన దేవాలయం నిర్మాణ శిల్పి శ్రీనివాస్ గారికి 7 లక్షల రెండు వేల రూపాయలు ఇవ్వటం జరిగినది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులైన పులుపుల వారి సోదరులు మరియు వనమా సాంబశివరావు (శివ) గారు ,,, కమిటీ సభ్యులందరూ అత్యంత భక్తిశ్రద్ధలతోటి పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేశారని సంతోషంగా తెలియపరుచుకుంటున్నాము ఇట్లు అధ్యక్షులు వనమా కృష్ణ.

- ఇంటి దగ్గర కాలిగా వున్నారా. ఐతే మా కంపెనీ లో వేకెన్సీ వున్నాయి.కేవలం 2గెంటలు *భాష: తెలుగు. * పర్మినెంట్ ఉద్యోగం * పార్ట్ టైమ్ మరియు ఫుల్ టైమ్ జాబ్ * ఇంటి నుండి పని కూడా అందుబాటులో ఉంది * జీతం 18000/- నుండి 25000/- *whatsapp 9701759867.1
- పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం1
- ......జై వాసవి.... జై వాసవి.... పల్నాడు జిల్లా నరసరావుపేట మల్లమ్మ సెంటర్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 129 వా దసరా శరన్నవరాత్రి ప్రారంభం.. 3. 10 .24 గురువారం మొదలు 12 .10 .2024 శనివారం వరకు ఈ నవరాత్రులు జరుగును. 4 .10. 2024 ... మూడవ రోజు..;... తదియ శనివారం వైష్ణవి దేవి అలంకారము వేషము జరుగును... ...ఉభయ దాతలు....... అరవపల్లి రామకోటి సుబ్బారావు (బాబు) ధర్మపత్ని నాగేశ్వరి గార్ల ఫ్యామిలీ.. మరియు పొట్టి మూర్తి లక్ష్మీ శివ నాగ సత్యనారాయణ ( పి.ఎల్ సత్యం) శివకుమారి గార్ల ఫ్యామిలీ... కాకుమాను వెంకట బద్రి నారాయణ ధర్మపత్ని వెంకట నాగ రాధిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కమిటీ సభ్యులు చైర్మన్ ;....శ్రీ కొత్త మాసు మెహెర్ బాబు కార్యదర్శి;.. శ్రీ కొత్త మాసు వెంకటప్పయ్య కోశాధికారి;... శ్రీ పొత్తూరి వెంకట లక్ష్మీ వరప్రసాదరావు మరియు కమిటీ సభ్యులు1
- * నరసరావుపేట లోని శ్రీ పట్టాభిరామ స్వామి వారి దేవాలయంలో జరుగు స్వామి వారి సేవా కైంకర్యాలు తెలుపుతున్న అర్చక స్వామి వారు. *1
- పల్నాడు జిల్లా నరసరావుపేట మన దేవాలయం రాతితో నిర్మించుకునేందుకు ఈరోజు స్వాతి నక్షత్రం మంచి ముహూర్తం అయినందున మన గౌరవ అధ్యక్షులు అయిన శ్రీ పులుపుల సతీష్ గారు మరియు వారి సోదరులు ఈ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చినారు పులుపుల సతీష్ గారు వారి సోదరులు అయినటువంటి శంకర్ గారు రాము గారు చేతులు మీదుగా మనం ప్రారంభించబోయే ( రాతి ) శిలకు గణపతి పూజ అత్యంత కనులవిందుగా చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మున్నలూరి సత్యనారాయణ గారు(2019 లో)గతంలో CGF కొరకు బ్యాంకులో వేయుటకు ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఉన్నారు మరలా ఇప్పుడు ఈరోజు ఒక లక్ష రూపాయలు నిర్మాణానికి ఈరోజు విరాళంగా ఇచ్చినారు. మన దేవాలయం నిర్మాణ శిల్పి శ్రీనివాస్ గారికి 7 లక్షల రెండు వేల రూపాయలు ఇవ్వటం జరిగినది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులైన పులుపుల వారి సోదరులు మరియు వనమా సాంబశివరావు (శివ) గారు ,,, కమిటీ సభ్యులందరూ అత్యంత భక్తిశ్రద్ధలతోటి పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేశారని సంతోషంగా తెలియపరుచుకుంటున్నాము ఇట్లు అధ్యక్షులు వనమా కృష్ణ.1
- జై వాసవి మాతా కు.... జై జై వాసవి మాతాకు ... జై శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కమిటీ సభ్యులు వారు పిలుపు. వివరాల్లోకి వెళితే;.... శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొత్త మాసు మెహర్ బాబు మరియు కమిటీ సభ్యులు వారు పిలుపు. ది .12 .10 .2024 శనివారం సాయంత్రం 6 గంటలకు విజయదశమి సందర్భంగా నరసరావుపేట లోనే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుండి ఊరేగింపు కోలాటంతో వేషధారణతో బాణా సంచికలతో అంగరంగ వైభవంగా ...పారువేట ... కార్యక్రమం ను గురించి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడమైనది . ఈ అనగా 6. 10 .2024 ఆదివారం సాయంత్రం సత్తెనపల్లి రోడ్ లోని వాసవి కళ్యాణ మండపంలో సాయంత్రం ఐదు గంటలకు నరసరావుపేటలోని చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ వారు మరియు పట్టణ ఆర్యవైశ్య సంఘం వారు మరియు పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం వారు మరియు ఇతర ఇతర సంఘాల వారు ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా రావాలని కోరుతున్నాము. ఇట్లు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం కమిటీ సభ్యులు.1
- పల్నాడు జిల్లా..నరసరావుపేట నియోజకవర్గం. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారు మరియు చదలవాడ సుధా రాజేశ్వరి గారు వయోవృద్ధులకు వికలాంగులకు సైకిల్ పంపిణీ కార్యక్రమం చేశారు.1
- అన్నరామాంజెనేయులు కటిసీన్ సంగీతం శ్రీనివాసమాస్టార్ యు నరసరావుపేట1