Shuru
Apke Nagar Ki App…
పిల్లలకు ప్రకృతి ఆహారం-పాఠాలు Potatoes | Gardening | Priya Bhandavi -------------------------------------------------------------------------------- విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం నర్వా గ్రామంలో ఉన్న ఆశ్రమ పాఠశాల.. గార్డెనింగ్ లో ప్రత్యేకత చాటుతోంది. మిద్దెతోట, పెరటి తోటల పెంపకంతో ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఆశ్రమ పాఠశాలలో రూఫ్ పై ఆహార వనాన్నే సృష్టించారు. వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలు, పూలు, పండ్ల మొక్కలతో ఈ గార్డెన్ ఫుడ్ పార్క్ ని తలపిస్తోంది. సహజ విధానాలు, పద్ధతులతో నాణ్యమైన దిగుబడులు పొందుతున్నామని నిర్వాహకురాలు ప్రియ బాంధవి తెలిపారు.
Shaik Mohd Omar

More news from Narwa and nearby areas
- పిల్లలకు ప్రకృతి ఆహారం-పాఠాలు Potatoes | Gardening | Priya Bhandavi -------------------------------------------------------------------------------- విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం నర్వా గ్రామంలో ఉన్న ఆశ్రమ పాఠశాల.. గార్డెనింగ్ లో ప్రత్యేకత చాటుతోంది. మిద్దెతోట, పెరటి తోటల పెంపకంతో ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఆశ్రమ పాఠశాలలో రూఫ్ పై ఆహార వనాన్నే సృష్టించారు. వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలు, పూలు, పండ్ల మొక్కలతో ఈ గార్డెన్ ఫుడ్ పార్క్ ని తలపిస్తోంది. సహజ విధానాలు, పద్ధతులతో నాణ్యమైన దిగుబడులు పొందుతున్నామని నిర్వాహకురాలు ప్రియ బాంధవి తెలిపారు.1
- పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాధ్యత శ్రీహరి మాగనూరు మండల కేంద్రంలో1
- పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి# మాగనూరు మండల కేంద్రంలో1
- శ్రీ తిమ్మప్ప స్వామిని దర్శించుకున్న గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సతీమణి బండ్ల జ్యోతి..1
- చేనేత కంచి కామాక్షి పట్టుచీర#గద్వాల్ పట్టు#పెళ్ళి పట్టు #బంగారు జరి1
- మల్దకల్ శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు1
- Big Border Gadwal Pattu Sarees - బిగ్ బార్డర్ గద్వాల్ పట్టు శారీస్1