Shuru
Apke Nagar Ki App…
పులి సంచరిస్తోంది..జర పైలం జన్నారం మండలంలోని చింతగూడ, మొహమ్మదాబాద్ అడవిలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితం చింతగూడ అటవీలో పెద్దపులి అరుపులను అధికారులు గుర్తించారు. అలాగే మహమ్మదాబాద్ అడవిలో పులి సంచరిస్తుందని ఎఫ్డిఓ రామ్మోహన్ తెలిపారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో చింతగూడ, మొహమదాబాద్, తపాలాపూర్ గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అడవి వైపు ఎవరూ వెళ్లొద్దన్నారు. విద్యుత్ వైర్లు పెడితే వన్యప్రాణులకు నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. పులి సంచారం దృష్ట్యా అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎఫ్డిఓ రామ్మోహన్ కోరారు.
Gourinatha p.g
పులి సంచరిస్తోంది..జర పైలం జన్నారం మండలంలోని చింతగూడ, మొహమ్మదాబాద్ అడవిలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితం చింతగూడ అటవీలో పెద్దపులి అరుపులను అధికారులు గుర్తించారు. అలాగే మహమ్మదాబాద్ అడవిలో పులి సంచరిస్తుందని ఎఫ్డిఓ రామ్మోహన్ తెలిపారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో చింతగూడ, మొహమదాబాద్, తపాలాపూర్ గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అడవి వైపు ఎవరూ వెళ్లొద్దన్నారు. విద్యుత్ వైర్లు పెడితే వన్యప్రాణులకు నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. పులి సంచారం దృష్ట్యా అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎఫ్డిఓ రామ్మోహన్ కోరారు.
More news from తెలంగాణ and nearby areas
- పులి సంచరిస్తోంది..జర పైలం జన్నారం మండలంలోని చింతగూడ, మొహమ్మదాబాద్ అడవిలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితం చింతగూడ అటవీలో పెద్దపులి అరుపులను అధికారులు గుర్తించారు. అలాగే మహమ్మదాబాద్ అడవిలో పులి సంచరిస్తుందని ఎఫ్డిఓ రామ్మోహన్ తెలిపారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో చింతగూడ, మొహమదాబాద్, తపాలాపూర్ గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అడవి వైపు ఎవరూ వెళ్లొద్దన్నారు. విద్యుత్ వైర్లు పెడితే వన్యప్రాణులకు నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. పులి సంచారం దృష్ట్యా అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎఫ్డిఓ రామ్మోహన్ కోరారు.1
- बैलगाड़ी और मोटरसाइकिल की टक्कर में दो की मौत एक गंभीर आसिफाबाद 9 जनवरी ( रमेश सोलंकी):- आसिफाबाद बाबापुर के पास बैलगाड़ी और मोटरसाइकिल की टक्कर में दो युवकों की घटनास्थल पर ही मौत हो गई और एक गंभीर रूप से घायल हुआ। मिली जानकारी के मुताबिक टेकम पोछाया, आत्रम अनिल और आत्रम लच्छू तीनों मिलकर मोटरसाइकिल से दतंलपल्ली जातरा से उनके गांव अडादसनापुर जा रहे थे। विपरीत दिशा से आ रही बैलगाड़ी को मोटरसाइकिल की तेज गति से टक्कर मारने से टेकम पोछाया और आत्रम अनिल की घटना स्थल पर ही मौत हो गई और आत्रम लच्छू गंभीर रूप से घायल हुआ। आत्रम लच्छू को चिकित्सा उपचार के लिए आसिफाबाद सरकारी अस्पताल लाया गया। उसकी हालत गंभीर होने के कारण उसको मंचिर्याल के लिए रेफर किया गया। आत्रम लच्छू का प्रथम चिकित्सा उपचार ठीक से नहीं नहीं करने के कारण उनके परिवार वालों ने अस्पताल के भीतर जाकर हंगामा किया। और उन्होंने कहा कि दुर्घटना में मरे हुए शवों को लाने के लिए सरकारी एंबुलेंस नहीं भेजी और घायल आत्रम लच्छू को भी समय अनुसार एंबुलेंस में नहीं भेजने के कारण परिवार वालों ने सरकारी अस्पताल के कर्मचारियों और डॉक्टर के साथ विवाद किया। सरकारी अस्पताल के कर्मचारियों ने सरकारी अस्पताल का में दरवाजा बंद कर दिया और परिवार वालों ने दरवाजे से को तोड़ने की भी कोशिश की। थोड़ी देर के बाद घटनास्थल पर आसिफाबाद पुलिस ने आकर मामले को सुलझाया।1
- Post by Ravi Poreddy1
- భీమ్ ఆర్మీ తెలంగాణ1
- వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్లలో చేనేత జౌళి శాఖ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు1
- 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 9 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని వార్డులలో ఓటర్ల విభజనకు సంబంధించిన అంశంలో తీవ్ర అవకతవకలు నెలకొన్న నేపథ్యంలో గజ్వేల్ 6వ వార్డు నుంచి కమ్మరి శ్రీను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ని కలిసి సంబంధిత ఆధారాలతో కూడిన వినతి రిప్రజెంటేషన్ పత్రాన్ని గజ్వేల్ పరిధిలోని వార్డులలో నివసిస్తున్న ఓటర్లను ఆయా వార్డులకు కాకుండా మిగతా వార్డులలో బదిలీ చేయడం అంశంపై తీవ్రమైన వ్యతిరేకతను తెలుపుతూ వినతి పత్రాన్ని అందజేసినారు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డులలో నివసిస్తున్న ఓటర్లను అదే వార్డులో ఓటరుగా గుర్తించి ఆమోదించాలని తద్వారా ఎన్నుకోబడే ప్రజాప్రతినిధులకు ఆయా వార్డులలోని నివసిస్తున్న ప్రజలకు పరిపాలన సౌలభ్యం మరియు సమస్యలపై ప్రశ్నించే అధికారం ఉంటుందని తెలిపారు. ఇట్టి విషయంపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారికి సంబంధిత అధికారులకు సమస్య పరిష్కారం కోసమై ఆదేశాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇట్టి సమస్య పరిష్కరించబడని పరిస్థితులలో అవసరమైతే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మునిసిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టడంతో పాటు అవసరమైతే తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి పిటిషన్లు దాఖలు చేసి ఓటర్లకు న్యాయం జరిగేంతవరకు న్యాయపోరాటం చేస్తాము ఆయన తెలియజేశారు.1
- వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాతృమూర్తులు, విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను, మన సంస్కృతి–సాంప్రదాయాల గొప్పతనాన్ని ప్రిన్సిపాల్ కే. అమర్నాథ్ గారు వివరించారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.4
- పురాతన దేవాలయం దేవరకోట దేవాలయం హుండీ లెక్కింపు1