logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ అనిత గారి ఆదేశానుసారము జిల్లా కలెక్టర్ గారు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ అనిత గారి ఆదేశానుసారము దండేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్పెషలిస్ట్ వైద్యులచే వైద్య శిబిరం గౌరవనీయులైన స్థానిక సర్పంచ్ రాజేశ్వర్ నాయక్ మరియు ప్రజా ప్రతినిధులు ముత్యాల శ్రీనివాస్ జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ వైద్యాధికారి డాక్టర్ సతీష్ గారు ప్రారంభించడం జరిగినది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 99 రోజులపాటు నిర్వహించే వైద్య శిబిరములలో డాక్టర్ పవన్ డాక్టర్ ఆదిత్య డాక్టర్ కాసేపు డాక్టర్ షబ్బీర్ అమ్మాయి డాక్టర్ లక్ష్మీ శ్రీ డాక్టర్ పల్లవి స్పెషలిస్ట్ వైద్యులు మాతా శిశు సంరక్షణ జనరల్ మెడిసిన్ స్త్రీ సంబంధ వ్యాధులు ఆర్తో చిన్నపిల్లల వైద్యులు కంటికి సంబంధించిన వైద్యులు పంటికి సంబంధించిన వైద్యుల ద్వారా 152 మందికి చికిత్సలు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగినది ముఖ్యంగా మహిళా సంఘాల ద్వారా మరియు ప్రజలు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రత్యేక వైద్య శిబిరంలో పాల్గొని సంతృప్తి వ్యక్తం చేసినారు దీని ద్వారా జిల్లా ఆసుపత్రిలో లభించే ప్రత్యేక వైద్యుల నిపుణులచే జరుగు సేవలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వరకు అందించడం మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలను పంపించడం అదేవిధంగా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తయారు చేయడము తెలంగాణ డయాగ్నస్టిక్స్ ద్వారా ఉచితంగా 72 రకాల పరీక్షలు చేయడము మొబైల్ మెడికల్ సేవలు అసంక్రమిత వ్యాధులు బిపి షుగర్ క్యాన్సర్ల కోసం ప్రత్యేక పరీక్షలు జాతీయ చేయవ్యాధి నిర్మూలన కోసం రోగులను గుర్తించి చికిత్సలు అందించడం పోస్ట్కాహారం కోసం ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించడం అదేవిధంగా సీజనల్ వ్యాధులు కీటక జనిత వ్యాధులైన డెంగ్యూ మలేరియా చికెన్ గునియా లాంటివి ప్రబలకుండా చర్యలు చేపట్టడం గ్రామపంచాయతీ సర్పంచుల సహకారంతో వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టడం ముఖ్యంగా మాతా శిశు సంరక్షణలో రక్తహీనత పరీక్షలు ఐరన్ మాచర్ల పంపిణీ అదేవిధంగా ఎండలు పెరుగుతున్నందున వడదెబ్బ తగలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ఓ ఆర్ ఎస్ అందుబాటులో ఉంచడం జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పైన అవగాహన కలిగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారి మరియు దండేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ సతీష్ వారి ఆరోగ్య ఆశా కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమాలను గ్రామాల వారీగా ప్రచారం చేయడానికి చర్యలు చేపట్టడం జరిగినది

13 hrs ago
user_RAJESH KUMAR (GODsSON)
RAJESH KUMAR (GODsSON)
Social Media Manager మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
13 hrs ago
e8a5c38c-65d9-46b2-af3a-2843f6662101

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ అనిత గారి ఆదేశానుసారము జిల్లా కలెక్టర్ గారు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ అనిత గారి ఆదేశానుసారము దండేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్పెషలిస్ట్ వైద్యులచే వైద్య శిబిరం గౌరవనీయులైన స్థానిక సర్పంచ్ రాజేశ్వర్ నాయక్ మరియు ప్రజా ప్రతినిధులు ముత్యాల శ్రీనివాస్ జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ వైద్యాధికారి డాక్టర్ సతీష్ గారు ప్రారంభించడం జరిగినది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 99 రోజులపాటు నిర్వహించే వైద్య శిబిరములలో డాక్టర్ పవన్ డాక్టర్ ఆదిత్య డాక్టర్ కాసేపు డాక్టర్ షబ్బీర్ అమ్మాయి డాక్టర్ లక్ష్మీ శ్రీ డాక్టర్ పల్లవి స్పెషలిస్ట్ వైద్యులు మాతా శిశు సంరక్షణ జనరల్ మెడిసిన్ స్త్రీ సంబంధ వ్యాధులు ఆర్తో చిన్నపిల్లల వైద్యులు కంటికి సంబంధించిన వైద్యులు పంటికి సంబంధించిన వైద్యుల ద్వారా 152 మందికి చికిత్సలు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగినది ముఖ్యంగా మహిళా సంఘాల ద్వారా మరియు ప్రజలు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రత్యేక వైద్య శిబిరంలో పాల్గొని సంతృప్తి వ్యక్తం చేసినారు దీని ద్వారా జిల్లా

67bd2752-607c-4cda-9c3e-a4dd6ec5d3cd

ఆసుపత్రిలో లభించే ప్రత్యేక వైద్యుల నిపుణులచే జరుగు సేవలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వరకు అందించడం మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలను పంపించడం అదేవిధంగా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తయారు చేయడము తెలంగాణ డయాగ్నస్టిక్స్ ద్వారా ఉచితంగా 72 రకాల పరీక్షలు చేయడము మొబైల్ మెడికల్ సేవలు అసంక్రమిత వ్యాధులు బిపి షుగర్ క్యాన్సర్ల కోసం ప్రత్యేక పరీక్షలు జాతీయ చేయవ్యాధి నిర్మూలన కోసం రోగులను గుర్తించి చికిత్సలు అందించడం పోస్ట్కాహారం కోసం ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించడం అదేవిధంగా సీజనల్ వ్యాధులు కీటక జనిత వ్యాధులైన డెంగ్యూ మలేరియా చికెన్ గునియా లాంటివి ప్రబలకుండా చర్యలు చేపట్టడం గ్రామపంచాయతీ సర్పంచుల సహకారంతో వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టడం ముఖ్యంగా మాతా శిశు సంరక్షణలో రక్తహీనత పరీక్షలు ఐరన్ మాచర్ల పంపిణీ అదేవిధంగా ఎండలు పెరుగుతున్నందున వడదెబ్బ తగలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ఓ ఆర్ ఎస్ అందుబాటులో ఉంచడం జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పైన అవగాహన కలిగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారి మరియు దండేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ సతీష్ వారి ఆరోగ్య ఆశా కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమాలను గ్రామాల వారీగా ప్రచారం చేయడానికి చర్యలు చేపట్టడం జరిగినది

More news from తెలంగాణ and nearby areas
  • కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయస్వామి దేవాలయంలో ఘనంగా భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో చేరి, భక్తిపూర్ణ గానం, పూజా విధానాల్లో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు.
    1
    కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయస్వామి దేవాలయంలో ఘనంగా భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో చేరి, భక్తిపూర్ణ గానం, పూజా విధానాల్లో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    14 hrs ago
  • *टिपर लॉरी में आग लग गई.. देखते ही देखते जलकर खाक हो गई* तेलंगाना: नलगोंडा जिले के चंदूर मंडल के तुम्मलपल्ली गांव में आग लग गई। सड़क बढ़ाने के काम के लिए गांव की ओर जा रही टिपर लॉरी में अचानक आग लग गई। अधिकारियों ने बताया कि आग बिजली के शॉर्ट सर्किट की वजह से लगी। टिपर देखते ही देखते पूरी तरह जलकर खाक हो गया। हादसे में ड्राइवर गंभीर रूप से घायल हो गया। उसे अस्पताल ले जाया गया, जहां डॉक्टरों ने बताया कि उसकी हालत गंभीर है। पुलिस घटना की जांच कर रही है।
    1
    *टिपर लॉरी में आग लग गई.. देखते ही देखते जलकर खाक हो गई*
तेलंगाना: नलगोंडा जिले के चंदूर मंडल के तुम्मलपल्ली गांव में आग लग गई। सड़क बढ़ाने के काम के लिए गांव की ओर जा रही टिपर लॉरी में अचानक आग लग गई। अधिकारियों ने बताया कि आग बिजली के शॉर्ट सर्किट की वजह से लगी। टिपर देखते ही देखते पूरी तरह जलकर खाक हो गया। हादसे में ड्राइवर गंभीर रूप से घायल हो गया। उसे अस्पताल ले जाया गया, जहां डॉक्टरों ने बताया कि उसकी हालत गंभीर है। पुलिस घटना की जांच कर रही है।
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    15 hrs ago
  • లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని స్థానిక వార్డు కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ తెలిపారు. సోమవారం రాత్రి వార్డులోని పలు కాలనీలలో ఫాగింగ్ మిషన్ ద్వారా దోమల నివారణ మందును స్ప్రే చేయించారు. ప్రజలు ఇళ్లు, వార్డు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు అధ్యక్షుడు సయ్యద్ హాజీ, సయ్యద్ హఫీజ్, మోహన్, బిలాల్, తదితరులు పాల్గొన్నారు.
    1
    లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని స్థానిక వార్డు కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ తెలిపారు. సోమవారం రాత్రి వార్డులోని పలు కాలనీలలో ఫాగింగ్ మిషన్ ద్వారా దోమల నివారణ మందును స్ప్రే చేయించారు. ప్రజలు ఇళ్లు, వార్డు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు అధ్యక్షుడు సయ్యద్ హాజీ, సయ్యద్ హఫీజ్, మోహన్, బిలాల్, తదితరులు పాల్గొన్నారు.
    user_Gourinatha p.g
    Gourinatha p.g
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    15 hrs ago
  • బెజ్జూర్ గ్రామ సామాజిక ఆసుపత్రిలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సర్పంచ్ దుర్గం సరోజ–తిరుపతి, వైద్యుడు శ్రావణ్ శ్రీనివాస్ కలిసి ప్రారంభించారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని తెలిపారు. మారుతున్న ఆహారపు అలవాట్లతో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. 14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ టీకాను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు.
    1
    బెజ్జూర్ గ్రామ సామాజిక ఆసుపత్రిలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సర్పంచ్ దుర్గం సరోజ–తిరుపతి, వైద్యుడు శ్రావణ్ శ్రీనివాస్ కలిసి ప్రారంభించారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని తెలిపారు. మారుతున్న ఆహారపు అలవాట్లతో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. 14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ టీకాను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    22 hrs ago
  • రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి ఆహారం నాణ్యతను తనిఖీ చేశారు. సోమవారం మెనూ లో ఉన్న వంటకాలు.. విద్యార్థినులకు మధ్యాహ్న భోజనంలో వడ్డిస్తున్నా మెనూ పరిశీలించారు. స్వయంగా మంత్రి ప్లేట్ తీసుకొని క్యూ లైన్ లో నిలబడి వడ్డించుకొని విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. మధ్యాహ్న భోజనం తయారు చేసే కుక్ లతో మాట్లాడి విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని.. విద్యార్థినులు ఆహారం విషయంలో రాజిలేదని ఆదేశించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారాన్ని ప్రతిరోజూ పరిశీలించాలని ప్రిన్సిపల్ విజయ ను ఆదేశించారు. ప్రభుత్వం రూపొందించిన మెను ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలని సూచించారు. పాఠశాల తరగతి గదులను ,పాఠశాల పరిసరాలను పరిశీలించారు.. డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ పరిశీలించారు.. మెయింటెన్స్ చేయాలని సూచించారు. విద్యా సంవత్సరం ముగింపు కు చేరుకుండడం తో పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు బాగా రాయాలని సూచించారు.ఇతర తరగతులకు సిలబస్ పూర్తయిందని దానిని రివిజన్ చేయాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.. టాయిలెట్స్ కి,అదనపు గదికి అవసరమైన షెడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.. విద్యార్థులతో ముచ్చటించారు..విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు... ఇటీవల జరిగిన సర్వే లో కులం డబ్బు ప్రభావం లేదని ఎక్కడైతే చదువుకున్నారో ఆ కుటుంబాలు మాత్రమే అభివృద్ధి చెందాయని తెలిపారు. హుస్నాబాద్ స్పోర్ట్స్ గ్రౌండ్ లో త్వరలోనే స్విమ్మింగ్ పూల్ అందుబాటులోకి రానుందని దాని ద్వారా అందరూ స్విమ్మింగ్ నేర్చుకోవాలని సూచించారు. విద్యార్థినులు పాటలు ,కథలు చెప్పించారు.. పాటలు పాడి ,కథలు చెప్పిన విద్యార్థులను అభినందించి సత్కరించారు. పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు సమీపిస్తుండటంతో బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు.. లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలని సూచించారు.
    3
    రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి ఆహారం నాణ్యతను తనిఖీ చేశారు. సోమవారం మెనూ లో ఉన్న వంటకాలు.. విద్యార్థినులకు మధ్యాహ్న భోజనంలో వడ్డిస్తున్నా మెనూ పరిశీలించారు. స్వయంగా మంత్రి ప్లేట్ తీసుకొని క్యూ లైన్ లో నిలబడి వడ్డించుకొని  విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. మధ్యాహ్న భోజనం తయారు చేసే కుక్ లతో మాట్లాడి విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని.. విద్యార్థినులు ఆహారం విషయంలో రాజిలేదని ఆదేశించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారాన్ని ప్రతిరోజూ పరిశీలించాలని ప్రిన్సిపల్ విజయ ను ఆదేశించారు. ప్రభుత్వం రూపొందించిన మెను ప్రకారం  విద్యార్థులకు ఆహారం అందించాలని సూచించారు. పాఠశాల తరగతి గదులను ,పాఠశాల పరిసరాలను పరిశీలించారు.. డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ పరిశీలించారు.. మెయింటెన్స్ చేయాలని సూచించారు. విద్యా సంవత్సరం ముగింపు కు చేరుకుండడం తో పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు బాగా రాయాలని సూచించారు.ఇతర తరగతులకు సిలబస్ పూర్తయిందని దానిని రివిజన్ చేయాలని సూచించారు.  వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు..
టాయిలెట్స్ కి,అదనపు గదికి  అవసరమైన షెడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.. విద్యార్థులతో ముచ్చటించారు..విద్యార్థులు  బాగా చదువుకోవాలని సూచించారు... ఇటీవల జరిగిన సర్వే లో కులం డబ్బు ప్రభావం లేదని ఎక్కడైతే చదువుకున్నారో ఆ కుటుంబాలు మాత్రమే అభివృద్ధి చెందాయని తెలిపారు. హుస్నాబాద్ స్పోర్ట్స్ గ్రౌండ్ లో త్వరలోనే స్విమ్మింగ్ పూల్ అందుబాటులోకి రానుందని దాని ద్వారా అందరూ స్విమ్మింగ్ నేర్చుకోవాలని సూచించారు.
విద్యార్థినులు పాటలు ,కథలు  చెప్పించారు.. పాటలు పాడి ,కథలు చెప్పిన విద్యార్థులను అభినందించి సత్కరించారు. పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు సమీపిస్తుండటంతో బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు.. లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలని సూచించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    16 hrs ago
  • వరంగల్ జిల్లా తొగర్రాయి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఓ యువకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం నల్లబెల్లి మండలం దస్తగిరిపల్లి గ్రామానికి చెందిన పోతరబోయిన మనోహర్ స్వామి (27) సోమవారం కొమ్మాల జాతరకు వెళ్లినట్లు సమాచారం. అనంతరం అర్థరాత్రి సమయంలో గిర్నిబావి–దుగ్గొండి రహదారి మీదుగా తిరిగి వెళ్తుండగా తొగర్రాయి గ్రామ శివారులోని మూలమలుపు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మనోహర్ స్వామి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని తదుపరి చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    1
    వరంగల్ జిల్లా తొగర్రాయి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఓ యువకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. 
స్థానికుల వివరాల ప్రకారం నల్లబెల్లి మండలం దస్తగిరిపల్లి గ్రామానికి చెందిన పోతరబోయిన మనోహర్ స్వామి (27) సోమవారం కొమ్మాల జాతరకు వెళ్లినట్లు సమాచారం. అనంతరం అర్థరాత్రి సమయంలో గిర్నిబావి–దుగ్గొండి రహదారి మీదుగా తిరిగి వెళ్తుండగా తొగర్రాయి గ్రామ శివారులోని మూలమలుపు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. 
ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మనోహర్ స్వామి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని తదుపరి చర్యలు చేపట్టారు.
ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • వరంగల్:దుగ్గొండి మండలంలోని తొగర్రాయి ప్రధాన రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
    1
    వరంగల్:దుగ్గొండి మండలంలోని తొగర్రాయి ప్రధాన రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేడిపల్లి సత్యం గంగాధర మండలానికి చెందిన సుమారు 90 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ఆడబిడ్డల పెళ్లిళ్లలో తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గించేందుకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు యాంకర్ పార్ట్.... కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేడిపల్లి సత్యం గంగాధర మండలానికి చెందిన సుమారు 90 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ఆడబిడ్డల పెళ్లిళ్లలో తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గించేందుకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు
    1
    కరీంనగర్  జిల్లా గంగాధర మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేడిపల్లి సత్యం గంగాధర మండలానికి చెందిన సుమారు 90 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ఆడబిడ్డల పెళ్లిళ్లలో తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గించేందుకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు
యాంకర్ పార్ట్.... కరీంనగర్  జిల్లా గంగాధర మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేడిపల్లి సత్యం గంగాధర మండలానికి చెందిన సుమారు 90 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ఆడబిడ్డల పెళ్లిళ్లలో తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గించేందుకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.