Shuru
Apke Nagar Ki App…
నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగ మాధవి గారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఎంఎస్ఎమ్ఈ 4.0 విధానాన్ని ప్రశంసించారు. ఈ విధానంలో భారత ఆర్థిక వ్యవస్థను బలపరిచే మైక్రో, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వడం, యువతకు ఉపాధి కల్పించడం, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన "మేక్ ఇన్ ఇండియా" నినాదానికి మద్దతు అందించడం, "ఒక కుటుంబం - ఒక పారిశ్రామికవేత్త" అనే ముఖ్యమంత్రి గారి అభివృద్ధి నినాదం ద్వారా పేదరికం నిర్మూలన, పీ4 మోడల్ వంటి అంశాలను గుర్తించి చర్యలు తీసుకున్నందుకు అభినందించారు.
B,ESWAR

More news from Nellimarla and nearby areas
- Post by Gopu Chinna Gopireddy1
- మా ట్రైన్ బోగిలో ఫుల్ గలాటా విజయనగరం లైక్ షేర్ సబ్స్క్రయిబ్ 🙏 షార్ట్1
- GCC చైర్మన్, ఆర్టీసీ విజయనగరం రీజినల్ చైర్మన్ విజయవత్సవ ర్యాలీ అరకు వ్యాలీ||Siveridonnudora||1
- Post by Oleti Srinivas1
- శ్రీ రామ నారాయణం విజయనగరం1
- Temple Vlog1
- విజయనగరం శ్రీ పైడితల్లమ్మ తల్లి వనం గుడి చదురు గుడి దర్శనం కంప్లీట్1
- నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగ మాధవి గారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఎంఎస్ఎమ్ఈ 4.0 విధానాన్ని ప్రశంసించారు. ఈ విధానంలో భారత ఆర్థిక వ్యవస్థను బలపరిచే మైక్రో, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వడం, యువతకు ఉపాధి కల్పించడం, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన "మేక్ ఇన్ ఇండియా" నినాదానికి మద్దతు అందించడం, "ఒక కుటుంబం - ఒక పారిశ్రామికవేత్త" అనే ముఖ్యమంత్రి గారి అభివృద్ధి నినాదం ద్వారా పేదరికం నిర్మూలన, పీ4 మోడల్ వంటి అంశాలను గుర్తించి చర్యలు తీసుకున్నందుకు అభినందించారు.1