Shuru
Apke Nagar Ki App…
ఈనెల 26వ తేదీ నా ఉయ్యూరులో జరుగు కౌలు రైతుల రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు హరిజనవాడలో కరపత్రాలు పంపిణీ చేసి కౌలుదారుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న అజ్మీర వెంకటేశ్వరరావు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఈ కరపత్రాలు పంపిణీ కార్యక్రమంలో జై లెనిన్ రామకృష్ణ సిలారి మస్తాను దాసు నాగరాజు వెంకటేశ్వరరావు హరీష్ తదితరులు పాల్గొన్నారు ఈనెల 26వ తేదీ నా ఉయ్యూరులో జరుగు కౌలు రైతుల రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు హరిజనవాడలో కరపత్రాలు పంపిణీ చేసి కౌలుదారుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న అజ్మీర వెంకటేశ్వరరావు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఈ కరపత్రాలు పంపిణీ కార్యక్రమంలో జై లెనిన్ రామకృష్ణ సిలారి మస్తాను దాసు నాగరాజు వెంకటేశ్వరరావు హరీష్ తదితరులు పాల్గొన్నారు
Rj 7Media

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఈనెల 26వ తేదీ నా ఉయ్యూరులో జరుగు కౌలు రైతుల రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు హరిజనవాడలో కరపత్రాలు పంపిణీ చేసి కౌలుదారుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న అజ్మీర వెంకటేశ్వరరావు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఈ కరపత్రాలు పంపిణీ కార్యక్రమంలో జై లెనిన్ రామకృష్ణ సిలారి మస్తాను దాసు నాగరాజు వెంకటేశ్వరరావు హరీష్ తదితరులు పాల్గొన్నారు2
- జెఈఈ మెయిన్–2026 ఫలితాలలో భాష్యం అద్భుత ప్రతిభ..ఓపెన్ కేటగిరీలో 100 పర్సంటేజీ తో ఆలిండియా టాపర్ టి.దుర్గా సుప్రభాత్ Shot News:జెఈఈ మెయిన్ – 2026 ఫలితాలలో భాష్యం బఐటి జెఈఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. మంగళవారం చంద్రమౌళినగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్లో ఆయన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్లో జరిగిన జేఈఈ మెయిన్ పరీక్షలో టి.దుర్గా సుప్రభాత్ ఆంధ్రప్రదేశ్ నుండి 100 పర్సంటైల్ సాధించి చరిత్ర సృష్టించాడన్నారు. టి.దుర్గా సుప్రభాత్ 100 పర్సంటైల్తో పాటు ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 11వ ర్యాంకును సాధించాడన్నారు.1
- నరసరావుపేట మండలం లింగంగుంటలో రాజకీయ ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ సోషల్ మీడియా ప్రెసిడెంట్ హన్నుపై టీడీపీ నేతలు దాడి చేశారని ఆయన బంధువులు ఆరోపించారు. ఈ దాడిలో హన్నుకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తక్షణమే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత బంధువులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనకుండా పోలీసులు నిఘా ఉంచారు. దాడికి గల పూర్తి కారణాలు మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.1
- చాలా చక్కటి పోస్ట్! అందరికీ అర్ధమైయ్యేట్లు వువరించారు. అందరూ విని పాటించాల్సిన విషయాలు. *చక్కని ఆరోగ్యం కోరుకునేవారు,40సం.పైబడిన వారు ఈ వీడియో చూడడానికి సమయం కేటాయించండి. ఫాలోఅవ్వండి.*2
- రేపు అనగా బుధవారం సీతారామ ప్రాజెక్టు బాట పట్టనున్నారు.* మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిరకాల స్వప్నం అయినా సీతారామ ప్రాజెక్టుపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటికే పలుమార్లు సీతారామ ప్రాజెక్టు పురోగతిపై అనేకసార్లు ఆ ప్రాజెక్టు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడమే కాకుండా, అనేక సందర్భాల్లో ఈ ప్రాజెక్టుకు ఉన్న ఇబ్బందులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి మరియు నీటి పారుదల శాఖామంత్రి ఉత్తం కుమార్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టినారు. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సాగునీటికి గోదావరి జలాలను అందించే లక్ష్యంతో ఉన్న మంత్రి తుమ్మల రేపు సీతారామ ప్రాజెక్టు బాట పట్టనున్నారు. రేపు ఉదయం అన్నపురెడ్డిపల్లి మండలం లోని తొట్టి పంపు నుంచి ఈ సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిని కాలవలను పరిశీలించి అనంతరం యాతాల కుంట టన్నెల్ పనులను పరిశీలించి అనంతరం అధికారుల సమీక్ష సమావేశంలో మంత్రి తుమ్మల పాల్గొంటారు. మంత్రి తుమ్మల తో పాటు స్థానిక శాసన సభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ విజయ్ కుమార్ తో పాటు పలువురు పాల్గొంటారు.1
- Post by V Ramarao1
- పిఠాపురంలో కూటమి నేతల ఫ్లెక్సీ రగడ పిచ్చిపిచ్చి వేషాలొద్దు అంటూ వర్మపైకి దూసుకెళ్లిన జనసేన నేత దొరబాబు మాజీ ఎమ్మెల్యే లు ఎస్వీఎస్ఎన్ వర్మ..పెండెం దొరబాబు మధ్య రగడ. టీడీపీ-జనసేన కార్యకర్తల మధ్య తోపులాట.. ఒకరినొకరు నెట్టుకున్న నాయకులు పాడ కార్యాలయంలో జరిగిన pmajay కార్యక్రమంలో ఘర్షణ ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడంపై అధికారులపై వర్మ ఆగ్రహం వర్మతో వాగ్వాదానికి దిగిన జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మలబాబు దీంతో దొరబాబు కలుగజేసుకుని వర్మ పై దూసుకెళ్ళిన వైనం1
- Post by Ramprasad islavath1