Shuru
Apke Nagar Ki App…
హైదరాబాద్లో బయోఏషియా-2026 సదస్సును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో బయోఏషియా-2026 సదస్సును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Inaugurates BioAsia 2026 in Hyderabad
Jack Md
హైదరాబాద్లో బయోఏషియా-2026 సదస్సును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో బయోఏషియా-2026 సదస్సును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Inaugurates BioAsia 2026 in Hyderabad
More news from Hyderabad and nearby areas
- హైదరాబాద్లో బయోఏషియా-2026 సదస్సును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Inaugurates BioAsia 2026 in Hyderabad1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 19 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపేట్ హనుమాన్ దేవాలయ వద్ద పులిహోర పంపిణీ చేశారు పులిహోర దాత గాడిపల్లి లక్ష్మి రాసజ్ఞ కరుణాకర్ రెడ్డి ఈ సందర్భంగా కొమరవెల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి మంగళవారం హనుమాన్ దేవాలయం వద్ద పులిహోర పంపిణీ ఉంటుందని అన్నదానం మహా గొప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో, రావికంటి చంద్రశేఖర్, మరియాల భద్రయ్య, తోడుపనూరి కాశీనాథ్, వాసవి క్లబ్ యూత్ సెక్రెటరీ ప్రశాంత్, గంగిశెట్టి ఉమేష్, సిరిపురం సత్యనారాయణ, రామారం రమేష్, నంగునూరు వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.4
- మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వద్ద రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనానికి ప్రయత్నం చేయగా బీఆర్ఎస్వి విద్యార్ధి విభాగం నేతలను అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించిన పోలీసులు అరెస్ట్ అయినా బీఆర్ఎస్వి నేతలు జీడీ అనిల్, జంగయ్య, నాగారం ప్రశాంత్, రామ కృష్ణ, శ్రీకాంత్ ముదిరాజ్, దీరజ్,శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.1
- హైదరాబాద్ :-వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలోని ఓ అపార్ట్మెంట్ లో దారుణం ఓ మహిళను ఇంట్లో రెండూ కత్తులతో, పెట్రోల్ డబ్బాతో వచ్చి దారుణంగా హత్య చేసిన మహేష్ అనే వ్యక్తి ఇంట్లో ఎవరైనా వస్తే పెట్రోల్ పోసి తగలబెడతానంటూ హెచ్చరికలు జారీ చేసిన మహేష్ అనే వ్యక్తి పోలీసుల అదుపులో మహేష్ అనే వ్యక్తి తనకి మహిళా తో గతంలో పెళ్లి జరిగింది అని తను ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంది అని మహేష్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీం4
- ఓయూ కు చేరుకున్న గవర్నర్ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ) సెంట్రల్ జోన్ వైస్ చాన్సలర్ల సదస్సు నేడు, రేపు జరగనున్న సదస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం సాంకేతికతతో కూడిన ఉన్నత విద్యా సంస్థల రూపకల్పన" అంశంపై సదస్సు సదస్సును ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సదస్సు లో తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన సుమారు 40 మందికి పైగా పాల్గొననున్న వీసీలు ఉన్నత విద్యా నిర్వాహకులు2
- Washing Machine Refrigerator Microwave Oven AC LED TV Repair Service Centre in Hyderabad Kukatpally Tarnaka Nagole ECIL AS Rao Nagar Amberpet Ameerpet LB Nagar Vanasthalipuram Hayathnagar Karmanghat Attapur Banjara Hills Jubilee Hills Secunderabad Alwal Dilsukhnagar1
- every day traffic jam in mir alam mandi road Request to sho mir chowk look into1
- ఓయూలో నేటి నుంచి ఏఐయూ సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్ల సదస్సు ప్రారంభం.. హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (OU) వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (AIU) సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్ల రెండు రోజుల సదస్సు ఈ నెల 19 (నేడు), 20 తేదీల్లో ఘనంగా జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక సమావేశానికి సంబంధించిన వివరాలను ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ వెల్లడించారు. "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటం సాంకేతికతతో కూడిన ఉన్నత విద్యా సంస్థల రూపకల్పన" అనే అంశంపై ఈ సదస్సులో లోతైన చర్చలు జరగనున్నాయి. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి, ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు ఈ సదస్సును ప్రారంభించనున్నారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుండి సుమారు 40 మందికి పైగా వైస్ ఛాన్సలర్లు (VCs), ఉన్నత విద్యా రంగ నిపుణులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. మారుతున్న సాంకేతిక యుగానికి అనుగుణంగా ఉన్నత విద్యా విధానాలను ఎలా తీర్చిదిద్దాలనే దానిపై చర్చించి, ఆ కీలక అంశాలను ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నారు.1