The CLUE TODAY News//*ఎమ్మెల్యే జానంపల్లి అనిరుద్ రెడ్డి గారికి రుణపడి ఉంటా* *కష్టానికి ప్రతిఫలమే మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా నియామకం* *మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఖజా అలీముద్దీన్* బాదేపల్లి వ్యవసాయ కమిటీ నూతన డైరెక్టర్ గా జడ్చర్ల పట్టణానికి చెందిన ఎండి ఖజా అలీముద్దీన్ ను నియమించారు. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కార్యదర్శి రఘునాథన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఖజ అలిముద్దీన్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో బాదేపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవి రావడానికి ముఖ్య కారకులైన జడ్చర్ల ఎమ్మెల్యే జానంపల్లి అనిరుద్ రెడ్డి కిరుణపడి ఉంటానని ఆయన నమ్మకాన్ని వమ్ము చేయనని కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎంతో మంది ఎన్నో పలోభాలకు గురిచేసినలొంగకుండా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పాటుపడానని ఇతర పార్టీలు తమకు ఆఫర్లు ఇచ్చిన వారికి లొంగకుండా ఒకే పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పాటుపడాలనిజడ్చర్లనియోజకవర్గంలో జానం పల్లి అనిరుద్ రెడ్డి చేస్తున్న సేవలు చాలా గొప్పవని అలాంటి వ్యక్తి నాపై నమ్మకంతో మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా అవకాశం ఇవ్వడం ఎంతో గొప్ప విషయమని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కి రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కార్యదర్శి రఘునాథన్ రావు కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు ఆయనను స్నేహితులు బంధువులు ఖజ అలీముద్దీన్ ను శాలువాళ్ళతో పూలదండలతో ఘనమైన సన్మానం చేయడం జరిగింది.

- The CLUE TODAY News//*ఎమ్మెల్యే జానంపల్లి అనిరుద్ రెడ్డి గారికి రుణపడి ఉంటా* *కష్టానికి ప్రతిఫలమే మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా నియామకం* *మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఖజా అలీముద్దీన్* బాదేపల్లి వ్యవసాయ కమిటీ నూతన డైరెక్టర్ గా జడ్చర్ల పట్టణానికి చెందిన ఎండి ఖజా అలీముద్దీన్ ను నియమించారు. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కార్యదర్శి రఘునాథన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఖజ అలిముద్దీన్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో బాదేపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవి రావడానికి ముఖ్య కారకులైన జడ్చర్ల ఎమ్మెల్యే జానంపల్లి అనిరుద్ రెడ్డి కిరుణపడి ఉంటానని ఆయన నమ్మకాన్ని వమ్ము చేయనని కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎంతో మంది ఎన్నో పలోభాలకు గురిచేసినలొంగకుండా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పాటుపడానని ఇతర పార్టీలు తమకు ఆఫర్లు ఇచ్చిన వారికి లొంగకుండా ఒకే పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పాటుపడాలనిజడ్చర్లనియోజకవర్గంలో జానం పల్లి అనిరుద్ రెడ్డి చేస్తున్న సేవలు చాలా గొప్పవని అలాంటి వ్యక్తి నాపై నమ్మకంతో మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా అవకాశం ఇవ్వడం ఎంతో గొప్ప విషయమని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కి రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కార్యదర్శి రఘునాథన్ రావు కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు ఆయనను స్నేహితులు బంధువులు ఖజ అలీముద్దీన్ ను శాలువాళ్ళతో పూలదండలతో ఘనమైన సన్మానం చేయడం జరిగింది.1
- మా రాజాపూర్ గ్రామంలో గంగాదేవిని తీయుట1
- జడ్చర్ల లో ఘనంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చూడండి ఫ్రెండ్స్1
- #kalushalauregimpujadcherla జడ్చర్ల శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరిదేవాలయం ఆర్యవైశ్య యువజన సంఘం1
- మూసాపేట్ మండలంలోని అమ్మవారు అమ్మ వారు1
- నాగర్ కర్నూల్ లోహకిం మురళినివాసగృహంలోశ్రీ సత్యసాయి సత్యనారాయణ వ్రతం నిర్వహణలోటీచర్ నరసింహారెడ్డిగానం1
- కేశంపేట1
- అన్నపూర్ణాదేవి అలంకరణలో నాలుగవ రోజు వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు నాగర్ కర్నూల్1