Shuru
Apke Nagar Ki App…
*ప్రజా సమస్యలపై అన్ని వేదికల మీద చురుకుగా పోరాడుతున్న...* *MLC పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారిని అభినందించిన *వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారు.* *కౌన్సిల్ సమావేశాలు ముగిసిన అనంతరం తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయం లో ఈ రోజు MLC పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి మరియు వై.యస్.ఆర్.సి.పి అధ్యక్షుడు శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారితో భేటీ అయ్యారు...* *కౌన్సిల్‌లో టి.టి.డి. కల్తీ నెయ్యి ఘటనతో పాటు పలు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ప్రజావ్యతిరేక అంశాలపై చురుకుగా స్పందిస్తున్నందుకు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు ఆయనను అభినందించారు. ఈ సందర్బంగా పలు రాజకీయ అంశాలను కూడా చర్చించారు...*
SRIHARI POONDLA

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- నెల్లూరు నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేట సమీపంలో ప్లాస్టిక్ కవర్లను నిషేధించే క్రమంలో ఇప్పటికీ అమ్మకాలు కొనసాగిస్తున్న దుకాణాలపై ఆకస్మిక దాడుల నిర్వహించిన కార్పొరేషన్ అధికారులు. అధిక సంఖ్యలో 60 మైక్రోన్ కంటే తక్కువ ఉన్న కవర్స్ ను సీజ్ చేసిన అధికారులు. ఆ దుకాణాల యజమానులకు పెనాల్టీను విధించారు. కాలుష్యాన్ని నిర్మూలించే క్రమంలో కవర్లను అరికట్టాలి వాతావరణాన్ని పరిరక్షించాలి అని దిశలో ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ దినేష్ సానిటరీ సూపర్వైజర్ ఎస్ కె మహబూబ్ సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఎస్ కే జిలాని భాష అశోక్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.1
- roja That’s YS Jagan for you! ♥️👏🏻🫶🏻👌🏻1
- గిద్దలూరు మండల పరిసర ప్రాంతాలలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను మంగళవారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులు వద్ద నుంచి మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరికొద్ది సేపట్లో డిఎస్పి నాగరాజు కేసు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. చెడు అలవాట్లకు బానిసై యువకులు ఈజీగా మనీ సంపాదించేందుకు విజయనగరం నుంచి గంజాయి దిగుమతి చేసుకొని యువకులు స్థానికంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.1
- విజయనగరంన్యూస్.. టీపీవో చేతివాటం...పసిగట్టేసిన ఏసీబీ.. ఏసీబీ అధికారుల కన్నుగప్పేందుకు ప్రయత్నించిన విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారి (TPO) రమణమూర్తి బాత్ రూమ్ కని బయటకు వెళ్లి, తన ప్యాంటు జేబులో ఉన్న తాళం చెవిని కిందకి విసిరేసిన టీపీవో రమణమూర్తి వెంటనే గమనించి తాళం చెవిని స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు తాళం చెవిని తనకి ఇచ్చేయాలని కోరిన టీపీవో నిరాకరించిన ఏసీబీ అధికారులు ఆ తాళం చెవి కథ వెనుక ఉన్న రహస్యంపై విచారణ చేస్తోన్న ఏసీబీ1
- మంగళవారం రోజున కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో నూతన తాసిల్దార్ కార్యాలయాన్ని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయన్నరతో కలిసి ప్రారంభించారు పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రెవెన్యూ శాఖ పనులు చేరువలో త్వరతరగతిన వినియోగించుకోవచ్చని రైతులకు సంబంధించిన పెండింగ్ వర్కులు సకాలంలో చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు1
- నాగర్‌కర్నూల్ జిల్లాఅయ్యా సార్లు ఈ దృశ్యాలు చూడండి.ఉచితం అంటే మరి ఇంత ఉచితమా ... పళ్లు తోమటేకాదు, ఆపితే చాయ్ కూడ తాగుతా.ఉచిత బస్సులో బ్రష్ చేసుకుంటున్న మహిళ. ఆశ్చర్యపోయిన తోటి ప్రయాణికులు, కండక్టర్. పూర్తి వివరాలకు వెళితే నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగు చూసిన ఘటనపదర మండలం మద్దిమడుగు నుంచి అచ్చంపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఘటన. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చే ఉచిత బస్సు హామీలకు గిట్లనే ఉంటది అంటు నెటిజన్స్ ఆగ్రహాం.1
- నల్గొండ జిల్లా కేంద్రంలోని అన్లిమిటెడ్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువకుడి పరిస్థితి విషమంగా మారింది. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టిన సంఘటనలో మహిళ యువకుడు గాయపడ్డ సంఘటన తెలిసిందే.1
- Tirupati ఇకనైనా వేంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగొద్దు చంద్రబాబు గారు!1