Shuru
Apke Nagar Ki App…
నెల్లూరు నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేట సమీపంలో ప్లాస్టిక్ కవర్లను నిషేధించే క్రమంలో ఇప్పటికీ అమ్మకాలు కొనసాగిస్తున్న దుకాణాలపై ఆకస్మిక దాడుల నిర్వహించిన కార్పొరేషన్ అధికారులు. అధిక సంఖ్యలో 60 మైక్రోన్ కంటే తక్కువ ఉన్న కవర్స్ ను సీజ్ చేసిన అధికారులు. ఆ దుకాణాల యజమానులకు పెనాల్టీను విధించారు. కాలుష్యాన్ని నిర్మూలించే క్రమంలో కవర్లను అరికట్టాలి వాతావరణాన్ని పరిరక్షించాలి అని దిశలో ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ దినేష్ సానిటరీ సూపర్వైజర్ ఎస్ కె మహబూబ్ సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఎస్ కే జిలాని భాష అశోక్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.
SRIHARI POONDLA
నెల్లూరు నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేట సమీపంలో ప్లాస్టిక్ కవర్లను నిషేధించే క్రమంలో ఇప్పటికీ అమ్మకాలు కొనసాగిస్తున్న దుకాణాలపై ఆకస్మిక దాడుల నిర్వహించిన కార్పొరేషన్ అధికారులు. అధిక సంఖ్యలో 60 మైక్రోన్ కంటే తక్కువ ఉన్న కవర్స్ ను సీజ్ చేసిన అధికారులు. ఆ దుకాణాల యజమానులకు పెనాల్టీను విధించారు. కాలుష్యాన్ని నిర్మూలించే క్రమంలో కవర్లను అరికట్టాలి వాతావరణాన్ని పరిరక్షించాలి అని దిశలో ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ దినేష్ సానిటరీ సూపర్వైజర్ ఎస్ కె మహబూబ్ సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఎస్ కే జిలాని భాష అశోక్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- నెల్లూరు నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేట సమీపంలో ప్లాస్టిక్ కవర్లను నిషేధించే క్రమంలో ఇప్పటికీ అమ్మకాలు కొనసాగిస్తున్న దుకాణాలపై ఆకస్మిక దాడుల నిర్వహించిన కార్పొరేషన్ అధికారులు. అధిక సంఖ్యలో 60 మైక్రోన్ కంటే తక్కువ ఉన్న కవర్స్ ను సీజ్ చేసిన అధికారులు. ఆ దుకాణాల యజమానులకు పెనాల్టీను విధించారు. కాలుష్యాన్ని నిర్మూలించే క్రమంలో కవర్లను అరికట్టాలి వాతావరణాన్ని పరిరక్షించాలి అని దిశలో ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ దినేష్ సానిటరీ సూపర్వైజర్ ఎస్ కె మహబూబ్ సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఎస్ కే జిలాని భాష అశోక్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.1
- 100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈 #trending #om#vairalreels🍃#virelreels🍃 #marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad1
- *మంచిర్యాల జిల్లా:దండేపల్లి మండలం, మ్యాదరి పేట గ్రామంలో విషాద ఘటన...* మ్యాదరి పేటలోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో కరెంట్ షాక్ తగిలి ఇద్దరు యువకులు మృతి. మృతులు మ్యాదరి పేట గ్రామానికి చెందిన సల్ల లక్ష్మీనారాయణ, వెల్గనూరు గ్రామానికి చెందిన నాగరాజుగా గుర్తింపు. విద్యుత్ మెయిన్ లైన్ కు ఇనుప స్టాండుకు తలగడంతో కరెంట్ షాక్ తగిలి ఈ ఘటన జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.1
- రాజంపేటలో లేడీస్ హాస్టల్ యజమానిపై దాడి కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లిలోని 'ప్రియా లేడీస్ హాస్టల్' యజమానిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దాడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.1
- గిద్దలూరు మండల పరిసర ప్రాంతాలలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను మంగళవారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులు వద్ద నుంచి మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరికొద్ది సేపట్లో డిఎస్పి నాగరాజు కేసు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. చెడు అలవాట్లకు బానిసై యువకులు ఈజీగా మనీ సంపాదించేందుకు విజయనగరం నుంచి గంజాయి దిగుమతి చేసుకొని యువకులు స్థానికంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.1
- గుంటూరు.. *కవరేజ్ కు వెళ్లిన మీడియా పై దాడి..* గుంటూరు లాలా పేట లో బంగారు షాపుల పై BIS అధికారులు తనిఖీలు. సన గోల్డ్ టెస్టింగ్ సెంటర్ పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన BIS అధికారులు. తనిఖీలు నేపథ్యంలో కవరేజ్ కు వెళ్లిన మీడియా పై షాప్ నిర్వాహకులు దాడి. మా షాప్ లో ఎలా వస్తారంటూ పరుషపదజాలంతో దూసుకొచ్చిన షాప్ నిర్వాహకుడు. కవరేజ్ చేస్తే ఊరుకోనంటూ కెమెరాలను ధ్వసం చేయడానికి యత్నం. షాప్ నిర్వాహకుడు తీరు పై పోలీసులకు సమాచారం అందించిన అధికారులు.1
- తిరుపతి. న్యూస్. అలిపిరి తనిఖీ కేంద్రం లో భారీగా నగదు స్వాధీనం. భారీ నగదుతో కారులో తిరుమలకు వెళ్తున్న ఓ వ్యక్తి. గుర్తించిన టీటీడీ విజిలెన్స్. తిరుమలలో కాయిన్స్ కోసం తీసుకోవడానికి నగదును తీసుకెళ్తున్నట్లు తెలిపిన ఓ వ్యక్తి. అధిక మొత్తం నగదు కావడంతో నగదు తెచ్చిన వ్యక్తిని, నగదును అలిపిరి పోలీసులకు అప్పగింత. అలిపిరి పోలీస్ స్టేషన్ కు చేరిన వ్యక్తిని యజమాని ఎవరు...? ఎందుకు తీసుకెళుతున్నారు...?అనే కోణంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.1
- మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని నయారా పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 గొర్రెలు మృతి చెందాయి. పోరుమామిళ్ల నుండి మార్కాపురం వైపు వేగంగా వెళ్తున్న లారీ, రోడ్డును దాటుతున్న గొర్రెల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాయపాటి ప్రవీణ్‌కు చెందిన సుమారు 25 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనతో గొర్రెల యజమాని రాయపాటి ప్రవీణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవనాధారమైన గొర్రెలు ఒక్కసారిగా మృతి చెందడంతో తాను తీవ్ర నష్టపోయానని ఆయన వాపోయారు. సమాచారం అందుకున్న కొమరోలు ఎస్ఐ నాగరాజు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు1