logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*భద్రాచలం కొత్త బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి – బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ఇమంది నాగేశ్వరరావు డిమాండ్ భద్రాచలం: కొత్త బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో వాహనాలన్నీ పాత బ్రిడ్జిపైనే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. దీంతో ప్రతిరోజూ తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఏర్పడటమే కాకుండా, తరచూ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ఇమంది నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. పాత బ్రిడ్జిపై భారీ గుంతలు ఏర్పడటంతో వాహనదారులు, అత్యవసర సేవల వాహనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రోజురోజుకూ ట్రాఫిక్ భారం పెరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అందువల్ల సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కొత్త బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, కొత్త బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆలస్యం చేయకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

17 hrs ago
user_Ramprasad Pothuganti
Ramprasad Pothuganti
Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
17 hrs ago

*భద్రాచలం కొత్త బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి – బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ఇమంది నాగేశ్వరరావు డిమాండ్ భద్రాచలం: కొత్త బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో వాహనాలన్నీ పాత బ్రిడ్జిపైనే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. దీంతో ప్రతిరోజూ తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఏర్పడటమే కాకుండా, తరచూ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ఇమంది నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. పాత బ్రిడ్జిపై భారీ గుంతలు ఏర్పడటంతో వాహనదారులు, అత్యవసర సేవల వాహనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రోజురోజుకూ ట్రాఫిక్ భారం పెరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అందువల్ల సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కొత్త బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, కొత్త బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆలస్యం చేయకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • భద్రాచలం::బస్సులో గంజాయి పట్టివేత.. ఇద్దరు యువకులపై కేసు భద్రాచలం అర్బన్‌లో ఛత్తీస్‌గఢ్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రి తనిఖీల్లో వారి బ్యాగుల్లో ఆరు ప్యాకెట్ల గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి కోసం తరలిస్తున్నారనే కోణంలో ఆరా తీస్తున్నారు. సోమవారం కేసు నమోదు చేసినట్లు సమాచారం.
    1
    భద్రాచలం::బస్సులో గంజాయి పట్టివేత.. ఇద్దరు యువకులపై కేసు
భద్రాచలం అర్బన్‌లో ఛత్తీస్‌గఢ్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రి తనిఖీల్లో వారి బ్యాగుల్లో ఆరు ప్యాకెట్ల గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి కోసం తరలిస్తున్నారనే కోణంలో ఆరా తీస్తున్నారు. సోమవారం కేసు నమోదు చేసినట్లు సమాచారం.
    user_JAI TEJ
    JAI TEJ
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    38 min ago
  • *భద్రాచలం కొత్త బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి – బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ఇమంది నాగేశ్వరరావు డిమాండ్ భద్రాచలం: కొత్త బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో వాహనాలన్నీ పాత బ్రిడ్జిపైనే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. దీంతో ప్రతిరోజూ తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఏర్పడటమే కాకుండా, తరచూ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ఇమంది నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. పాత బ్రిడ్జిపై భారీ గుంతలు ఏర్పడటంతో వాహనదారులు, అత్యవసర సేవల వాహనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రోజురోజుకూ ట్రాఫిక్ భారం పెరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అందువల్ల సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కొత్త బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, కొత్త బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆలస్యం చేయకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
    1
    *భద్రాచలం కొత్త బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి – బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ఇమంది నాగేశ్వరరావు డిమాండ్
భద్రాచలం: కొత్త బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో వాహనాలన్నీ పాత బ్రిడ్జిపైనే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. దీంతో ప్రతిరోజూ తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఏర్పడటమే కాకుండా, తరచూ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ఇమంది నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు.
పాత బ్రిడ్జిపై భారీ గుంతలు ఏర్పడటంతో  వాహనదారులు, అత్యవసర సేవల వాహనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రోజురోజుకూ ట్రాఫిక్ భారం పెరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
అందువల్ల సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కొత్త బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, కొత్త బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆలస్యం చేయకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    17 hrs ago
  • బోనాల పండుగ సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల పండుగ సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
    1
    బోనాల పండుగ సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బోనాల పండుగ సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
    user_Degala samson
    Degala samson
    Chef మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    22 hrs ago
  • మారుతున్న భద్రాచలం రామాలయ రూపురేఖలు.. వేగంగా పనులు.... భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆలయ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా పలు నిర్మాణాలను తొలగిస్తూ కొత్త పనులకు శ్రీకారం చుడుతున్నారు. భక్తుల రాకపోకలకు ప్రస్తుతం తూర్పు వైపు మార్గాన్ని అందుబాటులో ఉంచారు. రూ.200.89 కోట్లతో చేపట్టే పనులను విడతల వారీగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ముక్కోటి ఏకాదశి నాటికి ఉత్తర ద్వారం అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
    1
    మారుతున్న భద్రాచలం రామాలయ రూపురేఖలు.. వేగంగా పనులు....
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆలయ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా పలు నిర్మాణాలను తొలగిస్తూ కొత్త పనులకు శ్రీకారం చుడుతున్నారు. భక్తుల రాకపోకలకు ప్రస్తుతం తూర్పు వైపు మార్గాన్ని అందుబాటులో ఉంచారు. రూ.200.89 కోట్లతో చేపట్టే పనులను విడతల వారీగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ముక్కోటి ఏకాదశి నాటికి ఉత్తర ద్వారం అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
    user_JAI TEJ
    JAI TEJ
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    45 min ago
  • కోయంబత్తూర్‌లో లారీని ఢీకొన్న కారు.. ఐదుగురి మృతి తమిళనాడులోని కోయంబత్తూరులో ఆదివారం పొల్లాచి-ఉడుమలై హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది . అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.....
    1
    కోయంబత్తూర్‌లో లారీని ఢీకొన్న కారు.. ఐదుగురి మృతి
తమిళనాడులోని కోయంబత్తూరులో ఆదివారం పొల్లాచి-ఉడుమలై హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
. 
అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.....
    user_Prabhakarrao s
    Prabhakarrao s
    Farmer బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.