Shuru
Apke Nagar Ki App…
మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు మార్చి 16 నుంచి పాఠశాలలు ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహణ,మధ్యాహ్న భోజనం అందజేత.పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న పాఠశాలలు మధ్యాహ్నం 1:00 నుంచి సాయంత్రం 5:00 వరకు నిర్వహణ పరీక్షలున్నంతకాలం 10వ తరగతి స్పెషల్ క్లాసులు.వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు. జూన్ 12 నుంచి 2026–27 కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం.ఉర్దూ మీడియం పాఠశాలలు & డైట్ కళాశాలలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు మార్చి 20 తర్వాత అదనపు తరగతులు నిర్వహణ ఉంటుందని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు.
Duppada Anandarao
మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు మార్చి 16 నుంచి పాఠశాలలు ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహణ,మధ్యాహ్న భోజనం అందజేత.పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న పాఠశాలలు మధ్యాహ్నం 1:00 నుంచి సాయంత్రం 5:00 వరకు నిర్వహణ పరీక్షలున్నంతకాలం 10వ తరగతి స్పెషల్ క్లాసులు.వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు. జూన్ 12 నుంచి 2026–27 కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం.ఉర్దూ మీడియం పాఠశాలలు & డైట్ కళాశాలలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు మార్చి 20 తర్వాత అదనపు తరగతులు నిర్వహణ ఉంటుందని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి నియోజకవర్గం చిన్న హరిచంద్రపురం గ్రామంలో ఏర్పాటు చేసిన శివ పంచదామ క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈశ్వర లింగాలను భక్తు స్వయంభుగా ప్రతిష్టించి భక్తులచేతే పూజించే భాగ్యాన్ని ఇక్కడ నిర్వాహకులు కల్పించారు. ఈ క్షతుల్లో పార్వతి పరమేశ్వరుల కళ్యాణం విశేష పూజలు ప్రత్యేకమైన ఆకర్షణగా భక్తులకు ఎంతగానో మనస్సును భక్తిపారవంలో ముంచాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ పూజల్లో పాల్గొన్నారు క్షేత్రాన్ని దర్శించుకున్నారు.1
- అనంతగిరి మండలంలోని కాశీపట్నం పంచాయతీ పరిధి పందిరిమామిడిలో జరిగిన అగ్నిప్రమాదంలో తామరపెళ్లి అప్పారావుకు చెందిన పూరిల్లు దగ్ధమైంది. ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తులం బంగారం అవసరం నిమిత్తం ఇంట్లో దాచుకున్న రూ.50 వేలు, 50 కేజీల బియ్యంతో పాటు ఇంట్లో సామాగ్రి కాలిపోయాయన్ని బాధితులు వాపోయారు.1
- అల్లూరి పాడేరు జిల్లా పెదబయలు మండలంలోని వనభంగి పంచాయతీ కేంద్రంలో సోమవారం నూతన పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ ఘనంగా జరిగింది. సర్పంచి కాసులమ్మ, వైస్ ఎంపీపీ రాజు బాబు ముఖ్య అతిథులుగా హాజరై పనులను ప్రారంభించారు. గ్రామ ప్రజలకు మెరుగైన పరిపాలన, ఆధునిక సదుపాయాల కల్పన లక్ష్యంగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు వారు తెలిపారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.1
- బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురం ఐటీడీఏ లో నిర్వహించిన రివ్యూ సమావేశానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటిడిఏ పిఓ రాముల నాయక్ తో సహా పలువురు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఐసిడిసి, ఆశా వర్కర్లు, వైద్యాధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కార్పొరేషన్ పరిధిలోని శ్రీనివాస బంజర కాలనీ వద్ద బుధవారం ఉదయం మహిళను ఢీకొన్న కారు. ములకలపల్లి నుండి పాల్వంచ వస్తున్న కారు అదుపుతప్పి ఆదిలక్ష్మి అనే మహిళను ఢీకొంది. ప్రమాదంలో ఆదిలక్ష్మికి గాయాలు కావటంతో స్థానికులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మూడు తోపుడు బండ్లు ధ్వంసం కాగా కారు ముందు భాగం ధ్వంసం అయింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను స్థానికులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.4
- మచిలీపట్నం పోతేపల్లి గ్రామంలో జిల్లా కోర్టు ఉద్యోగి అర్జా లక్ష్మీ ఇంట్లో గ్యాస్ లీకేజ్‌తో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.7 లక్షల నష్టం వాటిల్లగా కుటుంబం ప్రాణాలతో బయటపడింది. బాధితులకు లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ చైర్మన్ లంకిశెట్టి బాలాజీ నిత్యావసర వస్తువులు, బియ్యం, బట్టలు, వంట సామాగ్రి, రూ.5,000 నగదు అందజేశారు. ప్రభుత్వం అగ్ని బాధితులకు పక్కా ఇల్లు, ఆర్థిక సాయం కల్పించాలని ఆయన కోరారు.1
- డుంబ్రిగుడ మండలంలోని టుడుంగుడ, బడిమెల, పరిడి, లైగండ, గుంటసీమ, గుంటగన్నేల, అర్మ తదితర గ్రామాల్లో వేసవి వరి సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతు కూలీలు నాట్లు వేయడంలో బిజీగా కనిపిస్తున్నారు. ఈ ఏడాది కురిసిన వర్షాలతో పొలాల్లో నీటి నిల్వలు అధికంగా ఉన్నాయంటున్నారు. సుమారు 100 ఎకరాల్లో వేసవి వరి నాట్లను వేస్తున్నట్లు ఆయా గ్రామాల గిరి రైతులు తెలిపారు.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం గాంధీనగర్‌కు 44 వ డివిజన్ కు చెందిన దొమ్మాటి పద్మ అనే నీరు పేద మహిళ భర్త చనిపోయి 5 సంవత్సరాలు గడుస్తున్నా వితంతు పింఛన్ రావడం లేదు సదరు మహిళకు పింఛన్ కోసం గతం లో కూడ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పాల్వంచ మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వితంతు పింఛన్ మంజూరు చెయ్యాలని కోరటం జరిగినది కానీ పింఛన్ మంజూరు కాకపోవడం బాధాకరమని పొనిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతు దొమ్మాటి పద్మ గారి భర్త దొమ్మాటి మొగిలయ్య గారు 29-12-2020 తేదీన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని, ఆ వెంటనే ఆమె పాల్వంచ మున్సిపల్ కార్యాలయంలో వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఇప్పటివరకు పింఛన్ మంజూరు కాలేదని అన్నారు.ప్రస్తుతం ఆమె తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతుందని,ఆమెకు ఒక్క కుమార్తె ఉందని ఆమె కూలి పనులు చేస్తూ తల్లిని పోషిస్తోందని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మానవీయ దృక్పథంతో స్పందించి, అర్హత ఉన్న వితంతు మహిళ దొమ్మాటి పద్మ కు తక్షణమే పింఛన్ మంజూరు చేయాలని కోరారు.జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులు ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించి, బాధిత మహిళకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.3
- కృష్ణాజిల్లా :మచిలీపట్నం * *మచిలీపట్నంలో బార్ ఏర్పాటు నిబంధనల ప్రకారమే ఏర్పాటు చేస్తున్నాం. నిర్వాహకులు*.. మచిలీపట్నం నగరంలో ప్రధాన రహదారి, జిల్లా పరిషత్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేయునున్న బార్‌పై స్థానికులు ,హైనిచర్చి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంపై బార్ నిర్వాహకులు లింగం ఆనంద్ ఆదివారం విలేఖరుల సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బార్ ఏర్పాట్లు పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖ మార్గదర్శకాల మేరకు అన్ని నిబంధనల ప్రకారమే ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. గతంలో కూడా ఇదే ప్రదేశంలో బార్ వ్యాపారం సాగిందని గుర్తుచేశారు. అయితే,స్థానికులు హైనీ చర్చి సభ్యులు బార్ ఏర్పాటు పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. కొందరి ప్రోద్బలంతో ఈ కార్యక్రమం చేపట్టారని ఆయన ఆరోపించారు.1