Shuru
Apke Nagar Ki App…
🟥NEW SENSE Sad Breaking కర్ణాటకలో బస్సు ప్రమాదం.. మంటల్లో కాలిపోయిన బస్సు.. పద్దెనిమిది మంది ప్రయాణీకులు సజీవ దహనం కర్ణాటక లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన కంటైనర్ లారీ. బస్సులో చెలరేగిన మంటలు. 18 మందికి పైగా సజీవ దహనం. మంటల్లో పూర్తిగా కాలి బూడిదైన ట్రావెల్స్ బస్సు. బెంగళూరు నుంచి గోకర్ణ కు వెళ్తుండగా ఘటన. హిరియూర్ లోని గోర్లట్లు వద్ద ప్రమాదం. ఉదయం 3గంటల ప్రాంతంలో ఘటన. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. మృతులు అంతా గోకర్ణ చెందిన వారిగా గుర్తింపు. బస్సు లో 31 మంది ప్రయాణికులు. భారీగా ట్రాఫిక్ జామ్. ఘటన స్థలానికి చేరుకున్న చిత్రందుర్గ ఎస్పీ. ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్న కాప్స్. మృతుల ఇంట్లో తీవ్ర విషాదం.
Ramesh Solanki

More news from Mancherial and nearby areas
- గ్రామాలలో క్రిస్మస్ సందడి జన్నారం మండలంలోని పలు గ్రామాలలో క్రైస్తవులు క్రిస్మస్ పండుగను భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించుకుంటున్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా గురువారం ఉదయం మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో క్రైస్తవులు జీసస్ భక్తి పాటల మధ్య నిర్వహించారు. అనంతరం వారి ఇళ్లల్లో మరోసారి ప్రార్థనలు చేశారు. అలాగే పలు గ్రామాలలో కూడా క్రైస్తవులు క్రిస్మస్ పండుగను ఉత్సాహ వాతావరణంలో జరుపుకుంటున్నారు.1
- Post by Lucky Lucky2
- అభినవ ఛత్రపతి శివాజీ అభినవ బాబా సాహెబ్ బాల్ ఠాక్రే హిందూ టైగర్ రాజా సింగ్ భాయ్2
- మహిళ యాక్టర్స్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమపణలు చెప్పిన నటుడు శివాజీ1
- #trending vedios #christmas #christmasgifts #christmas #santaclause1
- ఈ క్రిస్మస్, మీ వేడుకలు ఆనందంగా ఉండనివ్వండి మరియు మీ చిరునవ్వులు ఆరోగ్యంగా ఉండనివ్వండి. మీ దంతవైద్యుల నుండి సున్నితమైన జ్ఞాపిక — ఈరోజు చిన్న జాగ్రత్త రేపు నొప్పిని నివారిస్తుంది. విజయనగరం కిరణ్ డెంటల్ క్లినిక్ నుండి హృదయపూర్వక శుభాకాంక్షలు 🎉🎊 This Christmas, may your celebrations be joyful and your smiles stay healthy. A gentle reminder from your dentists — small care today saves pain tomorrow. Warm wishes from Kiran Dental Clinic Vizianagaram 🎄🦷1
- క్రిస్మస్ సంబరాలు ప్రారంభం జన్నారం మండలంలోని పలు గ్రామాలలో క్రిస్మస్ సంబరాలు ప్రారంభమయ్యాయి. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని బుధవారం రాత్రి మండలంలోని కలమడుగు గ్రామంలో చర్చిని ఫాదర్లు, క్రైస్తవులు రంగురంగుల బల్బులు ప్రత్యేకంగా అలంకరించారు అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా జీసస్ పాటలతో ఊరేగింపు నిర్వహించారు. అలాగే మండలంలోని పలు గ్రామాలలో ఉన్న చర్చిలను కూడా నిర్వాహకులు అందంగా అలంకరించారు. క్రిస్మస్ పురస్కరించుకొని అర్ధరాత్రి నుండి చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభం కానున్నాయి. క్రిస్మస్ సందర్భంగా అంతట పండుగ వాతావరణం నెలకొంది.1
- Post by Lucky Lucky3
- భారత్ మాత కి జై 🇮🇳1