Shuru
Apke Nagar Ki App…
మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి మానసిక ఒత్తిడికి గురికాకుండా విద్యార్థులు పరీక్షలను మంచిగా రాయాలని జన్నారం ప్రభుత్వాసుపత్రి వైద్యురాలు డాక్టర్ ఉమాశ్రీ సూచించారు. మంగళవారం జన్నారం మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న టెన్త్ విద్యార్థులకు పరీక్షలు రాసే విధానంపై అవగాహన కల్పించారు. పరీక్షలు రాయడానికి భయాందోళనకు గురి కావద్దని కోరారు. పౌష్టికాహారం తీసుకోవడం, మంచి నిద్ర, యోగా వ్యాయామం చేయాలని డాక్టర్ ఉమాశ్రీ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య సిబ్బంది, పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Gourinatha p.g
మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి మానసిక ఒత్తిడికి గురికాకుండా విద్యార్థులు పరీక్షలను మంచిగా రాయాలని జన్నారం ప్రభుత్వాసుపత్రి వైద్యురాలు డాక్టర్ ఉమాశ్రీ సూచించారు. మంగళవారం జన్నారం మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న టెన్త్ విద్యార్థులకు పరీక్షలు రాసే విధానంపై అవగాహన కల్పించారు. పరీక్షలు రాయడానికి భయాందోళనకు గురి కావద్దని కోరారు. పౌష్టికాహారం తీసుకోవడం, మంచి నిద్ర, యోగా వ్యాయామం చేయాలని డాక్టర్ ఉమాశ్రీ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య సిబ్బంది, పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- కామన్పల్లిలో కేసీఆర్ జన్మదిన వేడుకలు జన్నారం మండలంలోని కామాన్పల్లి గ్రామంలో మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు నిర్వహించారు. కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులతో కలిసి కేకును కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పేరం శ్రీనివాస్, స్థానిక ఉప సర్పంచ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తేజావత్ భరత్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ మండల్ సోషల్ మీడియా అధ్యక్షుడు జునుగురు గణేశ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బైకం లక్ష్మణ్, పసుల రాజన్న, రాగంశెట్టి ప్రవీణ్, చందనగిరి వెంకటేష్, కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.1
- మహా శివరాత్రి సందర్భంగా రాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారంగపూర్ మండలం పెంబట్ల కొనపూర్ దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం పది గంటలకు ఆలయంలో మహా శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి తీర్థ ప్రసాదాలను అందజేసి శాలువాతో సత్కరించి ఆశీర్వచనాలు అర్చకులు అందజేశారు మాజీ మంత్రి వెంట మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు1
- कांग्रेस का खाकी डंडा..विधायक कोवा लक्ष्मी पर पुलिस ने बिना महिला देखे की बर्बरता! तेलंगाना:- यह लोकतंत्र के लिए काला दिन है मंचिरयाला जिले के क्यातनपल्ली नगर पालिका में कांग्रेस सरकार की अराजकता चरम पर पहुंच गई है। लोकप्रिय रूप से निर्वाचित बीआरएस पार्षदों को नगर निगम कार्यालय में प्रवेश से रोकना क्या संकेत है? क्या आप लोगों के लिए जीते हैं या विपक्ष को दबाने के लिए? क्यातनपल्ली के प्रभारी के रूप में एक जिम्मेदार विधायक कोवा लक्ष्मी के साथ पुलिस ने जिस तरह का व्यवहार किया वह बेहद घृणित है। यह तेलंगाना की संस्कृति के खिलाफ है कि पुलिस, जो कांग्रेस की पिट्ठू बन गई है, बिना यह देखे कि वह एक महिला प्रतिनिधि है, उसे रोक दे। बाल्का सुमन और कोवा लक्ष्मी की सवालों का जवाब देने में असमर्थता और पुलिस का उपयोग करना कांग्रेस की अक्षमता का प्रमाण है। कैबिनेट के अंदर रेड कारपेट.. बाहर जीते हुए पार्षदों के लिए लाठियां? कोवा लक्ष्मी ने कहा कि तुम पुलिस वाले कांग्रेस पार्टी के लिए काम कर रहे हैं या फिर लोगों के लिए काम कर रहे हैं।विधायक कोवा लक्ष्मी ने कहा कि हमारे नेता और पार्षद जो सड़क पर तैनात हैं, उन्हें हमेशा क्यातनपल्ली के लोगों का समर्थन मिलेगा।1
- Post by Bharath Newz1
- Post by Ravi Poreddy1
- Post by MUZAKKIR ABDUL1
- ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న సందర్బంగా డీసీసీ కార్యాలయం నుండి ప్రారంభం మైన కాంగ్రెస్ విజయోస్తావా ర్యాలీ పట్టణంలోని వివిధా విధుల గుండా జై కాంగ్రెస్ నిన్నదాలతో డప్పు సప్పుల మధ్య గుసది నృత్యలతో ఆటపాటలతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ లో డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్,కంది శ్రీనివాస్ రెడ్డి,చైర్పర్సన్ బండారి అనూష సతీష్,మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ సంజీవ్ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర కిసాన్ ప్రాధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, సాజిద్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- శ్రీదుబ్బరాజేశ్వర స్వామివారి రథోత్సవ శోభాయాత్ర అంగరంగ వైభవంగా హర హర మహాదేవ అంటూ వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీదుబ్బరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గత మూడు రోజుల నుండి అంగరంగ వైభవంగా పూజలందుకుంటున్నడు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం ఉదయం పదకోండు గంటలకు శ్రీదుబ్బరాజేశ్వరస్వామి వారి రథోత్సవాన్ని పలు పుష్పాలతో చక్కగా అలంకరించి స్వామి అమ్మవార్లను ఆసీనులు చేసి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఈ రథోత్సవాన్ని పురవీధుల గుండా స్వామివారి రథాన్ని పెద్ద ఎత్తున భక్తులు తడుతో లాగుతూ హర హర మహాదేవ ఓం నమశ్శివాయ అంటూ స్వామివారి శోభాయాత్ర కొనసాగింది. ఈ శోభాయాత్రకు చుట్టుపక్కల గ్రామాలు వివిధ జిల్లాల నుండి కుటుంబ సమేతంగా వేల సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లను చేశారు.1