logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

सबसे बड़ी साडियों की Factory 7600699930 Full Video Link https://youtu.be/LbgYAwdAaUk?si=iAOksLZx7Z9C5t-2

21 hrs ago
user_Reporter Ravinder
Reporter Ravinder
Business management consultant Chittoor, Andhra Pradesh•
21 hrs ago

सबसे बड़ी साडियों की Factory 7600699930 Full Video Link https://youtu.be/LbgYAwdAaUk?si=iAOksLZx7Z9C5t-2

More news from Medchal Malkajgiri and nearby areas
  • భారత్ మాత కి జై 🇮🇳 మన పూర్వీకుల చరిత్ర తెలుసుకుందాం గతంలో కమ్మీ ఖాన్ గ్రేస్ పార్టీ మన చరిత్రను కనుమరుగు చేసింది
    1
    భారత్ మాత కి జై 🇮🇳 
మన పూర్వీకుల చరిత్ర తెలుసుకుందాం
గతంలో కమ్మీ ఖాన్ గ్రేస్ పార్టీ మన చరిత్రను కనుమరుగు చేసింది
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    15 hrs ago
  • జాతీయ రహదారిపై పేరుకుపోయిన మట్టిని తొలగించిన జాతీయ రహదారి సిబ్బంది వారు. జాతీయ రహదారిపై బాగా పేరుకుపోయిన మట్టిని తొలగిస్తూ వాహనదారులకు పాదాచారులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మట్టిని తొలగిస్తున్న జాతీయ రహదారి సిబ్బంది వారు. వాహనదారులు,ప్రయాణికులు, పాదాచారులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
    1
    జాతీయ రహదారిపై పేరుకుపోయిన మట్టిని తొలగించిన జాతీయ రహదారి సిబ్బంది వారు. జాతీయ రహదారిపై బాగా పేరుకుపోయిన మట్టిని తొలగిస్తూ వాహనదారులకు పాదాచారులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మట్టిని తొలగిస్తున్న జాతీయ రహదారి సిబ్బంది వారు. వాహనదారులు,ప్రయాణికులు, పాదాచారులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
    MK
    Mahesh Kumar
    Sangareddy, Telangana•
    5 hrs ago
  • Post by Nagesh Thalari
    6
    Post by Nagesh Thalari
    NT
    Nagesh Thalari
    Toopran, Medak•
    7 hrs ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    4 hrs ago
  • Post by Kvenkatesh Kvenkatesh
    1
    Post by Kvenkatesh Kvenkatesh
    user_Kvenkatesh Kvenkatesh
    Kvenkatesh Kvenkatesh
    Kothapally, Karimnagar•
    18 hrs ago
  • గ్రామాల వారీగా ఎన్నికల సామాగ్రి పంపిణీ జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో నిర్వహించే స్థానిక ఎన్నికల కు సంబంధించి గ్రామాల వారీగా ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు. బుధవారం జన్నారం మండల కేంద్రంలోని జడ్పి ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు కేంద్రాలకు ఎన్నికల విధులకు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది తరలిబివచ్చారు. అనంతరం స్థానిక అధికారులు వారికి ఎన్నికల సామాగ్రిని కేటాయించి ఆయా గ్రామాలకు పంపుతున్నారు. వారు తమకు కేటాయించిన గ్రామాలకు వెళ్లి గురువారం స్థానిక ఎన్నికల విధుల ప్రక్రియను నిర్వహించనున్నారు.
    1
    గ్రామాల వారీగా ఎన్నికల సామాగ్రి పంపిణీ 
జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో నిర్వహించే స్థానిక ఎన్నికల కు సంబంధించి గ్రామాల వారీగా ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు. బుధవారం జన్నారం మండల కేంద్రంలోని జడ్పి ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు కేంద్రాలకు ఎన్నికల విధులకు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది తరలిబివచ్చారు. అనంతరం స్థానిక అధికారులు వారికి ఎన్నికల సామాగ్రిని కేటాయించి ఆయా గ్రామాలకు పంపుతున్నారు. వారు తమకు కేటాయించిన గ్రామాలకు వెళ్లి గురువారం స్థానిక ఎన్నికల విధుల ప్రక్రియను నిర్వహించనున్నారు.
    user_P.G.Murthy
    P.G.Murthy
    Reporter Jannaram, Mancherial•
    5 hrs ago
  • సంగారెడ్డి పట్టణం లోని పోతిరెడ్డిపల్లి లో గల శ్రీ కేతాకీ సంగమేశ్వర ఆలయం లో ప్రతి మంగళవారం రోజు సాయంత్రం వేళా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం లో అధిక సంఖ్య లో భక్తులు పాల్గొని హనుమాన్ అనుగ్రహం పొందుతున్న భక్తులు.
    1
    సంగారెడ్డి పట్టణం లోని పోతిరెడ్డిపల్లి లో గల శ్రీ కేతాకీ సంగమేశ్వర ఆలయం లో ప్రతి మంగళవారం రోజు సాయంత్రం వేళా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం లో అధిక సంఖ్య లో భక్తులు పాల్గొని హనుమాన్ అనుగ్రహం పొందుతున్న భక్తులు.
    MK
    Mahesh Kumar
    Sangareddy, Telangana•
    20 hrs ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    4 hrs ago
  • పాఠశాలలో మాక్ పోలింగ్ లక్షెట్టిపేట మండలంలోని దౌడేపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎన్నికలపై అవగాహన కల్పించేందుకు మంగళవారం పాఠశాలలో మాక్ పోలింగ్ నిర్వహించామని పాఠశాల హెచ్ఎం గిరిధర్, ఉపాధ్యాయులు సతీష్ తెలిపారు. విద్యార్థులు ఎన్నికల అధికారులుగా, సిబ్బందిగా, ఓటర్లుగా వ్యవహరించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని హెచ్ఎం కోరారు.
    1
    పాఠశాలలో మాక్ పోలింగ్ 
లక్షెట్టిపేట మండలంలోని దౌడేపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎన్నికలపై అవగాహన కల్పించేందుకు మంగళవారం పాఠశాలలో మాక్ పోలింగ్ నిర్వహించామని పాఠశాల హెచ్ఎం గిరిధర్, ఉపాధ్యాయులు సతీష్ తెలిపారు. విద్యార్థులు ఎన్నికల అధికారులుగా, సిబ్బందిగా, ఓటర్లుగా వ్యవహరించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని హెచ్ఎం కోరారు.
    user_P.G.Murthy
    P.G.Murthy
    Reporter Jannaram, Mancherial•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.