Shuru
Apke Nagar Ki App…
జాతీయ రహదారిపై పేరుకుపోయిన మట్టిని తొలగించిన జాతీయ రహదారి సిబ్బంది వారు. జాతీయ రహదారిపై బాగా పేరుకుపోయిన మట్టిని తొలగిస్తూ వాహనదారులకు పాదాచారులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మట్టిని తొలగిస్తున్న జాతీయ రహదారి సిబ్బంది వారు. వాహనదారులు,ప్రయాణికులు, పాదాచారులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
MK
Mahesh Kumar

More news from Telangana and nearby areas
- జాతీయ రహదారిపై పేరుకుపోయిన మట్టిని తొలగించిన జాతీయ రహదారి సిబ్బంది వారు. జాతీయ రహదారిపై బాగా పేరుకుపోయిన మట్టిని తొలగిస్తూ వాహనదారులకు పాదాచారులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మట్టిని తొలగిస్తున్న జాతీయ రహదారి సిబ్బంది వారు. వాహనదారులు,ప్రయాణికులు, పాదాచారులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.1
- Post by Nagesh Thalari6
- భారత్ మాత కి జై 🇮🇳4
- Post by Kvenkatesh Kvenkatesh1
- Post by Bantu,nagesh,goud1
- గ్రామాల వారీగా ఎన్నికల సామాగ్రి పంపిణీ జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో నిర్వహించే స్థానిక ఎన్నికల కు సంబంధించి గ్రామాల వారీగా ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు. బుధవారం జన్నారం మండల కేంద్రంలోని జడ్పి ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు కేంద్రాలకు ఎన్నికల విధులకు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది తరలిబివచ్చారు. అనంతరం స్థానిక అధికారులు వారికి ఎన్నికల సామాగ్రిని కేటాయించి ఆయా గ్రామాలకు పంపుతున్నారు. వారు తమకు కేటాయించిన గ్రామాలకు వెళ్లి గురువారం స్థానిక ఎన్నికల విధుల ప్రక్రియను నిర్వహించనున్నారు.1
- Post by KLakshmi Devi1
- సంగారెడ్డి పట్టణం లోని పోతిరెడ్డిపల్లి లో గల శ్రీ కేతాకీ సంగమేశ్వర ఆలయం లో ప్రతి మంగళవారం రోజు సాయంత్రం వేళా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం లో అధిక సంఖ్య లో భక్తులు పాల్గొని హనుమాన్ అనుగ్రహం పొందుతున్న భక్తులు.1