Shuru
Apke Nagar Ki App…
KD
KLakshmi Devi
More news from Medchal Malkajgiri and nearby areas
- భారత్ మాత కి జై 🇮🇳 మన పూర్వీకుల చరిత్ర తెలుసుకుందాం గతంలో కమ్మీ ఖాన్ గ్రేస్ పార్టీ మన చరిత్రను కనుమరుగు చేసింది1
- Post by Nagesh Thalari6
- Post by Omnamashivaya S1
- జాతీయ రహదారిపై పేరుకుపోయిన మట్టిని తొలగించిన జాతీయ రహదారి సిబ్బంది వారు. జాతీయ రహదారిపై బాగా పేరుకుపోయిన మట్టిని తొలగిస్తూ వాహనదారులకు పాదాచారులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మట్టిని తొలగిస్తున్న జాతీయ రహదారి సిబ్బంది వారు. వాహనదారులు,ప్రయాణికులు, పాదాచారులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.1
- ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన" కింద గంగరాజుపాడు క్లస్టర్‌కు ఉచిత నువ్వుల విత్తనాల పంపిణీ* " రైల్వే కోడూరు, అన్నమయ్య జిల్లా — 2025 డిసెంబర్ 9 దేశంలో వంట నూనెల ఉత్పత్తిని పెంచి, స్వయం సమృద్ధిని సాధించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జాతీయ ఆహార నూనెలు మరియు నూనెగింజల మిషన్ లో భాగంగా, రైల్వే కోడూరు మండలంలోని గంగరాజుపాడు క్లస్టర్‌లోని రైతులకు ఉచితంగా నువ్వుల విత్తనాలను పంపిణీ చేసినట్లు మండల వ్యవసాయాధికారి పి సందీప్ తెలిపారు. ఈ కార్యక్రమం "ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన" పథకం కింద చేపట్టబడింది. మండల వ్యవసాయ శాఖ కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, వ్యవసాయ విస్తరణ సేవలను రైతుల ముంగిటకు తీసుకువెళ్లి, నూనెగింజల సాగును ప్రోత్సహించడం ప్రధాన ఉద్దేశ్యం. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి మాట్లాడుతూ, "రైతులు సాంప్రదాయ పంటలతో పాటు, మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న నువ్వులు వంటి నూనెగింజల పంటలను సాగు చేయడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రైల్వే కోడూరు సహాయ వ్యవసాయ సంచాలకులు ఎస్. మణి మాట్లాడుతూ, ఈ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకొని, నూనెగింజల ఉత్పత్తిలో దేశ స్వావలంబనకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య వ్యక్తులు: ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ నూరుల్లా, ఎఫ్‌పిఓ (FPO), సఫల కోడూరు ప్రాజెక్ట్ ఆఫీస్ నరేష్, సఫల కోడూరు ఎఫ్‌పిఓ గంగరాజుపాడు, చియ్యవరం, మరియు వెంకటరెడ్డిపల్లి గ్రామాల నుండి హాజరైన రైతులు ఈ ఉచిత విత్తన పంపిణీ కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతంలో నువ్వుల సాగు విస్తీర్ణం పెరిగి, రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. గంగురాజుపోడు క్లస్టర్‌లోని సఫల కోడూరు ఉత్పత్తిదారుల సహకార సంఘం లిమిటెడ్ FPO ((NCDC మద్దతు ఇస్తుంది, SEARCH CBBO ద్వారా అమలు చేయబడింది) కి జాతీయ నూనెగింజల మిషన్ కార్యక్రమం కింద నూనెగింజలు - నువ్వుల పంపిణీని నిర్వహించారు.1
- గ్రామాల వారీగా ఎన్నికల సామాగ్రి పంపిణీ జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో నిర్వహించే స్థానిక ఎన్నికల కు సంబంధించి గ్రామాల వారీగా ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు. బుధవారం జన్నారం మండల కేంద్రంలోని జడ్పి ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు కేంద్రాలకు ఎన్నికల విధులకు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది తరలిబివచ్చారు. అనంతరం స్థానిక అధికారులు వారికి ఎన్నికల సామాగ్రిని కేటాయించి ఆయా గ్రామాలకు పంపుతున్నారు. వారు తమకు కేటాయించిన గ్రామాలకు వెళ్లి గురువారం స్థానిక ఎన్నికల విధుల ప్రక్రియను నిర్వహించనున్నారు.1
- 🙏🙏1
- సంగారెడ్డి పట్టణం లోని పోతిరెడ్డిపల్లి లో గల శ్రీ కేతాకీ సంగమేశ్వర ఆలయం లో ప్రతి మంగళవారం రోజు సాయంత్రం వేళా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం లో అధిక సంఖ్య లో భక్తులు పాల్గొని హనుమాన్ అనుగ్రహం పొందుతున్న భక్తులు.1
- పాఠశాలలో మాక్ పోలింగ్ లక్షెట్టిపేట మండలంలోని దౌడేపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎన్నికలపై అవగాహన కల్పించేందుకు మంగళవారం పాఠశాలలో మాక్ పోలింగ్ నిర్వహించామని పాఠశాల హెచ్ఎం గిరిధర్, ఉపాధ్యాయులు సతీష్ తెలిపారు. విద్యార్థులు ఎన్నికల అధికారులుగా, సిబ్బందిగా, ఓటర్లుగా వ్యవహరించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని హెచ్ఎం కోరారు.1