logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గిరిజన బాలికకు జిల్లా యంత్రాంగం భరోసా తిరుపతి, మార్చి 10 ఓబులవారిపల్లి మండలం పెద్ద ఊరంపాడు గ్రామానికి చెందిన పూజ అనే 10 ఏళ్ల గిరిజన బాలిక కనిపించకుండా పోయిన ఘటనను పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని గంటల వ్యవధిలోనే గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బాలిక కుటుంబ సభ్యులను కలసి మాట్లాడారు. ప్రభుత్వం తరఫున బాలిక మరియు ఆమె సోదరుడికి ఒక్కొక్కరికి ₹50,000 చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ అందజేయనున్నట్లు ప్రకటించారు. అలాగే గురుకుల పాఠశాలలో ఉచిత విద్య, వసతి కల్పించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ శాఖ తరఫున పిల్లలకు ₹10,000 నగదు సహాయం మరియు కొత్త బట్టలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ మహేశ్ తదితరులు పాల్గొన్నారు. గిరిజన బాలికకు జిల్లా యంత్రాంగం భరోసా తిరుపతి, మార్చి 10 ఓబులవారిపల్లి మండలం పెద్ద ఊరంపాడు గ్రామానికి చెందిన పూజ అనే 10 ఏళ్ల గిరిజన బాలిక కనిపించకుండా పోయిన ఘటనను పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని గంటల వ్యవధిలోనే గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బాలిక కుటుంబ సభ్యులను కలసి మాట్లాడారు. ప్రభుత్వం తరఫున బాలిక మరియు ఆమె సోదరుడికి ఒక్కొక్కరికి ₹50,000 చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ అందజేయనున్నట్లు ప్రకటించారు. అలాగే గురుకుల పాఠశాలలో ఉచిత విద్య, వసతి కల్పించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ శాఖ తరఫున పిల్లలకు ₹10,000 నగదు సహాయం మరియు కొత్త బట్టలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

12 hrs ago
user_RAVI KUMAR
RAVI KUMAR
Tirupati (Rural), Andhra Pradesh•
12 hrs ago
5e828f30-16d7-49c7-9ad2-c81b0ee4856a

గిరిజన బాలికకు జిల్లా యంత్రాంగం భరోసా తిరుపతి, మార్చి 10 ఓబులవారిపల్లి మండలం పెద్ద ఊరంపాడు గ్రామానికి చెందిన పూజ అనే 10 ఏళ్ల గిరిజన బాలిక కనిపించకుండా పోయిన ఘటనను పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని గంటల వ్యవధిలోనే గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బాలిక కుటుంబ సభ్యులను కలసి మాట్లాడారు. ప్రభుత్వం తరఫున బాలిక మరియు ఆమె సోదరుడికి ఒక్కొక్కరికి ₹50,000 చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ అందజేయనున్నట్లు ప్రకటించారు. అలాగే గురుకుల పాఠశాలలో ఉచిత విద్య, వసతి కల్పించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ శాఖ తరఫున పిల్లలకు ₹10,000 నగదు సహాయం మరియు కొత్త బట్టలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ మహేశ్ తదితరులు పాల్గొన్నారు. గిరిజన బాలికకు జిల్లా యంత్రాంగం భరోసా తిరుపతి, మార్చి 10 ఓబులవారిపల్లి మండలం పెద్ద ఊరంపాడు గ్రామానికి చెందిన పూజ అనే 10 ఏళ్ల గిరిజన బాలిక కనిపించకుండా పోయిన ఘటనను పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని గంటల వ్యవధిలోనే గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బాలిక కుటుంబ సభ్యులను కలసి మాట్లాడారు. ప్రభుత్వం తరఫున బాలిక మరియు ఆమె సోదరుడికి ఒక్కొక్కరికి ₹50,000 చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ అందజేయనున్నట్లు ప్రకటించారు. అలాగే గురుకుల పాఠశాలలో ఉచిత విద్య, వసతి కల్పించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ శాఖ తరఫున పిల్లలకు ₹10,000 నగదు సహాయం మరియు కొత్త బట్టలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • తిరుపతి. న్యూస్. అలిపిరి తనిఖీ కేంద్రం లో భారీగా నగదు స్వాధీనం. భారీ నగదుతో కారులో తిరుమలకు వెళ్తున్న ఓ వ్యక్తి. గుర్తించిన టీటీడీ విజిలెన్స్. తిరుమలలో కాయిన్స్ కోసం తీసుకోవడానికి నగదును తీసుకెళ్తున్నట్లు తెలిపిన ఓ వ్యక్తి. అధిక మొత్తం నగదు కావడంతో నగదు తెచ్చిన వ్యక్తిని, నగదును అలిపిరి పోలీసులకు అప్పగింత. అలిపిరి పోలీస్ స్టేషన్ కు చేరిన వ్యక్తిని యజమాని ఎవరు...? ఎందుకు తీసుకెళుతున్నారు...?అనే కోణంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
    1
    తిరుపతి. న్యూస్.
అలిపిరి తనిఖీ కేంద్రం లో భారీగా నగదు స్వాధీనం.
భారీ నగదుతో కారులో తిరుమలకు వెళ్తున్న ఓ వ్యక్తి. గుర్తించిన  టీటీడీ విజిలెన్స్.
తిరుమలలో కాయిన్స్ కోసం తీసుకోవడానికి  నగదును తీసుకెళ్తున్నట్లు   తెలిపిన ఓ వ్యక్తి.
అధిక మొత్తం నగదు కావడంతో నగదు తెచ్చిన వ్యక్తిని, నగదును అలిపిరి పోలీసులకు అప్పగింత.
అలిపిరి పోలీస్ స్టేషన్ కు చేరిన వ్యక్తిని యజమాని ఎవరు...? ఎందుకు తీసుకెళుతున్నారు...?అనే కోణంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని నయారా పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 గొర్రెలు మృతి చెందాయి. పోరుమామిళ్ల నుండి మార్కాపురం వైపు వేగంగా వెళ్తున్న లారీ, రోడ్డును దాటుతున్న గొర్రెల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాయపాటి ప్రవీణ్‌కు చెందిన సుమారు 25 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనతో గొర్రెల యజమాని రాయపాటి ప్రవీణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవనాధారమైన గొర్రెలు ఒక్కసారిగా మృతి చెందడంతో తాను తీవ్ర నష్టపోయానని ఆయన వాపోయారు. సమాచారం అందుకున్న కొమరోలు ఎస్ఐ నాగరాజు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
    1
    మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని నయారా పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 గొర్రెలు మృతి చెందాయి. పోరుమామిళ్ల నుండి మార్కాపురం వైపు వేగంగా వెళ్తున్న లారీ, రోడ్డును దాటుతున్న గొర్రెల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాయపాటి ప్రవీణ్‌కు చెందిన సుమారు 25 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి.
ఈ ఘటనతో గొర్రెల యజమాని రాయపాటి ప్రవీణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవనాధారమైన గొర్రెలు ఒక్కసారిగా మృతి చెందడంతో తాను తీవ్ర నష్టపోయానని ఆయన వాపోయారు. సమాచారం అందుకున్న కొమరోలు ఎస్ఐ  నాగరాజు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కామక్కపల్లిలో తాగు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్థులు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు దృష్టికి నీటి సమస్యను తీసుకెళ్లగా.. ఆయన వెంటనే పంచాయతీ సెక్రెటరీతో మాట్లాడి యుద్ధప్రాతిపదికన బోర్ వేయించి దాహార్తిని తీర్చారు. సమస్య విన్నవించిన వెంటనే పరిష్కారం చూపిన ఎమ్మెల్యే కు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
    1
    అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కామక్కపల్లిలో తాగు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్థులు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు దృష్టికి నీటి సమస్యను తీసుకెళ్లగా.. ఆయన వెంటనే పంచాయతీ సెక్రెటరీతో మాట్లాడి యుద్ధప్రాతిపదికన బోర్ వేయించి దాహార్తిని తీర్చారు. సమస్య విన్నవించిన వెంటనే పరిష్కారం చూపిన ఎమ్మెల్యే కు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • పెద్దపల్లి మున్సిపల్ ఏడో వార్డులో డ్రైనేజీ నీరు రోడ్డు మీదికి రావడంతో స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏడవ వార్డు కౌన్సిలర్ వీర్ల స్వరూప జెసిపి సహాయంతో డ్రైనేజీని మరమ్మతులు నిర్వహించి నూతన పైపు వేసి చర్యలు చేపట్టారు
    1
    పెద్దపల్లి మున్సిపల్ ఏడో వార్డులో డ్రైనేజీ నీరు రోడ్డు మీదికి రావడంతో స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏడవ వార్డు కౌన్సిలర్ వీర్ల స్వరూప జెసిపి సహాయంతో డ్రైనేజీని మరమ్మతులు నిర్వహించి నూతన పైపు వేసి చర్యలు చేపట్టారు
    user_Thiru goud
    Thiru goud
    పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    8 hrs ago
  • నాగర్‌కర్నూల్‌ జిల్లాఅయ్యా సార్లు ఈ దృశ్యాలు చూడండి.ఉచితం అంటే మరి ఇంత ఉచితమా ... పళ్లు తోమటేకాదు, ఆపితే చాయ్ కూడ తాగుతా.ఉచిత బ‌స్సులో బ్ర‌ష్ చేసుకుంటున్న మ‌హిళ‌. ఆశ్చ‌ర్య‌పోయిన తోటి ప్ర‌యాణికులు, కండ‌క్ట‌ర్. పూర్తి వివరాలకు వెళితే నాగర్‌కర్నూల్‌ జిల్లాలో వెలుగు చూసిన ఘ‌ట‌న‌పదర మండలం మద్దిమడుగు నుంచి అచ్చంపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఘటన. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చే ఉచిత బస్సు హామీలకు గిట్లనే ఉంటది అంటు నెటిజన్స్ ఆగ్రహాం.
    1
    నాగర్‌కర్నూల్‌ జిల్లాఅయ్యా సార్లు ఈ దృశ్యాలు చూడండి.ఉచితం అంటే మరి ఇంత ఉచితమా ... పళ్లు తోమటేకాదు, ఆపితే చాయ్ కూడ తాగుతా.ఉచిత బ‌స్సులో బ్ర‌ష్ చేసుకుంటున్న మ‌హిళ‌.
ఆశ్చ‌ర్య‌పోయిన తోటి ప్ర‌యాణికులు, కండ‌క్ట‌ర్. పూర్తి వివరాలకు వెళితే
నాగర్‌కర్నూల్‌ జిల్లాలో వెలుగు చూసిన ఘ‌ట‌న‌పదర మండలం మద్దిమడుగు నుంచి అచ్చంపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఘటన. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చే ఉచిత బస్సు హామీలకు గిట్లనే ఉంటది అంటు నెటిజన్స్ ఆగ్రహాం.
    user_Shaik Habeeb
    Shaik Habeeb
    జర్నలిస్ట్ కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    11 hrs ago
  • నల్గొండ జిల్లా కేంద్రంలోని అన్లిమిటెడ్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువకుడి పరిస్థితి విషమంగా మారింది. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టిన సంఘటనలో మహిళ యువకుడు గాయపడ్డ సంఘటన తెలిసిందే.
    1
    నల్గొండ జిల్లా కేంద్రంలోని అన్లిమిటెడ్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువకుడి పరిస్థితి విషమంగా మారింది. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టిన సంఘటనలో మహిళ యువకుడు గాయపడ్డ సంఘటన తెలిసిందే.
    user_Journalist pk
    Journalist pk
    Journalist Nalgonda, Telangana•
    17 hrs ago
  • ఈ కాకమ్మ కబుర్లకు ఎలాంటి కొరతే లేదు! 🤣🔥
    1
    ఈ కాకమ్మ కబుర్లకు ఎలాంటి కొరతే లేదు! 🤣🔥
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • డోన్ నియోజకవర్గం.. గత ప్రభుత్వంలో భూమి కబ్జా. అనేకసార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోని రైతు వైసీపీ నేత బుగ్గన చేసిన కబ్జాపై పోరాడి పోరాడి విసుగుపోయిన రైతు. బుగ్గన చేసిన కబ్జాపై గత కొన్నేళ్లుగా పోరాడుతూనే ఉన్నాడు రైతు. తన కష్టార్జితమైన 4.5 ఎకరాలను బుగ్గన కబ్జా చేశారని, తనకు న్యాయం చేయాలని కోరిన రైతు. స్పాట్‌లో రెవెన్యూ అధికారులను గ్రామ ప్రజల ముందే పిలిచి న్యాయం చేయాలని కోరిన ముఖ్యమంత్రి. ఇలాంటి విషయాల్లో ఏ మాత్రం అశ్రద్ధ వహించినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధికారులను హెచ్చరించిన సీఎం. భూ ఆక్రమణ వాస్తవమని తేలితే నిందితులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని చెప్పిన చంద్రబాబు గారు. ఒక్కసారి ఊహించుకోండి, జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత ప్రమాదకరమో, వైసీపీ వాళ్లు ఎలా మన భూములు దోచుకునే వారో.
    1
    డోన్ నియోజకవర్గం.. గత ప్రభుత్వంలో భూమి కబ్జా. అనేకసార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోని రైతు
వైసీపీ నేత బుగ్గన చేసిన కబ్జాపై పోరాడి పోరాడి విసుగుపోయిన రైతు.
బుగ్గన చేసిన కబ్జాపై గత కొన్నేళ్లుగా పోరాడుతూనే ఉన్నాడు రైతు. తన కష్టార్జితమైన 4.5 ఎకరాలను బుగ్గన కబ్జా చేశారని, తనకు న్యాయం చేయాలని కోరిన రైతు.
స్పాట్‌లో రెవెన్యూ అధికారులను గ్రామ ప్రజల ముందే పిలిచి న్యాయం చేయాలని కోరిన ముఖ్యమంత్రి. ఇలాంటి విషయాల్లో ఏ మాత్రం అశ్రద్ధ వహించినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధికారులను హెచ్చరించిన సీఎం. భూ ఆక్రమణ వాస్తవమని తేలితే నిందితులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని చెప్పిన చంద్రబాబు గారు.
ఒక్కసారి ఊహించుకోండి, జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత ప్రమాదకరమో, వైసీపీ వాళ్లు ఎలా మన భూములు దోచుకునే వారో.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ కాల్వ శ్రీరాంపూర్ మండలంలో కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థినీలతో కలిసి భోజనం చేశారు కేజీబీవీ లోని తరగతి గదులు డైనింగ్ హాల్ కిచెన్ ఏరియా పరిశీలించారు విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన ఇతర సౌకర్యాల గురించి ఆరా తీశారు విద్యార్థినులకు అందించే ఆహారం పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అవసరమైన మేర పోషకాహారాలు వచ్చే విధంగా చూడాలని తెలిపారు
    1
    మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ కాల్వ శ్రీరాంపూర్ మండలంలో కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థినీలతో కలిసి భోజనం చేశారు కేజీబీవీ లోని తరగతి గదులు డైనింగ్ హాల్ కిచెన్ ఏరియా పరిశీలించారు విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన ఇతర సౌకర్యాల గురించి ఆరా తీశారు విద్యార్థినులకు అందించే ఆహారం పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అవసరమైన మేర పోషకాహారాలు వచ్చే విధంగా చూడాలని తెలిపారు
    user_Thiru goud
    Thiru goud
    పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.