డోన్ నియోజకవర్గం.. గత ప్రభుత్వంలో భూమి కబ్జా. అనేకసార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోని రైతు డోన్ నియోజకవర్గం.. గత ప్రభుత్వంలో భూమి కబ్జా. అనేకసార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోని రైతు వైసీపీ నేత బుగ్గన చేసిన కబ్జాపై పోరాడి పోరాడి విసుగుపోయిన రైతు. బుగ్గన చేసిన కబ్జాపై గత కొన్నేళ్లుగా పోరాడుతూనే ఉన్నాడు రైతు. తన కష్టార్జితమైన 4.5 ఎకరాలను బుగ్గన కబ్జా చేశారని, తనకు న్యాయం చేయాలని కోరిన రైతు. స్పాట్‌లో రెవెన్యూ అధికారులను గ్రామ ప్రజల ముందే పిలిచి న్యాయం చేయాలని కోరిన ముఖ్యమంత్రి. ఇలాంటి విషయాల్లో ఏ మాత్రం అశ్రద్ధ వహించినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధికారులను హెచ్చరించిన సీఎం. భూ ఆక్రమణ వాస్తవమని తేలితే నిందితులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని చెప్పిన చంద్రబాబు గారు. ఒక్కసారి ఊహించుకోండి, జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత ప్రమాదకరమో, వైసీపీ వాళ్లు ఎలా మన భూములు దోచుకునే వారో.
డోన్ నియోజకవర్గం.. గత ప్రభుత్వంలో భూమి కబ్జా. అనేకసార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోని రైతు డోన్ నియోజకవర్గం.. గత ప్రభుత్వంలో భూమి కబ్జా. అనేకసార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోని రైతు వైసీపీ నేత బుగ్గన చేసిన కబ్జాపై పోరాడి పోరాడి విసుగుపోయిన రైతు. బుగ్గన చేసిన కబ్జాపై గత కొన్నేళ్లుగా పోరాడుతూనే ఉన్నాడు రైతు. తన కష్టార్జితమైన 4.5 ఎకరాలను బుగ్గన కబ్జా చేశారని, తనకు న్యాయం చేయాలని కోరిన రైతు. స్పాట్‌లో రెవెన్యూ అధికారులను గ్రామ ప్రజల ముందే పిలిచి న్యాయం చేయాలని కోరిన ముఖ్యమంత్రి. ఇలాంటి విషయాల్లో ఏ మాత్రం అశ్రద్ధ వహించినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధికారులను హెచ్చరించిన సీఎం. భూ ఆక్రమణ వాస్తవమని తేలితే నిందితులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని చెప్పిన చంద్రబాబు గారు. ఒక్కసారి ఊహించుకోండి, జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత ప్రమాదకరమో, వైసీపీ వాళ్లు ఎలా మన భూములు దోచుకునే వారో.
- తిరుపతి న్యూస్. తిరుపతిలో టీటీడీ చైర్మన్ డియర్ నాయుడు కనిపించడం లేదంటూ ఫెక్సీ ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల నుండి టీటీడీ చైర్మన్ కనిపించడం లేదంటూ వైఎస్ఆర్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరే అజయ్ కుమార్. కనిపించలేదని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పసుపులేటి సురేష్, వాసు యాదవ్, అరుణ్ యాదవ్ తదితరులు పాల్గొని నినాదాలు చేశారు1
- శ్రీ సుగుటూరు గంగమ్మ తల్లి జాతరలో పాల్గొన్న చల్లా బాబురెడ్డి గారు పుంగనూరు నందు అత్యంత వైభవం గా నిర్వహించే శ్రీ శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వర్యులు శ్రీ చల్లా రామచంద్రారెడ్డి2
- ఎవరి హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందో మీరే చూడండి!1
- तिरुमाला जाते समय घी से भरा टैंकर पलट गया कडप्पा: तिरुमाला मंदिर में घी ले जा रहा एक टैंकर कोंडापुरम मंडल के पास राष्ट्रीय राजमार्ग 67 पर पलट गया रविवार शाम को कडपा जिले में घी फैल गया, जिसके चलते ग्रामीणों ने गिरे हुए घी को डिब्बों में इकट्ठा करना शुरू कर दिया। पुलिस ने बताया कि वाहन में इंदापुर की एक डेयरी इकाई से तिरुमाला तक लगभग 21,000 लीटर घी ले जाया जा रहा था। यह दुर्घटना एतुरु गांव के पास चित्रावती नदी के पुल के नजदीक हुई, जब कथित तौर पर गलत दिशा से एक कार आ रही थी। वाहन से बचने की कोशिश में चालक ने नियंत्रण खो दिया और टैंकर पलट गया। कुछ घी सड़क पर गिर गया जबकि टैंकर से और घी रिसने लगा, जिसे देखकर ग्रामीण इकट्ठा हो गए और उसे बाल्टियों और डिब्बों में भर लिया। कोंडापुरम पुलिस मौके पर पहुंची और भीड़ को तितर-बितर किया। ड्राइवर और सफाईकर्मी को मामूली चोटें आईं। मामला दर्ज कर लिया गया है और पुलिस ने कहा है कि दुर्घटना के कारणों का पता लगाने के लिए जांच चल रही है।1
- నగరం లో విచ్చలవిడిగా కాలువ ఆక్రమణలు తీయని పక్షంలో ప్రజలు ప్రజా సంఘాలు రంగంలోకి దిగి కాలువ ఆక్రమణలు తొలగిస్తామని హెచ్చరించారు డిస్కవర్ అనంతపురం అనిల్ కుమార్1
- బద్వేలు:మా సోదరుని పై పెట్టిన అక్రమ కేసు గురించి న్యాయ పోరాటం చేస్తాం అని వైయస్సార్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ వంకెల పెద్ద పోలి రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారి స్వగృహం నందు నిర్వహించిన పాత్రికేయుల సమావేశం లో మాట్లాడుతూరెండు రోజుల క్రితం మా సోదరుడు బద్వేలు జడ్.పి.టి.సి చిన్న పోలి రెడ్డి ని ఎటువంటి నోటీస్ లేకుండా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.ఏది అయితే పోలీస్ లు కేసు నమోదు చేసి న FIR రిపోర్ట్ మరియు రిమాండ్ రిపోర్ట్ లో 2010 మరియు 2011 వ సంవత్సరానికి సంబంధించి మా సోదరుడు సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న కాలం లో ICDP కి సంబంధించి 34 లక్షల రూపాయలు అవినీతి జరిగింది అని పేర్కొనడం జరిగిందని.ప్రదానంగా 2014 నుండి 2019 వరకు తెలుగు దేశం ప్రభుత్వం అధికారం లో ఉన్నది నిజంగా మేము తప్పు చేసి ఉంటే అప్పుడు మీ ప్రభుత్వం లో చర్యలు ఎందుకు తీసుకోలేదు అని సూటిగా ప్రశ్నిస్తున్నాని.నిజంగా మేము తప్పు చేసి ఉంటే 2019 నుండి 2024 వరకు మా ప్రభుత్వం అధికారం లో ఉన్నది మేము ఏదో ఒకటి మేనేజ్ చేసుకునే వాళ్ళం కదా ? మా మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన ఇప్పటి CEO మహేష్ కుమార్ చేసిన అవకతవకల గుర్తించి మా ప్రభుత్వంలో CEO నుండి క్లర్క్ గా డిమోషన్ ఇవ్వడం జరిగింది అని తెలిపారు.ఈ మహేష్ కుమార్ అనే వ్యక్తిని తెలుగు దేశం పార్టీ నాయకులు మళ్ళీ నీకు ఉద్యోగం లో ప్రమోషన్ కల్పిస్తామని ఆశ చూపి లొంగ తీసుకొని మా మీద ఒక అక్రమ కంప్లైంట్ ఇప్పించడం జరిగింది అని ధ్వజమెత్తారు. ఒక అవినీతి ఉద్యోగి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం చాలా హాస్యాస్పదమన్నారు.మా రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకమాజీ ఎమ్మెల్యే విజయమ్మ ,వారి కుమారుడు రితేష్ రెడ్డి ఇద్దరూ కలిసి కుట్ర పన్ని మా మీద అక్రమ కేసులు పెట్టించి రిమాండ్ కు తరలించడం జరిగింది అని తెలిపారు. బద్వేలు రూరల్ మరియు మున్సిపాలిటీ పరిధి లో మాకు బలమైన వర్గం,బంధుత్వం ఉన్న కారణంగా ఏదో ఒక రకంగా మమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా వచ్చే స్థానిక ఎన్నికల లోపు మా మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీయాలని చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అని తెలిపారు. మాకు ఎన్ని ఇబ్బదు లు పెట్టినా మా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ,యం.పి అవినాష్ రెడ్డి , జిల్లా అధ్యక్షుడు రవీంద్ర నాథ్ రెడ్డి ,ఎమ్మెల్సీ డి సి గోవింద రెడ్డి ,ఎమ్మెల్యే డా.దాసరి సుధ మరియు మా నాయకులు, కార్యకర్తలు ఎల్లవేళలా మా కుటుంబానికి అండగా నిలవడం జరిగింది అని తెలిపారు.మాకు కష్ట కాలంలో ఒక ధైర్యాన్ని,భరోసా ను కల్పించినా వీరందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని అన్నారు. కచ్చితంగా ఈ అక్రమ కేసు గురించి న్యాయస్థానం ను ఆశ్రయించి న్యాయం జరిగేలా పోరాడతాతం అని తెలిపారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ జయరాం రెడ్డి,కౌన్సిలర్ ఓబుల్ రెడ్డి పాల్గొన్నారు.2
- అనంతపురం జిల్లా కుందుర్పి మండలం తెనగల్లు గ్రామానికి చెందిన మార్కెట్ యార్డు డైరెక్టర్ గవిసిద్ద గారి తండ్రి గౌరన్న అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారి సూచనల మేరకు గ్రామానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళి అర్పించిన టీడీపీ నాయకుడు ధర్మతేజ గారు మండల టీడీపీ నాయకులు..అనంతరం కుటుంబ సభ్యులను పరమార్శించి ధైర్యంగా ఉండాలని, తెలుగుదేశం పార్టీ తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.1
- అనంతపురం టీడీపీలో ' అలర్ట్ ' అలర్ట్ ' ... " ఆల్ ఔట్ " తాగిన టీడీపి కార్యకర్త *అనంతపురం జిల్లా:* అనంత టీడీపీలో పెరిగిపోతున్న టీడీపి కార్యకర్తల ఆత్మహత్యలు ... టీడీపి పార్టీలో అలజడి.* టీడీపీ కార్యకర్త ఆత్మహత్య ప్రయత్నం. టీడీపీ కార్యకర్త సెల్ఫీ వీడియో వైరల్.* నన్ను లోకల్ టీడీపీ నేత మధు రాయల్ ఇబ్బంది పెడుతున్నారు అంటూ వీడియో విడుదల.* ఏకంగా జిల్లా ఎస్పీ గారికి విన్నపం అంటు కన్నీరు పెడుతు వీడియో విడుదల.* టీడీపీ కార్యకర్తలు టీడీపీ కార్యక్రమాలు చేయాలి అంటే కచ్చితంగా నా పర్మిషన్ కావాలి అంటు బెదిరింపులు...? ఇప్తార్ విందులో గొడవ, నన్ను వేధిస్తున్నారు అంటు టీడీపీ కార్యకర్త సెల్ఫీ వీడియో వైరల్ కావడంతో జిల్లా టీడీపీ పార్టీలో అలజడి. టీడీపీ కార్యకర్త ఆత్మహత్య ప్రయత్నం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ పూర్తి విడియో లింక్ లో.1