Shuru
Apke Nagar Ki App…
తిరుపతిలో టీటీడీ చైర్మన్ BR నాయుడు కనిపించలేదంటూ ఫ్లెక్సీ ఏర్పాటు. తిరుపతి న్యూస్. తిరుపతిలో టీటీడీ చైర్మన్ డియర్ నాయుడు కనిపించడం లేదంటూ ఫెక్సీ ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల నుండి టీటీడీ చైర్మన్ కనిపించడం లేదంటూ వైఎస్ఆర్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరే అజయ్ కుమార్. కనిపించలేదని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పసుపులేటి సురేష్, వాసు యాదవ్, అరుణ్ యాదవ్ తదితరులు పాల్గొని నినాదాలు చేశారు
Kumar
తిరుపతిలో టీటీడీ చైర్మన్ BR నాయుడు కనిపించలేదంటూ ఫ్లెక్సీ ఏర్పాటు. తిరుపతి న్యూస్. తిరుపతిలో టీటీడీ చైర్మన్ డియర్ నాయుడు కనిపించడం లేదంటూ ఫెక్సీ ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల నుండి టీటీడీ చైర్మన్ కనిపించడం లేదంటూ వైఎస్ఆర్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరే అజయ్ కుమార్. కనిపించలేదని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పసుపులేటి సురేష్, వాసు యాదవ్, అరుణ్ యాదవ్ తదితరులు పాల్గొని నినాదాలు చేశారు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు.. అంతా పరనింద.. ఆత్మస్తుతి చంద్రబాబు ఏమో తన కొడుకుకు జాకీలేసి లేపుతాడు.. నారా లోకేష్ తన తండ్రికి జాకీలేసి లేపుతాడు ఆ ఇద్దరిని కలిపి పవన్ కళ్యాణ్ జాకీలేసి లేపుతాడు.. అంసెబ్లీలో మొత్తం జరిగింది ఇదే -వైయస్ జగన్ గారు, వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు1
- 6 నెలల్లో డంప్ యార్డు క్లీన్ చేస్తాము అని మేయర్ చెప్పి 43 నెలలు అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.ఇది అనంతపురం డంప్ యార్డు వాస్తవం7
- రాయదుర్గం పట్టణ శివారులోని చెత్త కంపోస్ట్ యార్డుకు గుర్తుతెలియని వ్యక్తులు మళ్లీ నిప్పు పెట్టారు.బుధవారం తెల్లవారుజాము నుంచి వెలువడుతున్న దట్టమైన పొగ,విషవాయువులతో స్థానికులు ఊపిరాడక విలవిల్లాడుతున్నారు.వాల్మీకి నగర్,కేజీబీవీ పాఠశాల విద్యార్థులు,మల్లాపురం లేఅవుట్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.1
- కర్నూలు జిల్లా ఆదోనిలో సివిల్ సప్లై అధికారులు హోటళ్లపై ఆకస్మిక దాడులు.. చేసి 107 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేశారు.4
- మంగళవారం రోజున కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో నూతన తాసిల్దార్ కార్యాలయాన్ని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయన్నరతో కలిసి ప్రారంభించారు పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రెవెన్యూ శాఖ పనులు చేరువలో త్వరతరగతిన వినియోగించుకోవచ్చని రైతులకు సంబంధించిన పెండింగ్ వర్కులు సకాలంలో చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు1
- గ్రామంలో శ్రీశ్రీశ్రీ చెన్నకేశవ స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా గుడ్డులాట పిడి జాతర1
- కుప్పం to క్రిష్ణగిరి. జాతీయ రహదారిలో చెక్ పోస్ట్ వద్ద ముందుర వెళ్తున్న. లారీని ఢీకొన్న కారు. తమిళనాడు నుండి ఆంధ్ర వైపు వస్తున్న కారు ఏఎంసి మార్కెట్ గేటు వద్ద అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో స్వల్పకాయలతో బయటపడ్డారు. గాయపడిన స్థానికులు ఏరియ హాస్పిటల్ కి తరలించారు1
- రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో మోసాలు, అబద్ధాలే కనిపించాయి తప్ప.. ప్రజలకు జరిగిన మేలు గుండు సున్నా నేను ఆరోజు చెప్పినట్లే చంద్రబాబు చేస్తున్న ఆర్థిక విధ్వంసాన్ని ఇవాళ కాగ్ కూడా రూడీ చేస్తూ నివేదిక ఇచ్చింది -వైయస్ జగన్ గారు, వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు1
- ఆదోని నియోజకవర్గం లో ఎమ్మెల్యే పార్థసారధిని నిలదీసిన తెలుగుదేశం పార్టీ నాయకులు... అవాక్కైనా ఎమ్మెల్యే పార్థసారథి..1