Shuru
Apke Nagar Ki App…
కంపోస్టు యార్డుకి మరో మారు నిప్పు..విషవాయువులతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు రాయదుర్గం పట్టణ శివారులోని చెత్త కంపోస్ట్ యార్డుకు గుర్తుతెలియని వ్యక్తులు మళ్లీ నిప్పు పెట్టారు.బుధవారం తెల్లవారుజాము నుంచి వెలువడుతున్న దట్టమైన పొగ,విషవాయువులతో స్థానికులు ఊపిరాడక విలవిల్లాడుతున్నారు.వాల్మీకి నగర్,కేజీబీవీ పాఠశాల విద్యార్థులు,మల్లాపురం లేఅవుట్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
PHANI JOURNALIST
కంపోస్టు యార్డుకి మరో మారు నిప్పు..విషవాయువులతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు రాయదుర్గం పట్టణ శివారులోని చెత్త కంపోస్ట్ యార్డుకు గుర్తుతెలియని వ్యక్తులు మళ్లీ నిప్పు పెట్టారు.బుధవారం తెల్లవారుజాము నుంచి వెలువడుతున్న దట్టమైన పొగ,విషవాయువులతో స్థానికులు ఊపిరాడక విలవిల్లాడుతున్నారు.వాల్మీకి నగర్,కేజీబీవీ పాఠశాల విద్యార్థులు,మల్లాపురం లేఅవుట్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- రాయదుర్గం పట్టణ శివారులోని చెత్త కంపోస్ట్ యార్డుకు గుర్తుతెలియని వ్యక్తులు మళ్లీ నిప్పు పెట్టారు.బుధవారం తెల్లవారుజాము నుంచి వెలువడుతున్న దట్టమైన పొగ,విషవాయువులతో స్థానికులు ఊపిరాడక విలవిల్లాడుతున్నారు.వాల్మీకి నగర్,కేజీబీవీ పాఠశాల విద్యార్థులు,మల్లాపురం లేఅవుట్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.1
- కదిరి లక్ష్మీనరసింహస్వామి అంగరంగ వైభవంగా స్వామివారు దర్శనమిచ్చారు లక్ష్మీ నరసింహస్వామి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దర్శించుకున్నారు1
- 6 నెలల్లో డంప్ యార్డు క్లీన్ చేస్తాము అని మేయర్ చెప్పి 43 నెలలు అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.ఇది అనంతపురం డంప్ యార్డు వాస్తవం7
- గిద్దలూరు మండల పరిసర ప్రాంతాలలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను మంగళవారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులు వద్ద నుంచి మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరికొద్ది సేపట్లో డిఎస్పి నాగరాజు కేసు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. చెడు అలవాట్లకు బానిసై యువకులు ఈజీగా మనీ సంపాదించేందుకు విజయనగరం నుంచి గంజాయి దిగుమతి చేసుకొని యువకులు స్థానికంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.1
- మంగళవారం రోజున కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో నూతన తాసిల్దార్ కార్యాలయాన్ని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయన్నరతో కలిసి ప్రారంభించారు పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రెవెన్యూ శాఖ పనులు చేరువలో త్వరతరగతిన వినియోగించుకోవచ్చని రైతులకు సంబంధించిన పెండింగ్ వర్కులు సకాలంలో చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు1
- అదుపుతప్పి బోల్తా పడి వాగులోకి దూసుకు వెళ్లిన కార్ - పల్నాడు జిల్లాలో దాచేపల్లి పట్టణంలో ఘటన.. పల్నాడు జిల్లా.న్యూస్ దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని నల్లవాగు సమీపంలో అదుపుతప్పి బోల్తా పడి వాగులోకి దూసుకెళ్లిన ఓ కారు.... అద్దంకి నార్కెట్పల్లి హైవే రహదారిపై హైదరాబాదు వైపు నుండి వస్తూ తిరుపతి వెళుతున్న కారు అదుపుతప్పి నల్లవాగు కాలువలోకి దూసుకెళ్లిన కారు... ఈ ప్రమాద సమయంలో కారులో ఉన్న ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు.... అత్యవసర చికిత్స నిమిత్తం హుటాహుటిన 108 వాహనంలో గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు....1
- నాగర్‌కర్నూల్ జిల్లాఅయ్యా సార్లు ఈ దృశ్యాలు చూడండి.ఉచితం అంటే మరి ఇంత ఉచితమా ... పళ్లు తోమటేకాదు, ఆపితే చాయ్ కూడ తాగుతా.ఉచిత బస్సులో బ్రష్ చేసుకుంటున్న మహిళ. ఆశ్చర్యపోయిన తోటి ప్రయాణికులు, కండక్టర్. పూర్తి వివరాలకు వెళితే నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగు చూసిన ఘటనపదర మండలం మద్దిమడుగు నుంచి అచ్చంపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఘటన. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చే ఉచిత బస్సు హామీలకు గిట్లనే ఉంటది అంటు నెటిజన్స్ ఆగ్రహాం.1
- పెద్దపల్లి మున్సిపల్ ఏడో వార్డులో డ్రైనేజీ నీరు రోడ్డు మీదికి రావడంతో స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏడవ వార్డు కౌన్సిలర్ వీర్ల స్వరూప జెసిపి సహాయంతో డ్రైనేజీని మరమ్మతులు నిర్వహించి నూతన పైపు వేసి చర్యలు చేపట్టారు1