Shuru
Apke Nagar Ki App…
పల్నాడు జిల్లా లో అదుపుతప్పి బోల్తా పడి వాగులోకి దూసుకు వెళ్లిన. కారు.. అదుపుతప్పి బోల్తా పడి వాగులోకి దూసుకు వెళ్లిన కార్ - పల్నాడు జిల్లాలో దాచేపల్లి పట్టణంలో ఘటన.. పల్నాడు జిల్లా.న్యూస్ దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని నల్లవాగు సమీపంలో అదుపుతప్పి బోల్తా పడి వాగులోకి దూసుకెళ్లిన ఓ కారు.... అద్దంకి నార్కెట్పల్లి హైవే రహదారిపై హైదరాబాదు వైపు నుండి వస్తూ తిరుపతి వెళుతున్న కారు అదుపుతప్పి నల్లవాగు కాలువలోకి దూసుకెళ్లిన కారు... ఈ ప్రమాద సమయంలో కారులో ఉన్న ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు.... అత్యవసర చికిత్స నిమిత్తం హుటాహుటిన 108 వాహనంలో గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు....
Kumar
పల్నాడు జిల్లా లో అదుపుతప్పి బోల్తా పడి వాగులోకి దూసుకు వెళ్లిన. కారు.. అదుపుతప్పి బోల్తా పడి వాగులోకి దూసుకు వెళ్లిన కార్ - పల్నాడు జిల్లాలో దాచేపల్లి పట్టణంలో ఘటన.. పల్నాడు జిల్లా.న్యూస్ దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని నల్లవాగు సమీపంలో అదుపుతప్పి బోల్తా పడి వాగులోకి దూసుకెళ్లిన ఓ కారు.... అద్దంకి నార్కెట్పల్లి హైవే రహదారిపై హైదరాబాదు వైపు నుండి వస్తూ తిరుపతి వెళుతున్న కారు అదుపుతప్పి నల్లవాగు కాలువలోకి దూసుకెళ్లిన కారు... ఈ ప్రమాద సమయంలో కారులో ఉన్న ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు.... అత్యవసర చికిత్స నిమిత్తం హుటాహుటిన 108 వాహనంలో గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు....
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కుప్పం to క్రిష్ణగిరి. జాతీయ రహదారిలో చెక్ పోస్ట్ వద్ద ముందుర వెళ్తున్న. లారీని ఢీకొన్న కారు. తమిళనాడు నుండి ఆంధ్ర వైపు వస్తున్న కారు ఏఎంసి మార్కెట్ గేటు వద్ద అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో స్వల్పకాయలతో బయటపడ్డారు. గాయపడిన స్థానికులు ఏరియ హాస్పిటల్ కి తరలించారు1
- ఎవరి హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందో మీరే చూడండి!1
- నగరం లో విచ్చలవిడిగా కాలువ ఆక్రమణలు తీయని పక్షంలో ప్రజలు ప్రజా సంఘాలు రంగంలోకి దిగి కాలువ ఆక్రమణలు తొలగిస్తామని హెచ్చరించారు డిస్కవర్ అనంతపురం అనిల్ కుమార్1
- నెల్లూరు నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేట సమీపంలో ప్లాస్టిక్ కవర్లను నిషేధించే క్రమంలో ఇప్పటికీ అమ్మకాలు కొనసాగిస్తున్న దుకాణాలపై ఆకస్మిక దాడుల నిర్వహించిన కార్పొరేషన్ అధికారులు. అధిక సంఖ్యలో 60 మైక్రోన్ కంటే తక్కువ ఉన్న కవర్స్ ను సీజ్ చేసిన అధికారులు. ఆ దుకాణాల యజమానులకు పెనాల్టీను విధించారు. కాలుష్యాన్ని నిర్మూలించే క్రమంలో కవర్లను అరికట్టాలి వాతావరణాన్ని పరిరక్షించాలి అని దిశలో ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ దినేష్ సానిటరీ సూపర్వైజర్ ఎస్ కె మహబూబ్ సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఎస్ కే జిలాని భాష అశోక్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.1
- కూటమి పాలనలో రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకెల్తోందని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. స్థానిక టిడిపి నేతలతో కలిసి ఆయన కూరగాయల మార్కెట్ వద్ద ఇటీవల ఏర్పాటైన నూతన రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. రాయదుర్గంలో మరింత అభివృద్ధి చేసి చూపుతానని ఆయన హామీ ఇచ్చారు. రాయదుర్గం అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపాడు.1
- గిద్దలూరు మండల పరిసర ప్రాంతాలలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను మంగళవారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులు వద్ద నుంచి మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరికొద్ది సేపట్లో డిఎస్పి నాగరాజు కేసు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. చెడు అలవాట్లకు బానిసై యువకులు ఈజీగా మనీ సంపాదించేందుకు విజయనగరం నుంచి గంజాయి దిగుమతి చేసుకొని యువకులు స్థానికంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.1
- మంగళవారం రోజున కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో నూతన తాసిల్దార్ కార్యాలయాన్ని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయన్నరతో కలిసి ప్రారంభించారు పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రెవెన్యూ శాఖ పనులు చేరువలో త్వరతరగతిన వినియోగించుకోవచ్చని రైతులకు సంబంధించిన పెండింగ్ వర్కులు సకాలంలో చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు1
- అదుపుతప్పి బోల్తా పడి వాగులోకి దూసుకు వెళ్లిన కార్ - పల్నాడు జిల్లాలో దాచేపల్లి పట్టణంలో ఘటన.. పల్నాడు జిల్లా.న్యూస్ దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని నల్లవాగు సమీపంలో అదుపుతప్పి బోల్తా పడి వాగులోకి దూసుకెళ్లిన ఓ కారు.... అద్దంకి నార్కెట్పల్లి హైవే రహదారిపై హైదరాబాదు వైపు నుండి వస్తూ తిరుపతి వెళుతున్న కారు అదుపుతప్పి నల్లవాగు కాలువలోకి దూసుకెళ్లిన కారు... ఈ ప్రమాద సమయంలో కారులో ఉన్న ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు.... అత్యవసర చికిత్స నిమిత్తం హుటాహుటిన 108 వాహనంలో గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు....1