logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పవన్ కళ్యాణ్ ఇలాకాలో.. డ్రైనేజీలోకి దిగి స్థానికులు పెద్ద ఎత్తున నిరసన పిఠాపురం నియోజకవర్గంలోని గోకివాడ గ్రామంలో అధ్వాన్నంగా మారిన డ్రైనేజీ. మురుగునీరు పారకపోవడంతో దోమలతో అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన ఎట్టకేలకు స్థానికుల ఫిర్యాదుతో పారిశుద్ధ్య పనులు చేయడానికి వచ్చిన అధికారుల్ని అడ్డకున్న జనసేన నాయకులు 2 రోజుల్లో ఈ పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించకపోతే పంచాయితీ కార్యాలయం వద్ద ఆమరణ నిరహర దీక్ష చేపడతామని స్థానికులు హెచ్చరిక ఎవరి హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందో మీరే చూడండి!

3 hrs ago
user_Stv9 Press
Stv9 Press
జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago

పవన్ కళ్యాణ్ ఇలాకాలో.. డ్రైనేజీలోకి దిగి స్థానికులు పెద్ద ఎత్తున నిరసన పిఠాపురం నియోజకవర్గంలోని గోకివాడ గ్రామంలో అధ్వాన్నంగా మారిన డ్రైనేజీ. మురుగునీరు పారకపోవడంతో దోమలతో అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన ఎట్టకేలకు స్థానికుల ఫిర్యాదుతో పారిశుద్ధ్య పనులు చేయడానికి వచ్చిన అధికారుల్ని అడ్డకున్న జనసేన నాయకులు 2 రోజుల్లో ఈ పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించకపోతే పంచాయితీ కార్యాలయం వద్ద ఆమరణ నిరహర దీక్ష చేపడతామని స్థానికులు హెచ్చరిక ఎవరి హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందో మీరే చూడండి!

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • అనంతపురం టీడీపీలో ' అలర్ట్ ' అలర్ట్ ' ... " ఆల్ ఔట్ " తాగిన టీడీపి కార్యకర్త *అనంతపురం జిల్లా:* అనంత టీడీపీలో పెరిగిపోతున్న టీడీపి కార్యకర్తల ఆత్మహత్యలు ... టీడీపి పార్టీలో అలజడి.* టీడీపీ కార్యకర్త ఆత్మహత్య ప్రయత్నం. టీడీపీ కార్యకర్త సెల్ఫీ వీడియో వైరల్.* నన్ను లోకల్ టీడీపీ నేత మధు రాయల్ ఇబ్బంది పెడుతున్నారు అంటూ వీడియో విడుదల.* ఏకంగా జిల్లా ఎస్పీ గారికి విన్నపం అంటు కన్నీరు పెడుతు వీడియో విడుదల.* టీడీపీ కార్యకర్తలు టీడీపీ కార్యక్రమాలు చేయాలి అంటే కచ్చితంగా నా పర్మిషన్ కావాలి అంటు బెదిరింపులు...? ఇప్తార్ విందులో గొడవ, నన్ను వేధిస్తున్నారు అంటు టీడీపీ కార్యకర్త సెల్ఫీ వీడియో వైరల్ కావడంతో జిల్లా టీడీపీ పార్టీలో అలజడి. టీడీపీ కార్యకర్త ఆత్మహత్య ప్రయత్నం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ పూర్తి విడియో లింక్ లో.
    1
    అనంతపురం టీడీపీలో ' అలర్ట్ '  అలర్ట్ ' ...  " ఆల్ ఔట్ " తాగిన టీడీపి కార్యకర్త 
*అనంతపురం జిల్లా:*
అనంత టీడీపీలో పెరిగిపోతున్న టీడీపి కార్యకర్తల ఆత్మహత్యలు ... టీడీపి పార్టీలో అలజడి.*
టీడీపీ కార్యకర్త ఆత్మహత్య ప్రయత్నం.
టీడీపీ కార్యకర్త సెల్ఫీ వీడియో వైరల్.*
నన్ను లోకల్ టీడీపీ నేత మధు రాయల్ ఇబ్బంది పెడుతున్నారు అంటూ వీడియో విడుదల.*
ఏకంగా జిల్లా ఎస్పీ గారికి విన్నపం అంటు కన్నీరు పెడుతు వీడియో విడుదల.*
టీడీపీ కార్యకర్తలు టీడీపీ కార్యక్రమాలు చేయాలి అంటే కచ్చితంగా నా పర్మిషన్ కావాలి అంటు బెదిరింపులు...?
ఇప్తార్ విందులో గొడవ, నన్ను వేధిస్తున్నారు అంటు టీడీపీ కార్యకర్త సెల్ఫీ వీడియో వైరల్ కావడంతో జిల్లా టీడీపీ పార్టీలో అలజడి.
టీడీపీ కార్యకర్త ఆత్మహత్య ప్రయత్నం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ పూర్తి విడియో లింక్ లో.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • 6 నెలల్లో డంప్ యార్డు క్లీన్ చేస్తాము అని మేయర్ చెప్పి 43 నెలలు అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.ఇది అనంతపురం డంప్ యార్డు వాస్తవం
    7
    6 నెలల్లో డంప్ యార్డు క్లీన్ చేస్తాము అని మేయర్ చెప్పి 43 నెలలు అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.ఇది అనంతపురం డంప్ యార్డు వాస్తవం
    user_Ananthapuram Anil Kumar
    Ananthapuram Anil Kumar
    Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • రాయదుర్గం పట్టణ శివారులోని చెత్త కంపోస్ట్ యార్డుకు గుర్తుతెలియని వ్యక్తులు మళ్లీ నిప్పు పెట్టారు.బుధవారం తెల్లవారుజాము నుంచి వెలువడుతున్న దట్టమైన పొగ,విషవాయువులతో స్థానికులు ఊపిరాడక విలవిల్లాడుతున్నారు.వాల్మీకి నగర్,కేజీబీవీ పాఠశాల విద్యార్థులు,మల్లాపురం లేఅవుట్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    1
    రాయదుర్గం పట్టణ శివారులోని చెత్త కంపోస్ట్ యార్డుకు గుర్తుతెలియని వ్యక్తులు మళ్లీ నిప్పు పెట్టారు.బుధవారం తెల్లవారుజాము నుంచి వెలువడుతున్న దట్టమైన పొగ,విషవాయువులతో స్థానికులు ఊపిరాడక విలవిల్లాడుతున్నారు.వాల్మీకి నగర్,కేజీబీవీ పాఠశాల విద్యార్థులు,మల్లాపురం లేఅవుట్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • కర్నూలు జిల్లా ఆదోనిలో ఎమ్మెల్యే పార్థసారథి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద లబ్ధిదారులకు 12 చెక్కులు పంపిణీ చేశారు తద్వారా 7. 63 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఆపద సమయాల్లో సీఎం చంద్రబాబు పెద్దకొడుకుల నిరుపేదల పండగ నిలుస్తున్నారని ఎమ్మెల్యే పివి పార్థసారథి తెలిపారు.
    4
    కర్నూలు జిల్లా ఆదోనిలో ఎమ్మెల్యే పార్థసారథి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద లబ్ధిదారులకు 12 చెక్కులు పంపిణీ చేశారు తద్వారా 7. 63 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఆపద సమయాల్లో సీఎం చంద్రబాబు పెద్దకొడుకుల నిరుపేదల పండగ నిలుస్తున్నారని ఎమ్మెల్యే పివి పార్థసారథి తెలిపారు.
    user_G.NAGENDRA
    G.NAGENDRA
    NEWS reporter ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • Post by డాక్టర్ బాబు 7036445113
    1
    Post by డాక్టర్ బాబు 7036445113
    user_డాక్టర్ బాబు 7036445113
    డాక్టర్ బాబు 7036445113
    Doctor కారంపూడి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • మంగళవారం రోజున కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో నూతన తాసిల్దార్ కార్యాలయాన్ని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయన్నరతో కలిసి ప్రారంభించారు పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రెవెన్యూ శాఖ పనులు చేరువలో త్వరతరగతిన వినియోగించుకోవచ్చని రైతులకు సంబంధించిన పెండింగ్ వర్కులు సకాలంలో చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు
    1
    మంగళవారం రోజున కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో నూతన తాసిల్దార్ కార్యాలయాన్ని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయన్నరతో కలిసి ప్రారంభించారు పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రెవెన్యూ శాఖ పనులు చేరువలో  త్వరతరగతిన వినియోగించుకోవచ్చని రైతులకు సంబంధించిన పెండింగ్ వర్కులు సకాలంలో చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు
    user_Thiru goud
    Thiru goud
    పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    17 hrs ago
  • రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో మోసాలు, అబద్ధాలే కనిపించాయి తప్ప.. ప్రజలకు జరిగిన మేలు గుండు సున్నా నేను ఆరోజు చెప్పినట్లే చంద్రబాబు చేస్తున్న ఆర్థిక విధ్వంసాన్ని ఇవాళ కాగ్ కూడా రూడీ చేస్తూ నివేదిక ఇచ్చింది -వైయస్ జగన్ గారు, వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు
    1
    రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో మోసాలు, అబద్ధాలే కనిపించాయి తప్ప.. ప్రజలకు జరిగిన మేలు గుండు సున్నా
నేను ఆరోజు చెప్పినట్లే చంద్రబాబు చేస్తున్న ఆర్థిక విధ్వంసాన్ని ఇవాళ కాగ్ కూడా రూడీ చేస్తూ నివేదిక ఇచ్చింది 
-వైయస్ జగన్ గారు, వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • కుప్పం to క్రిష్ణగిరి. జాతీయ రహదారిలో చెక్ పోస్ట్ వద్ద ముందుర వెళ్తున్న. లారీని ఢీకొన్న కారు. తమిళనాడు నుండి ఆంధ్ర వైపు వస్తున్న కారు ఏఎంసి మార్కెట్ గేటు వద్ద అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో స్వల్పకాయలతో బయటపడ్డారు. గాయపడిన స్థానికులు ఏరియ హాస్పిటల్ కి తరలించారు
    1
    కుప్పం to క్రిష్ణగిరి. జాతీయ రహదారిలో చెక్ పోస్ట్ వద్ద ముందుర వెళ్తున్న. లారీని ఢీకొన్న కారు. తమిళనాడు నుండి ఆంధ్ర వైపు వస్తున్న కారు ఏఎంసి మార్కెట్ గేటు వద్ద అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో స్వల్పకాయలతో బయటపడ్డారు. గాయపడిన స్థానికులు ఏరియ హాస్పిటల్ కి తరలించారు
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • కర్నూలు జిల్లా ఆదోనిలో సివిల్ సప్లై అధికారులు హోటళ్లపై ఆకస్మిక దాడులు.. చేసి 107 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేశారు.
    4
    కర్నూలు జిల్లా ఆదోనిలో సివిల్ సప్లై అధికారులు హోటళ్లపై ఆకస్మిక దాడులు.. చేసి 107 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేశారు.
    user_G.NAGENDRA
    G.NAGENDRA
    NEWS reporter ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.