అనంతపురం లో అనంత టీడీపీలో పెరిగిపోతున్న టీడీపి కార్యకర్తల ఆత్మహత్యలు . అనంతపురం టీడీపీలో ' అలర్ట్ ' అలర్ట్ ' ... " ఆల్ ఔట్ " తాగిన టీడీపి కార్యకర్త *అనంతపురం జిల్లా:* అనంత టీడీపీలో పెరిగిపోతున్న టీడీపి కార్యకర్తల ఆత్మహత్యలు ... టీడీపి పార్టీలో అలజడి.* టీడీపీ కార్యకర్త ఆత్మహత్య ప్రయత్నం. టీడీపీ కార్యకర్త సెల్ఫీ వీడియో వైరల్.* నన్ను లోకల్ టీడీపీ నేత మధు రాయల్ ఇబ్బంది పెడుతున్నారు అంటూ వీడియో విడుదల.* ఏకంగా జిల్లా ఎస్పీ గారికి విన్నపం అంటు కన్నీరు పెడుతు వీడియో విడుదల.* టీడీపీ కార్యకర్తలు టీడీపీ కార్యక్రమాలు చేయాలి అంటే కచ్చితంగా నా పర్మిషన్ కావాలి అంటు బెదిరింపులు...? ఇప్తార్ విందులో గొడవ, నన్ను వేధిస్తున్నారు అంటు టీడీపీ కార్యకర్త సెల్ఫీ వీడియో వైరల్ కావడంతో జిల్లా టీడీపీ పార్టీలో అలజడి. టీడీపీ కార్యకర్త ఆత్మహత్య ప్రయత్నం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ పూర్తి విడియో లింక్ లో.

- తిరుపతి న్యూస్. తిరుపతిలో టీటీడీ చైర్మన్ డియర్ నాయుడు కనిపించడం లేదంటూ ఫెక్సీ ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల నుండి టీటీడీ చైర్మన్ కనిపించడం లేదంటూ వైఎస్ఆర్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరే అజయ్ కుమార్. కనిపించలేదని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పసుపులేటి సురేష్, వాసు యాదవ్, అరుణ్ యాదవ్ తదితరులు పాల్గొని నినాదాలు చేశారు1
- ఎవరి హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందో మీరే చూడండి!1
- तिरुमाला जाते समय घी से भरा टैंकर पलट गया कडप्पा: तिरुमाला मंदिर में घी ले जा रहा एक टैंकर कोंडापुरम मंडल के पास राष्ट्रीय राजमार्ग 67 पर पलट गया रविवार शाम को कडपा जिले में घी फैल गया, जिसके चलते ग्रामीणों ने गिरे हुए घी को डिब्बों में इकट्ठा करना शुरू कर दिया। पुलिस ने बताया कि वाहन में इंदापुर की एक डेयरी इकाई से तिरुमाला तक लगभग 21,000 लीटर घी ले जाया जा रहा था। यह दुर्घटना एतुरु गांव के पास चित्रावती नदी के पुल के नजदीक हुई, जब कथित तौर पर गलत दिशा से एक कार आ रही थी। वाहन से बचने की कोशिश में चालक ने नियंत्रण खो दिया और टैंकर पलट गया। कुछ घी सड़क पर गिर गया जबकि टैंकर से और घी रिसने लगा, जिसे देखकर ग्रामीण इकट्ठा हो गए और उसे बाल्टियों और डिब्बों में भर लिया। कोंडापुरम पुलिस मौके पर पहुंची और भीड़ को तितर-बितर किया। ड्राइवर और सफाईकर्मी को मामूली चोटें आईं। मामला दर्ज कर लिया गया है और पुलिस ने कहा है कि दुर्घटना के कारणों का पता लगाने के लिए जांच चल रही है।1
- నగరం లో విచ్చలవిడిగా కాలువ ఆక్రమణలు తీయని పక్షంలో ప్రజలు ప్రజా సంఘాలు రంగంలోకి దిగి కాలువ ఆక్రమణలు తొలగిస్తామని హెచ్చరించారు డిస్కవర్ అనంతపురం అనిల్ కుమార్1
- అనంతపురం జిల్లా కుందుర్పి మండలం తెనగల్లు గ్రామానికి చెందిన మార్కెట్ యార్డు డైరెక్టర్ గవిసిద్ద గారి తండ్రి గౌరన్న అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారి సూచనల మేరకు గ్రామానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళి అర్పించిన టీడీపీ నాయకుడు ధర్మతేజ గారు మండల టీడీపీ నాయకులు..అనంతరం కుటుంబ సభ్యులను పరమార్శించి ధైర్యంగా ఉండాలని, తెలుగుదేశం పార్టీ తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.1
- నెల్లూరు నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేట సమీపంలో ప్లాస్టిక్ కవర్లను నిషేధించే క్రమంలో ఇప్పటికీ అమ్మకాలు కొనసాగిస్తున్న దుకాణాలపై ఆకస్మిక దాడుల నిర్వహించిన కార్పొరేషన్ అధికారులు. అధిక సంఖ్యలో 60 మైక్రోన్ కంటే తక్కువ ఉన్న కవర్స్ ను సీజ్ చేసిన అధికారులు. ఆ దుకాణాల యజమానులకు పెనాల్టీను విధించారు. కాలుష్యాన్ని నిర్మూలించే క్రమంలో కవర్లను అరికట్టాలి వాతావరణాన్ని పరిరక్షించాలి అని దిశలో ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ దినేష్ సానిటరీ సూపర్వైజర్ ఎస్ కె మహబూబ్ సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఎస్ కే జిలాని భాష అశోక్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.1
- కూటమి పాలనలో రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకెల్తోందని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. స్థానిక టిడిపి నేతలతో కలిసి ఆయన కూరగాయల మార్కెట్ వద్ద ఇటీవల ఏర్పాటైన నూతన రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. రాయదుర్గంలో మరింత అభివృద్ధి చేసి చూపుతానని ఆయన హామీ ఇచ్చారు. రాయదుర్గం అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపాడు.1
- అనంతపురం టీడీపీలో ' అలర్ట్ ' అలర్ట్ ' ... " ఆల్ ఔట్ " తాగిన టీడీపి కార్యకర్త *అనంతపురం జిల్లా:* అనంత టీడీపీలో పెరిగిపోతున్న టీడీపి కార్యకర్తల ఆత్మహత్యలు ... టీడీపి పార్టీలో అలజడి.* టీడీపీ కార్యకర్త ఆత్మహత్య ప్రయత్నం. టీడీపీ కార్యకర్త సెల్ఫీ వీడియో వైరల్.* నన్ను లోకల్ టీడీపీ నేత మధు రాయల్ ఇబ్బంది పెడుతున్నారు అంటూ వీడియో విడుదల.* ఏకంగా జిల్లా ఎస్పీ గారికి విన్నపం అంటు కన్నీరు పెడుతు వీడియో విడుదల.* టీడీపీ కార్యకర్తలు టీడీపీ కార్యక్రమాలు చేయాలి అంటే కచ్చితంగా నా పర్మిషన్ కావాలి అంటు బెదిరింపులు...? ఇప్తార్ విందులో గొడవ, నన్ను వేధిస్తున్నారు అంటు టీడీపీ కార్యకర్త సెల్ఫీ వీడియో వైరల్ కావడంతో జిల్లా టీడీపీ పార్టీలో అలజడి. టీడీపీ కార్యకర్త ఆత్మహత్య ప్రయత్నం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ పూర్తి విడియో లింక్ లో.1