Shuru
Apke Nagar Ki App…
కేశంపేట:మహాలింగేశ్వర స్వామి శకటోత్సవం వైభవం కేశంపేట మండలం పరిధిలోని కాకునూరు గ్రామంలో స్వయంభూగ వెలసిన శ్రీ మహాలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శకటోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన రైతులతో పాటు పరిసర ప్రాంతాల రైతులు తమ ఎడ్లబండ్లతో విచ్చేసి దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఎడ్లబండ్లను దేవతల చిత్రాలతో అలంకరించి, ఎడ్ల కొమ్ములకు రంగులు పూసి అందంగా ముస్తాబు చేశారు. మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామస్తులు సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఏర్పాట్లు విజయవంతం చేశారు.
S M S R R
కేశంపేట:మహాలింగేశ్వర స్వామి శకటోత్సవం వైభవం కేశంపేట మండలం పరిధిలోని కాకునూరు గ్రామంలో స్వయంభూగ వెలసిన శ్రీ మహాలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శకటోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన రైతులతో పాటు పరిసర ప్రాంతాల రైతులు తమ ఎడ్లబండ్లతో విచ్చేసి దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఎడ్లబండ్లను దేవతల చిత్రాలతో అలంకరించి, ఎడ్ల కొమ్ములకు రంగులు పూసి అందంగా ముస్తాబు చేశారు. మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామస్తులు సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఏర్పాట్లు విజయవంతం చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- కేశంపేట మండలం పరిధిలోని కాకునూరు గ్రామంలో స్వయంభూగ వెలసిన శ్రీ మహాలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శకటోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన రైతులతో పాటు పరిసర ప్రాంతాల రైతులు తమ ఎడ్లబండ్లతో విచ్చేసి దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఎడ్లబండ్లను దేవతల చిత్రాలతో అలంకరించి, ఎడ్ల కొమ్ములకు రంగులు పూసి అందంగా ముస్తాబు చేశారు. మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామస్తులు సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఏర్పాట్లు విజయవంతం చేశారు.1
- Based on your query, there appears to be no direct, prominent mattress manufacturer named "Ans Comfort" listed in the Lb Nagar, Hyderabad, area, nor is there a specific, well-known manufacturer operating directly behind the Lb Nagar Kamineni Hospital. You may need to explore nearby, larger mattress retailers in the area. Justdial +1 Key Mattress Information: Location Note: Kamineni Hospital is located on the Inner Ring Road in Lb Nagar. Nearby Options: Other mattress and furniture dealers, such as Urbanrun and Furniture World, operate in that vicinity. Major Brands: Top brands to consider for mattresses in India include Sleepwell, Wakefit, Duroflex, and Kurl-On. Back Support Options: For back pain, options like Nectar Premier Hybrid, Wakefit Latex, and Flo Mattress are often highly recommended. Flo Mattress +6 For precise, local results, it is recommended to search specifically on mapping or business listing platforms for "mattress shops near Kamineni Hospital LB Nagar" to find smaller, independent manufacturers or authorized dealers. Justdial Popular Furniture World near1
- Post by Ali ammu1
- బిఆర్ఎస్ సీనియర్ నాయకులు విజయ్ ప్రకాష్ రెడ్డి ముస్లిం సోదరులకు హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు... పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా. హన్మకొండ 50వ డివిజన్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు విజయ్ ప్రకాష్ రెడ్డి... ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రంజాన్ మాసం క్రమశిక్షణకు మరియు సోదరభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలో అల్లాహ్ దీవెనలతో సుఖశాంతులు కలగాలని... అందరూ ప్రేమ అనురాగాలతో, ఐకమత్యంతో ఈ పండగను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యంగా ఈ మాసంలో చేసే దానధర్మాలు మరియు త్యాగాలు... సమాజంలో మంచి మార్పుకు దోహదపడతాయని విజయ్ ప్రకాష్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు."1
- మల్కాజిగిరి, ఈటల రాజేందర్ మల్కాజిగిరి ఎంపీగా ఉప్పల్ పరిధిలోని సైనిక్‌పూరి, మల్కాజిగిరి ఆర్కే పురం, ఆల్వాల్ ప్రాంతాల్లో నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ర్యాలీలలో పాల్గొన్నారు.ముందుగా ఉప్పల్ సైనిక్‌పూరిలో నిర్వహించిన ర్యాలీలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ ఆర్.కె. శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, రజినీకాంత్ రెడ్డి, సాయి కిరణ్ రెడ్డి, ప్రసన్న, చంద్రశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.అనంతరం మల్కాజిగిరి ఆర్కే పురంలో నిర్వహించిన ర్యాలీలో కూడా ఎంపీ పాల్గొని శివాజీ మహారాజ్ సేవలను స్మరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు ఆదిత్య, గోపు రమణ రెడ్డి, ప్రసన్న, అంజలి, సాయి తదితరులు హాజరయ్యారు.ఆల్వాల్‌లో జరిగిన శివాజీ జయంతి ర్యాలీలో కూడా ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని యువత శివాజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆల్వాల్ డివిజన్ ప్రెసిడెంట్ కార్తీక్ గౌడ్, మచ్చ బొల్లారం డివిజన్ అధ్యక్షులు అజయ్ రెడ్డి, భర్తపూడి శ్రీనివాస్, మాణిక్ రెడ్డి, అవినాష్, మల్లికార్జున్ గౌడ్, లక్ష్మణ్, అనిల్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. మూడు ప్రాంతాల్లో నిర్వహించిన శివాజీ జయంతి ర్యాలీలు దేశభక్తి నినాదాలతో ఉత్సాహంగా కొనసాగాయి.4
- ఓయూ కు చేరుకున్న గవర్నర్ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ) సెంట్రల్ జోన్ వైస్ చాన్సలర్ల సదస్సు నేడు, రేపు జరగనున్న సదస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం సాంకేతికతతో కూడిన ఉన్నత విద్యా సంస్థల రూపకల్పన" అంశంపై సదస్సు సదస్సును ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సదస్సు లో తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన సుమారు 40 మందికి పైగా పాల్గొననున్న వీసీలు ఉన్నత విద్యా నిర్వాహకులు2
- Post by GOVIND1
- Orthopaedic doctors in Hyderabad, such as Dr. Anand Agroya (PACE Hospitals), Dr. Vijay Kumar Loya, and Dr. Sunil Dachepalli, specialize in treating musculoskeletal conditions, offering services like joint replacement, arthroscopy, and trauma management. Consultation fees typically range from ₹350 to ₹1000, with many specialists available in areas like Hitec City, Secunderabad, and1