logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టాలనే ఉద్దేశంతో నిన్నటివరకు రిటైర్డ్ ఇంజనీర్ల రిపోర్టును వక్రీకరించి, వారిని మెచ్చుకున్న రేవంత్ రెడ్డి.. ఈరోజు అదే రిటైర్డ్ ఇంజనీర్లు కన్నెపల్లి పంపులను ఆన్ చేయమని చెప్పగానే వారిని జైల్లో పెడతామంటూ బెదిరింపులకు దిగుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఆరోపించారు.

1 hr ago
user_Degala samson
Degala samson
Chef మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
1 hr ago

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టాలనే ఉద్దేశంతో నిన్నటివరకు రిటైర్డ్ ఇంజనీర్ల రిపోర్టును వక్రీకరించి, వారిని మెచ్చుకున్న రేవంత్ రెడ్డి.. ఈరోజు అదే రిటైర్డ్ ఇంజనీర్లు కన్నెపల్లి పంపులను ఆన్ చేయమని చెప్పగానే వారిని జైల్లో పెడతామంటూ బెదిరింపులకు దిగుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఆరోపించారు.

More news from తెలంగాణ and nearby areas
  • తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టాలనే ఉద్దేశంతో నిన్నటివరకు రిటైర్డ్ ఇంజనీర్ల రిపోర్టును వక్రీకరించి, వారిని మెచ్చుకున్న రేవంత్ రెడ్డి.. ఈరోజు అదే రిటైర్డ్ ఇంజనీర్లు కన్నెపల్లి పంపులను ఆన్ చేయమని చెప్పగానే వారిని జైల్లో పెడతామంటూ బెదిరింపులకు దిగుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఆరోపించారు.
    1
    తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టాలనే ఉద్దేశంతో నిన్నటివరకు రిటైర్డ్ ఇంజనీర్ల రిపోర్టును వక్రీకరించి, వారిని మెచ్చుకున్న రేవంత్ రెడ్డి.. ఈరోజు అదే రిటైర్డ్ ఇంజనీర్లు కన్నెపల్లి పంపులను ఆన్ చేయమని చెప్పగానే వారిని జైల్లో పెడతామంటూ బెదిరింపులకు దిగుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఆరోపించారు.
    user_Degala samson
    Degala samson
    Chef మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    1 hr ago
  • బీసీ అంటే ప్రపంచాన్ని నడిపించే వారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీల ఆత్మగౌరవ నినాదమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతమని ఆయన స్పష్టం చేశారు.
    1
    బీసీ అంటే ప్రపంచాన్ని నడిపించే వారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీల ఆత్మగౌరవ నినాదమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతమని ఆయన స్పష్టం చేశారు.
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని పెనుబల్లి మండలంలో గల లంక సాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలు చేరుకున్నాయి. నియోజకవర్గంలోనే అత్యంత పెద్దదైన ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుకు గోదావరి నీళ్లు రావడంతో ఈ ప్రాంత రైతాంగం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తోంది. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ సరైన వానలు పడకపోవడంతో ఖరీఫ్ సీజన్‌పై ఆందోళన చెందుతున్న రైతులకు ఈ గోదావరి జలాలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల ఇంతవరకు వరి నాట్లు వేయలేకపోయిన ఈ ప్రాంత రైతులు, ఇప్పుడు లంక సాగర్ ప్రాజెక్టుకు నీరు చేరడంతో నాట్ల పనుల్లో నిమగ్నం కానున్నారు. ఇప్పటికే వైరా ప్రాజెక్టు పరిధిలోని రైతులు వరి నాట్లు ప్రారంభించగా, ఇప్పుడు ఇక్కడి రైతులు కూడా పనులకు సిద్ధమవుతున్నారు. ఈ గోదావరి జలాలు తమ జీవితాల్లో వెలుగులు నింపనున్నాయని రైతులు భావిస్తున్నారు. తమ పంట పొలాలను కాపాడుతున్న రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ ప్రాంత రైతులు తమ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
    1
    ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని పెనుబల్లి మండలంలో గల లంక సాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలు చేరుకున్నాయి. నియోజకవర్గంలోనే అత్యంత పెద్దదైన ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుకు గోదావరి నీళ్లు రావడంతో ఈ ప్రాంత రైతాంగం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తోంది.

వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ సరైన వానలు పడకపోవడంతో ఖరీఫ్ సీజన్‌పై ఆందోళన చెందుతున్న రైతులకు ఈ గోదావరి జలాలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల ఇంతవరకు వరి నాట్లు వేయలేకపోయిన ఈ ప్రాంత రైతులు, ఇప్పుడు లంక సాగర్ ప్రాజెక్టుకు నీరు చేరడంతో నాట్ల పనుల్లో నిమగ్నం కానున్నారు. ఇప్పటికే వైరా ప్రాజెక్టు పరిధిలోని రైతులు వరి నాట్లు ప్రారంభించగా, ఇప్పుడు ఇక్కడి రైతులు కూడా పనులకు సిద్ధమవుతున్నారు. ఈ గోదావరి జలాలు తమ జీవితాల్లో వెలుగులు నింపనున్నాయని రైతులు భావిస్తున్నారు.

తమ పంట పొలాలను కాపాడుతున్న రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ ప్రాంత రైతులు తమ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    2 hrs ago
  • భారతీయ సినీ సంగీత ప్రపంచానికి తీరని లోటు మిగులుస్తూ, దక్షిణ భారత సినీ సంగీతంలో తన అపూర్వ గానంతో చిరస్థాయిగా నిలిచిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతూ, 88 ఏళ్ల వయసులో మైసూరులో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సంగీత ప్రస్థానంలో 20కు పైగా భాషల్లో 48 వేలకుపైగా పాటలు ఆలపించి, కోట్లాది సంగీతాభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఈ ప్రయాణంలో ఆమె నాలుగు జాతీయ పురస్కారాలతో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులను సొంతం చేసుకున్నారు. ఎస్. జానకి మృతితో భారతీయ సంగీత రంగం ఓ మహోన్నత గాన స్వరాన్ని కోల్పోయిందని సినీ, రాజకీయ ప్రముఖులు మరియు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. గానకోకిలగా చిరస్మరణీయమైన ఎస్. జానకి గారి గానం ఎప్పటికీ సంగీత ప్రియుల హృదయాల్లో మారుమోగుతూనే ఉంటుందని కొనియాడుతున్నారు.
    1
    భారతీయ సినీ సంగీత ప్రపంచానికి తీరని లోటు మిగులుస్తూ, దక్షిణ భారత సినీ సంగీతంలో తన అపూర్వ గానంతో చిరస్థాయిగా నిలిచిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతూ, 88 ఏళ్ల వయసులో మైసూరులో ఆమె తుదిశ్వాస విడిచారు.

ఆరు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సంగీత ప్రస్థానంలో 20కు పైగా భాషల్లో 48 వేలకుపైగా పాటలు ఆలపించి, కోట్లాది సంగీతాభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఈ ప్రయాణంలో ఆమె నాలుగు జాతీయ పురస్కారాలతో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులను సొంతం చేసుకున్నారు.

ఎస్. జానకి మృతితో భారతీయ సంగీత రంగం ఓ మహోన్నత గాన స్వరాన్ని కోల్పోయిందని సినీ, రాజకీయ ప్రముఖులు మరియు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. గానకోకిలగా చిరస్మరణీయమైన ఎస్. జానకి గారి గానం ఎప్పటికీ సంగీత ప్రియుల హృదయాల్లో మారుమోగుతూనే ఉంటుందని కొనియాడుతున్నారు.
    user_ఆజాద్
    ఆజాద్
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    4 hrs ago
  • సత్తుపల్లి మున్సిపాలిటీలోని మాధురి ఫంక్షన్ హాల్ లో రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్ తెలంగాణ ఆధ్వర్యంలో శనివారం (11-07-26) "ఉపాధ్యాయ సదస్సు" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే, రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద మహారాజ్, RIMSE కరస్పాండెంట్ స్వామి ఆనంద మహారాజ్, రామకృష్ణ మిషన్ ఉప కార్యదర్శి స్వామి సితి కంటానంద మహారాజ్ గారు విశిష్ట అతిథులుగా ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రోహన బేగం కమల్ పాషా, సత్తుపల్లి MEO రాజేశ్వరరావు, సత్తుపల్లి AMC చైర్మన్ దోమ ఆనంద్ పాల్గొన్నారు. వీరితో పాటు కార్యక్రమ నిర్వాహకులు, సత్తుపల్లి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం, ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాల్ లు, కమిటీ సభ్యులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, సత్తుపల్లి ప్రముఖులు మరియు మహిళలు ఈ సదస్సుకు హాజరయ్యారు.
    3
    సత్తుపల్లి మున్సిపాలిటీలోని మాధురి ఫంక్షన్ హాల్ లో రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్ తెలంగాణ ఆధ్వర్యంలో శనివారం (11-07-26) "ఉపాధ్యాయ సదస్సు" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే, రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద మహారాజ్, RIMSE కరస్పాండెంట్ స్వామి ఆనంద మహారాజ్, రామకృష్ణ మిషన్ ఉప కార్యదర్శి స్వామి సితి కంటానంద మహారాజ్ గారు విశిష్ట అతిథులుగా ఈ సదస్సులో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రోహన బేగం కమల్ పాషా, సత్తుపల్లి MEO రాజేశ్వరరావు, సత్తుపల్లి AMC చైర్మన్ దోమ ఆనంద్ పాల్గొన్నారు. వీరితో పాటు కార్యక్రమ నిర్వాహకులు, సత్తుపల్లి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం, ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాల్ లు, కమిటీ సభ్యులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, సత్తుపల్లి ప్రముఖులు మరియు మహిళలు ఈ సదస్సుకు హాజరయ్యారు.
    user_Chalamala narasimharao
    Chalamala narasimharao
    Court reporter పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    23 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని పర్వతమ్మగూడెం గ్రామంలో "మన ఊరు – మన బాధ్యత" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ పాల్గొని, గ్రామాన్ని గంజాయి రహితంగా, నేర రహితంగా మరియు సురక్షితంగా తీర్చిదిద్దేందుకు గ్రామ ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు వీడియో ప్రదర్శనల ద్వారా గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు ఏ విధంగా దెబ్బతింటుందో వివరించి అవగాహన కల్పించారు. గంజాయి రహిత గ్రామ నిర్మాణంలో ప్రతి గ్రామస్థుడు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని మరియు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని ఎస్పీ సూచించారు. గ్రామ భద్రతలో, నేరాల నియంత్రణలో మరియు నేరస్థుల గుర్తింపులో సిసి కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు మరియు మీడియా మిత్రులకు ఎస్పీ హెల్మెట్లను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన "Wall of Promise" (ప్రతిజ్ఞ గోడ) వద్ద గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత మరియు గ్రామస్థులతో కలిసి గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, హెల్మెట్ ధరిస్తామని మరియు గ్రామ భద్రతకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేయించి, సంతకాలు చేయించారు. గ్రామ సర్పంచ్, పాలకవర్గం, యువత మరియు ప్రజలు కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు. గంజాయి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొంటూ, గంజాయి సాగు, రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం అందించిన వారికి రూ.5,000 వరకు నగదు బహుమతి అందజేస్తామని వెల్లడించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలుపుతూ, ఎలాంటి సమాచారం ఉన్నా 87126 56999 నంబర్‌కు తెలియజేయాలని ఎస్పీ ప్రజలను కోరారు.
    1
    మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని పర్వతమ్మగూడెం గ్రామంలో "మన ఊరు – మన బాధ్యత" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ పాల్గొని, గ్రామాన్ని గంజాయి రహితంగా, నేర రహితంగా మరియు సురక్షితంగా తీర్చిదిద్దేందుకు గ్రామ ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు వీడియో ప్రదర్శనల ద్వారా గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు ఏ విధంగా దెబ్బతింటుందో వివరించి అవగాహన కల్పించారు. గంజాయి రహిత గ్రామ నిర్మాణంలో ప్రతి గ్రామస్థుడు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు.

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని మరియు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని ఎస్పీ సూచించారు. గ్రామ భద్రతలో, నేరాల నియంత్రణలో మరియు నేరస్థుల గుర్తింపులో సిసి కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు మరియు మీడియా మిత్రులకు ఎస్పీ హెల్మెట్లను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన "Wall of Promise" (ప్రతిజ్ఞ గోడ) వద్ద గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత మరియు గ్రామస్థులతో కలిసి గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, హెల్మెట్ ధరిస్తామని మరియు గ్రామ భద్రతకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేయించి, సంతకాలు చేయించారు.

గ్రామ సర్పంచ్, పాలకవర్గం, యువత మరియు ప్రజలు కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు. గంజాయి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొంటూ, గంజాయి సాగు, రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం అందించిన వారికి రూ.5,000 వరకు నగదు బహుమతి అందజేస్తామని వెల్లడించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలుపుతూ, ఎలాంటి సమాచారం ఉన్నా 87126 56999 నంబర్‌కు తెలియజేయాలని ఎస్పీ ప్రజలను కోరారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    23 hrs ago
  • ఖమ్మం జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ)లో భూ పునఃసర్వే పనుల పురోగతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్, సర్వే అధికారులతో కలిసి సరిహద్దులు నిర్ధారించిన గ్రామాల పునఃసర్వే పురోగతిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా భూ పునఃసర్వే పనులను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు మంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
    1
    ఖమ్మం జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ)లో భూ పునఃసర్వే పనుల పురోగతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్, సర్వే అధికారులతో కలిసి సరిహద్దులు నిర్ధారించిన గ్రామాల పునఃసర్వే పురోగతిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా భూ పునఃసర్వే పనులను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు మంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
  • కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం ఒక బ్యారేజ్ మాత్రమే కాదు. ఇది వందల కిలోమీటర్ల పొడవైన కాలువలు, సొరంగ మార్గాలు (టన్నెల్స్), ఆసియాలోనే అతిపెద్ద భూగర్భ పంప్‌హౌస్‌లు, భారీ సబ్‌స్టేషన్లు మరియు బాహుబలి మోటార్ల సమాహారం. లక్షల ఎకరాలకు జీవం పోసే విశాలమైన రిజర్వాయర్లు కలిగిన ఈ ప్రాజెక్టును ఒక్క మాటలో చెప్పాలంటే “తెలంగాణ జీవధార కాళేశ్వరం” అని అభివర్ణించవచ్చు.
    1
    కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం ఒక బ్యారేజ్ మాత్రమే కాదు. ఇది వందల కిలోమీటర్ల పొడవైన కాలువలు, సొరంగ మార్గాలు (టన్నెల్స్), ఆసియాలోనే అతిపెద్ద భూగర్భ పంప్‌హౌస్‌లు, భారీ సబ్‌స్టేషన్లు మరియు బాహుబలి మోటార్ల సమాహారం. లక్షల ఎకరాలకు జీవం పోసే విశాలమైన రిజర్వాయర్లు కలిగిన ఈ ప్రాజెక్టును ఒక్క మాటలో చెప్పాలంటే “తెలంగాణ జీవధార కాళేశ్వరం” అని అభివర్ణించవచ్చు.
    user_Degala samson
    Degala samson
    Chef మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.