logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కుప్పం పట్టణంలో దాము అనే వ్యక్తి తనను రెండో పెళ్లి చేసుకున్నాడని ఆరోపించిన జీవిత . చిత్తూరు జిల్లా కుప్పం న్యూస్. దాము అనే వ్యక్తి తనను రెండో పెళ్లి చేసుకున్నాడని ఆరోపించిన జీవిత ప్యాలెస్ రోడ్డులో నివాసముంటున్న దాముకు ఇంతమునుపే వివాహమయ్యింది దామును ప్రశ్నించడంతో కత్తితో దాడి చేసేందుకు యత్నించినట్లు ఆరోపించిన జీవిత జీవిత కుటుంబసభ్యుల పై దాడికి పాల్పడిన దాము కుటుంబీకులు జీవితకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు

5 hrs ago
user_Kumar
Kumar
Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
5 hrs ago

కుప్పం పట్టణంలో దాము అనే వ్యక్తి తనను రెండో పెళ్లి చేసుకున్నాడని ఆరోపించిన జీవిత . చిత్తూరు జిల్లా కుప్పం న్యూస్. దాము అనే వ్యక్తి తనను రెండో పెళ్లి చేసుకున్నాడని ఆరోపించిన జీవిత ప్యాలెస్ రోడ్డులో నివాసముంటున్న దాముకు ఇంతమునుపే వివాహమయ్యింది దామును ప్రశ్నించడంతో కత్తితో దాడి చేసేందుకు యత్నించినట్లు ఆరోపించిన జీవిత జీవిత కుటుంబసభ్యుల పై దాడికి పాల్పడిన దాము కుటుంబీకులు జీవితకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • చిత్తూరు పట్టణము నందు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించిన చిత్తూరు 1 టౌన్ పోలీసులు సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” కార్యక్రమంలో భాగంగా ఎమ్మెస్సార్ కూడలి నుండి గంగినేని చెరువు పార్క్ వరకు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించిన చిత్తూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ చిన్నపెదయ్య జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చిత్తూరు సబ్-డివిజన్ డి.ఎస్పీ .వెంకటనారాయణ ఆధ్వర్యంలో, “సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” కార్యక్రమంలో భాగంగా చిత్తూరు 1 టౌన్ సీఐ చిన్న పెద్దయ్య ,చిత్తూరు 1 టౌన్ ఎస్.ఐ శివశంకర్ గారితో కలిసి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించి ప్రజలకు భద్రతా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, ప్రజల భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. నేరాల నివారణలో పోలీసులతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో కీలకమని పేర్కొన్నారు. తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు, గుర్తు తెలియని వస్తువులు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112కు సమాచారం అందించాలని సూచించారు.అలాగే మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించిన అంశాలపై అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాల బారిన పడకుండా అపరిచితుల ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు మరియు బ్యాంకు వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని ప్రజలకు అవగాహన కల్పించారు.రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీటుబెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మొబైల్ ఫోన్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలని సూచించారు. ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థవంతంగా అరికట్టడంతో పాటు, పోలీసు-ప్రజల మధ్య సాన్నిహిత్యాన్ని మరింత బలోపేతం చేసి “సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” లక్ష్యాన్ని విజయవంతంగా అమలు చేయగలమని సీఐ శ్రీ చిన్న పెద్దయ్య గారు తెలిపారు. ఈ ఫుట్ పెట్రోలింగ్ లో చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు.
    1
    చిత్తూరు పట్టణము నందు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించిన చిత్తూరు 1 టౌన్ పోలీసులు
సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” కార్యక్రమంలో భాగంగా ఎమ్మెస్సార్  కూడలి నుండి గంగినేని చెరువు పార్క్ వరకు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించిన చిత్తూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ చిన్నపెదయ్య
జిల్లా ఎస్పీ  తుషార్ డూడి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చిత్తూరు సబ్-డివిజన్ డి.ఎస్పీ .వెంకటనారాయణ  ఆధ్వర్యంలో, “సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” కార్యక్రమంలో భాగంగా చిత్తూరు 1 టౌన్ సీఐ చిన్న పెద్దయ్య ,చిత్తూరు 1 టౌన్ ఎస్.ఐ  శివశంకర్ గారితో కలిసి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించి ప్రజలకు భద్రతా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్  మాట్లాడుతూ, ప్రజల భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. నేరాల నివారణలో పోలీసులతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో కీలకమని పేర్కొన్నారు. తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు, గుర్తు తెలియని వస్తువులు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112కు సమాచారం అందించాలని సూచించారు.అలాగే మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించిన అంశాలపై అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాల బారిన పడకుండా అపరిచితుల ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు మరియు బ్యాంకు వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని ప్రజలకు అవగాహన కల్పించారు.రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీటుబెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మొబైల్ ఫోన్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలని సూచించారు. ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థవంతంగా అరికట్టడంతో పాటు, పోలీసు-ప్రజల మధ్య సాన్నిహిత్యాన్ని మరింత బలోపేతం చేసి “సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” లక్ష్యాన్ని విజయవంతంగా అమలు చేయగలమని సీఐ శ్రీ చిన్న పెద్దయ్య గారు తెలిపారు. ఈ ఫుట్ పెట్రోలింగ్ లో చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • తిరుపతి తిరుపతిలోని డిప్యూటీవో లోకనాథం ఇంటిలో సోదాలు చేస్తున్న ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ ప్రెస్ మీట్ పాయింట్స్ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఉద్యోగి మెండు లోకనాథం నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ​ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో నెల్లూరు ఏసీబీ కోర్టు నుంచి సెర్చ్ వారెంట్లు పొంది ఈ తనిఖీలు చేపట్టాము. జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరి ప్రస్తుతం డిప్యూటీ ఈఓగా పనిచేస్తున్న లోకనాథం ఆస్తులపై విచారణ సాగుతోంది. తిరుపతితో పాటు ఆయన బంధువులు, తమ్ముడి ఇళ్లతో సహా మొత్తం 5 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. ​విచారణలో భాగంగా లభించిన బంగారం, ఆస్తి పత్రాలు మరియు ఇతర పత్రాలను ఏసీబీ అధికారులు వెరిఫై చేస్తున్నారు. ​ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే ప్రజలు వెంటనే 1064 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ కోరారు. ​ఏసీబీ అధికారులమని చెప్పి డబ్బులు వసూలు చేసే నకిలీ వ్యక్తుల మాటలు నమ్మవద్దని, అలా అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ కి కాల్ చేయాలని కోరిన డిఎస్పి తిరుపతి తిరుపతిలోని డిప్యూటీవో లోకనాథం ఇంటిలో సోదాలు చేస్తున్న ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ ప్రెస్ మీట్ పాయింట్స్ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఉద్యోగి మెండు లోకనాథం నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ​ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో నెల్లూరు ఏసీబీ కోర్టు నుంచి సెర్చ్ వారెంట్లు పొంది ఈ తనిఖీలు చేపట్టాము. జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరి ప్రస్తుతం డిప్యూటీ ఈఓగా పనిచేస్తున్న లోకనాథం ఆస్తులపై విచారణ సాగుతోంది. తిరుపతితో పాటు ఆయన బంధువులు, తమ్ముడి ఇళ్లతో సహా మొత్తం 5 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. ​విచారణలో భాగంగా లభించిన బంగారం, ఆస్తి పత్రాలు మరియు ఇతర పత్రాలను ఏసీబీ అధికారులు వెరిఫై చేస్తున్నారు. ​ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే ప్రజలు వెంటనే 1064 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ కోరారు. ​ఏసీబీ అధికారులమని చెప్పి డబ్బులు వసూలు చేసే నకిలీ వ్యక్తుల మాటలు నమ్మవద్దని, అలా అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ కి కాల్ చేయాలని కోరిన డిఎస్పి
    2
    తిరుపతి 

తిరుపతిలోని  డిప్యూటీవో లోకనాథం ఇంటిలో సోదాలు చేస్తున్న  ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ 
 ప్రెస్ మీట్ పాయింట్స్

 తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఉద్యోగి మెండు లోకనాథం నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

​ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో నెల్లూరు ఏసీబీ కోర్టు నుంచి సెర్చ్ వారెంట్లు పొంది ఈ తనిఖీలు చేపట్టాము.

 జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరి ప్రస్తుతం డిప్యూటీ ఈఓగా పనిచేస్తున్న లోకనాథం ఆస్తులపై విచారణ సాగుతోంది.

 తిరుపతితో పాటు ఆయన బంధువులు, తమ్ముడి ఇళ్లతో సహా మొత్తం 5 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి.

​విచారణలో భాగంగా లభించిన బంగారం, ఆస్తి పత్రాలు మరియు ఇతర పత్రాలను ఏసీబీ అధికారులు వెరిఫై చేస్తున్నారు.

​ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే ప్రజలు వెంటనే 1064 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ కోరారు.

​ఏసీబీ అధికారులమని చెప్పి డబ్బులు వసూలు చేసే నకిలీ వ్యక్తుల మాటలు నమ్మవద్దని, అలా అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ కి కాల్ చేయాలని కోరిన డిఎస్పి
తిరుపతి 
తిరుపతిలోని  డిప్యూటీవో లోకనాథం ఇంటిలో సోదాలు చేస్తున్న  ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ 
ప్రెస్ మీట్ పాయింట్స్
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఉద్యోగి మెండు లోకనాథం నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
​ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో నెల్లూరు ఏసీబీ కోర్టు నుంచి సెర్చ్ వారెంట్లు పొంది ఈ తనిఖీలు చేపట్టాము.
జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరి ప్రస్తుతం డిప్యూటీ ఈఓగా పనిచేస్తున్న లోకనాథం ఆస్తులపై విచారణ సాగుతోంది.
తిరుపతితో పాటు ఆయన బంధువులు, తమ్ముడి ఇళ్లతో సహా మొత్తం 5 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి.
​విచారణలో భాగంగా లభించిన బంగారం, ఆస్తి పత్రాలు మరియు ఇతర పత్రాలను ఏసీబీ అధికారులు వెరిఫై చేస్తున్నారు.
​ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే ప్రజలు వెంటనే 1064 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ కోరారు.
​ఏసీబీ అధికారులమని చెప్పి డబ్బులు వసూలు చేసే నకిలీ వ్యక్తుల మాటలు నమ్మవద్దని, అలా అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ కి కాల్ చేయాలని కోరిన డిఎస్పి
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • చెన్నై కొత్తపల్లి లో ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు చెన్నేకొత్తపల్లి ::జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం చెన్నేకొత్తపల్లిలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. ముందుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలహారం వేసి నివాళులు అర్పించారు. అనంతరం చెన్నేకొత్తపల్లి గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు . తదుపరి జనసేన పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసే సంబరాలు జరుపుకున్నారు. అనంతరం భోజన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గ అధ్యక్షులు శ్రీ సాకే పవన్ కుమార్ , జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీ నారాయణస్వామి , చెన్నేకొత్తపల్లి మండల కన్వీనర్ శ్రీ ఇటికోటి క్రాంతికుమార్ , కనగానపల్లి మండల కన్వీనర్ శ్రీ నాగేంద్ర , అనంతపురం మండల కన్వీనర్ శ్రీ రామాంజనేయులు తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, యువత మరియు అభిమానులు పాల్గొన్నారు.
    1
    చెన్నై కొత్తపల్లి లో ఘనంగా జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు
చెన్నేకొత్తపల్లి   ::జనసేన అధినేత
శ్రీ పవన్ కళ్యాణ్  జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం చెన్నేకొత్తపల్లిలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది.
ముందుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్  విగ్రహానికి పూలహారం వేసి నివాళులు అర్పించారు. అనంతరం చెన్నేకొత్తపల్లి గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు .
తదుపరి జనసేన పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసే సంబరాలు జరుపుకున్నారు. అనంతరం భోజన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గ అధ్యక్షులు శ్రీ సాకే పవన్ కుమార్ , జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీ నారాయణస్వామి , చెన్నేకొత్తపల్లి మండల కన్వీనర్ శ్రీ ఇటికోటి క్రాంతికుమార్ , కనగానపల్లి మండల కన్వీనర్ శ్రీ నాగేంద్ర , అనంతపురం మండల కన్వీనర్ శ్రీ రామాంజనేయులు  తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, యువత మరియు అభిమానులు పాల్గొన్నారు.
    user_పుట్టపర్తి మల్లికార్జున
    పుట్టపర్తి మల్లికార్జున
    చెన్నెకొత్తపల్లె, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • ఇడుపులపాయలో తండ్రికి నివాళులర్పించిన వైయస్ షర్మిల రెడ్డి వేంపల్లి మండలం ఇడుపులపాయలోని వైస్సార్ ఘాట్ వద్ద షర్మిల నివాళులర్పించారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
    1
    ఇడుపులపాయలో తండ్రికి నివాళులర్పించిన వైయస్ షర్మిల రెడ్డి 
వేంపల్లి మండలం ఇడుపులపాయలోని వైస్సార్ ఘాట్ వద్ద షర్మిల
నివాళులర్పించారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ
కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • ఘనంగా రాష్ట్ర ఉపముఖ్య మంత్రి వేడుకలు రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణ ఆధ్వర్యంలో బుధవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సందర్భంగా రాజంపేటలో 1000 మంది జనసేన సైనికులతో బైక్ ర్యాలీ తోట కళ్యాణమండపంలో భారీ గ సభ నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల జన సైనికులు వీర మహిళలు జనసేన నాయకులు పాల్గొన్నారు ఘనంగా రాష్ట్ర ఉపముఖ్య మంత్రి వేడుకలు రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణ ఆధ్వర్యంలో బుధవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సందర్భంగా రాజంపేటలో 1000 మంది జనసేన సైనికులతో బైక్ ర్యాలీ తోట కళ్యాణమండపంలో భారీ గ సభ నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల జన సైనికులు వీర మహిళలు జనసేన నాయకులు పాల్గొన్నారు
    1
    ఘనంగా రాష్ట్ర ఉపముఖ్య మంత్రి వేడుకలు 


 రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణ ఆధ్వర్యంలో బుధవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సందర్భంగా రాజంపేటలో 1000 మంది జనసేన సైనికులతో బైక్ ర్యాలీ తోట కళ్యాణమండపంలో భారీ గ సభ నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల జన సైనికులు వీర మహిళలు జనసేన నాయకులు పాల్గొన్నారు
ఘనంగా రాష్ట్ర ఉపముఖ్య మంత్రి వేడుకలు 
రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణ ఆధ్వర్యంలో బుధవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సందర్భంగా రాజంపేటలో 1000 మంది జనసేన సైనికులతో బైక్ ర్యాలీ తోట కళ్యాణమండపంలో భారీ గ సభ నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల జన సైనికులు వీర మహిళలు జనసేన నాయకులు పాల్గొన్నారు
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • మరపురాని మహానేత డా. వైఎస్ఆర్ భాకరాపేటలో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు మరపురాని మహానేత డా. వైఎస్ఆర్ అని వైఎస్ఆర్సీ నేతలు కొనియాడారు. సిద్దవటం మండలంలోని భాకరాపేట మూడు రోడ్ల కూడలిలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద బుధవారం ఘనంగా వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు శ్రీకాంత్ రెడ్డి, ఉప మండలాధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, కన్వినర్ నీలకంఠా రెడ్డి, సుబ్బరామిరెడ్డి లు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, ఏకుల రామ చంద్రారెడ్డి, మండల యూత్ కన్వినర్ ఆలం కృష్ణ చైతన్య, మాచనూరు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    2
    మరపురాని మహానేత డా. వైఎస్ఆర్

భాకరాపేటలో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు
మరపురాని మహానేత డా. వైఎస్ఆర్ అని వైఎస్ఆర్సీ  నేతలు కొనియాడారు. సిద్దవటం మండలంలోని భాకరాపేట  మూడు రోడ్ల కూడలిలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద బుధవారం ఘనంగా వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు శ్రీకాంత్ రెడ్డి, ఉప మండలాధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, కన్వినర్ నీలకంఠా రెడ్డి, సుబ్బరామిరెడ్డి లు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, ఏకుల రామ చంద్రారెడ్డి, మండల యూత్ కన్వినర్ ఆలం కృష్ణ చైతన్య, మాచనూరు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    user_Patan Kwajamainuddin
    Patan Kwajamainuddin
    Local News Reporter సిధౌట్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • పుంగనూరులో సంబరాలలో మునిగిన జనసైనికులు -హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం అంటూ నినాదాలు అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని జనసేన నాయకులు, కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఇందులో భాగంగా బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ట్రావెల్స్ బంగ్లా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద జన్మదిన కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం అంటూ నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ చిన్నా రాయల్ ,కోలా సోమశేఖర్, చైతన్య రాయల్, గాజుల నరేష్, పగడాల రమణ, విరుపాక్షి తదితరులు పాల్గొన్నారు.
    1
    పుంగనూరులో సంబరాలలో మునిగిన జనసైనికులు -హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం అంటూ నినాదాలు
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని  జనసేన నాయకులు, కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఇందులో భాగంగా బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ట్రావెల్స్ బంగ్లా  వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద  జన్మదిన కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం అంటూ నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ చిన్నా రాయల్ ,కోలా సోమశేఖర్, చైతన్య రాయల్, గాజుల నరేష్, పగడాల రమణ, విరుపాక్షి తదితరులు పాల్గొన్నారు.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • తిరుపతి జిల్లా... రామచంద్రాపురం మండలంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల పర్యటన తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల పర్యటించారు. సి.రామాపురం సమీపంలోని శ్రీ బ్రహ్మశ్రీ గురూజీ ఆశ్రమాన్ని గవర్నర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని లక్ష్మీనారాయణ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆశ్రమంలో శ్రీ బ్రహ్మశ్రీ గురూజీని కలిసి గవర్నర్ శివప్రతాప్ శుక్ల ఆశీర్వాదం తీసుకున్నారు. గవర్నర్‌కు ఆశ్రమ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. గవర్నర్ పర్యటన సందర్భంగా ఆశ్రమ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. తిరుపతి జిల్లా... రామచంద్రాపురం మండలంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల పర్యటన తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల పర్యటించారు. సి.రామాపురం సమీపంలోని శ్రీ బ్రహ్మశ్రీ గురూజీ ఆశ్రమాన్ని గవర్నర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని లక్ష్మీనారాయణ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆశ్రమంలో శ్రీ బ్రహ్మశ్రీ గురూజీని కలిసి గవర్నర్ శివప్రతాప్ శుక్ల ఆశీర్వాదం తీసుకున్నారు. గవర్నర్‌కు ఆశ్రమ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. గవర్నర్ పర్యటన సందర్భంగా ఆశ్రమ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
    4
    తిరుపతి జిల్లా...
రామచంద్రాపురం మండలంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల పర్యటన
తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల పర్యటించారు.
సి.రామాపురం సమీపంలోని శ్రీ బ్రహ్మశ్రీ గురూజీ ఆశ్రమాన్ని గవర్నర్ సందర్శించారు.
ఈ సందర్భంగా ఆశ్రమంలోని లక్ష్మీనారాయణ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఆశ్రమంలో శ్రీ బ్రహ్మశ్రీ గురూజీని కలిసి గవర్నర్ శివప్రతాప్ శుక్ల ఆశీర్వాదం తీసుకున్నారు.
గవర్నర్‌కు ఆశ్రమ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు.
గవర్నర్ పర్యటన సందర్భంగా ఆశ్రమ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
తిరుపతి జిల్లా...
రామచంద్రాపురం మండలంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల పర్యటన
తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల పర్యటించారు.
సి.రామాపురం సమీపంలోని శ్రీ బ్రహ్మశ్రీ గురూజీ ఆశ్రమాన్ని గవర్నర్ సందర్శించారు.
ఈ సందర్భంగా ఆశ్రమంలోని లక్ష్మీనారాయణ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఆశ్రమంలో శ్రీ బ్రహ్మశ్రీ గురూజీని కలిసి గవర్నర్ శివప్రతాప్ శుక్ల ఆశీర్వాదం తీసుకున్నారు.
గవర్నర్‌కు ఆశ్రమ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు.
గవర్నర్ పర్యటన సందర్భంగా ఆశ్రమ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • అంబటి సురేశ్ కుటుంబానికి అండగా ఉంటాం: వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందులలోని తన నివాసంలో జగన్ను అంబటి సురేశ్ కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా కమలాపురంలో తనపై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన వివరాలను మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్తో కలిసి వివరించారు. అంబటి సురేశ్ కుటుంబానికి అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారు.
    1
    అంబటి సురేశ్ కుటుంబానికి అండగా ఉంటాం: వైసీపీ అధినేత వైఎస్ జగన్
పులివెందులలోని తన నివాసంలో జగన్ను అంబటి సురేశ్ కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా కమలాపురంలో తనపై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన వివరాలను మాజీ మంత్రి వెల్లంపల్లి
శ్రీనివాస్తో కలిసి వివరించారు. అంబటి సురేశ్ కుటుంబానికి అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.