Shuru
Apke Nagar Ki App…
మండపేట వైష్ణవీ విద్యాసంస్థలు, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ చైర్ పర్సన్ కొనే వీర్రాజు తండ్రి కొనే సుదర్శన్ (101) ఇటీవల మృతి మండపేట వైష్ణవీ విద్యాసంస్థలు, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ చైర్ పర్సన్ కొనే వీర్రాజు తండ్రి కొనే సుదర్శన్ (101) ఇటీవల మృతి చెందారు. ఆయన మృతి కి పలువురు సంతాపం తెలిపారు. ఈయనకు కుమార్డు వీర్రాజు, కుమార్తె నాయుడు మణి ఉన్నారు. మనవలు ఉన్నారు. లయన్స్ క్లబ్ సభ్యులు దాసరి తిరుమలరావు, బిజెపి సీనియర్ నాయకులు కోన సత్యనారాయణ, కర్రి నారాయణ రెడ్డి,కురసాల సత్యనారాయణ, బొల్లంరెడ్డి సత్యనారాయణ, పెంకే గంగాధర్, మచ్చా నాగు తదితరులు మండపేట రావుల చెరువు వద్ద గల కొనే వీర్రాజు నివాసానికి వెళ్ళి పరామర్శించారు. తమ సంతాపం తెలియజేశారు.
Raju Nandikolla

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- తన కళ్ళెదురుగా జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తన మానవత్వాన్ని చాటుకున్నారు.బుధవారం మండపేట నుండి ద్వారపూడి వైపు వెళుతున్న ఆటో, ద్వారపూడి నుండి మండపేట వస్తున్న మోటార్ సైకిల్ తాపేశ్వరం మలుపులో రెండూ ఒకదానినొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు ఆటో పల్టీ కొట్టింది. దీంతో ఆటో లో వెళుతున్న ఆరుగురు, మోటార్ సైకిల్ పై వస్తున్న ఇద్దరూ గాయాలపాలయ్యారు. సరిగ్గా అదే సమయంలో అటుగా వస్తున్న ఎమ్మెల్యే వేగుళ్ళ ఈ ప్రమాదాన్ని చూసి వెంటనే స్పందించారు. మరో ఆలోచన లేకుండా క్షతగాత్రులను తన కార్ లో మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులతో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వేగుళ్ళ సేవాభావాన్ని పలువురు ప్రశంసించారు.1
- 🙏😭1
- డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్‌గా ఎన్నికైన పాముల రాజేశ్వరి గారిని అమలాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుంచే రమణారావు గారు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలుపుతూ సన్మానించారు. ఈ సందర్భంగా రమణారావు గారు మాట్లాడుతూ, రాజోలు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి పాముల రాజేశ్వరి గారి నాయకత్వం ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పాముల ప్రకాశ్, రాష్ట్ర అధికార ప్రతినిధి తెన్నెటి కిషోర్, వైసీపీ నాయకులు రంగరాజు, వేగిరాజు సాయిరాజు, నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ నక్క సంపత్ కుమార్, వర్మ, నేలపూడి సుగంధ కుమార్, పందిరి సుబ్బరాజు, నేరేడుమెల్లి శ్రీనివాసరావు, పి. రాజశేఖర్, దంగేటి సుబ్బు తదితరులు పాల్గొన్నారు.1
- 83746060591
- ट्रम्प का बड़ा दावा ईरान कर देगा सरेंडर1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం... బూర్గంపాడు మండలంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన. దోమల వాగు చెరువు క్రింద ఎండిపోతున్న 600 ఎకరాలు వరి పంటకి సీతారామ ప్రాజెక్టు నీళ్లు వదిలిన ఎమ్మెల్యే.2
- అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రం. అడవుల్లో ఆదివాసీల ఆర్తనాదాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. వాకపల్లి ఘటన జరిగి నేటికి 18 ఏళ్లు గడిచినా, ఆ బాధ ఇప్పటికీ తగ్గలేదు. న్యాయం కోసం పోరాడిన ఆదివాసి మహిళల కన్నీటి గాధ ఇప్పటికీ సమాజ మనసులను కదిలిస్తోంది. చిన్న ఊరైన వాకపల్లి, కానీ అక్కడ జరిగిన ఘటన మాత్రం పెద్ద గాయంగా మారింది. అప్పట్లో జరిగిన ఆ దారుణం ఆదివాసి మహిళల జీవితాలను కలచివేసింది. న్యాయం కోసం వారు ఎన్నో సంవత్సరాలుగా కోర్టుల తలుపులు తట్టినా, సమాజం మాత్రం వారి కన్నీళ్లకు తగిన విలువ ఇవ్వలేదనే ఆవేదన ఇంకా ఉంది. వాకపల్లి ఘటన ఒక గ్రామానికే పరిమితమైన విషయం కాదు; అది ఆదివాసి మహిళల గౌరవం, హక్కులు, న్యాయం కోసం జరిగిన దీర్ఘ పోరాటానికి ప్రతీకగా నిలిచింది. అడవుల్లో నివసించే ఆదివాసీల అర్థనాదాలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. నేటికీ వాకపల్లి ఒక ముగియని కథగా మిగిలిపోయింది. ఆ గ్రామం చిన్నదైనా, అక్కడి గాయం మాత్రం పెద్దది. ఆ గాయానికి నిజమైన న్యాయం జరిగే వరకు ఆదివాసీల మనసుల్లోని బాధ తీరదని స్థానికులు చెబుతున్నారు.1
- 🙏😭1