logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపేటలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద బుధవారం అమావాస్య సందర్భంగా వాసవి సేవాసమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కీర్తిశేషులు దూబకుంట నాగభూషణం జ్ఞాపకార్థం దూబకుంట రుక్మయ్య కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొమరవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, "అన్నదానం మహాదానం" అని పేర్కొన్నారు. గజ్వేల్‌లో తరచూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవాభావాన్ని చాటుతున్న వాసవి సేవాసమితి సభ్యులను, సహకరిస్తున్న దాతలను ఆయన అభినందించారు. అనంతరం, దూబకుంట రుక్మయ్య, డాక్టర్ మంజుల మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో గజ్వేల్‌లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, ప్రతి ఒక్కరూ భక్తి భావంతో పాటు సేవాగుణాన్ని అలవరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్పస్వామి ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి అయిత సత్యనారాయణ, ఆర్యవైశ్య మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు భద్రయ్య, దూబకుంట లక్ష్మణ్, సిరిపురం సత్యనారాయణ, కైలాస ప్రశాంత్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

1 hr ago
user_GOUSE BEURO REPORTER
GOUSE BEURO REPORTER
రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
1 hr ago
1aec99b5-ca3f-4c92-b6cc-15abdb6f0762

సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపేటలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద బుధవారం అమావాస్య సందర్భంగా వాసవి సేవాసమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కీర్తిశేషులు దూబకుంట నాగభూషణం జ్ఞాపకార్థం దూబకుంట రుక్మయ్య కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొమరవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, "అన్నదానం మహాదానం" అని పేర్కొన్నారు. గజ్వేల్‌లో తరచూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవాభావాన్ని చాటుతున్న వాసవి సేవాసమితి సభ్యులను, సహకరిస్తున్న దాతలను ఆయన అభినందించారు.

అనంతరం, దూబకుంట రుక్మయ్య, డాక్టర్ మంజుల మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో గజ్వేల్‌లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, ప్రతి ఒక్కరూ భక్తి భావంతో పాటు సేవాగుణాన్ని అలవరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్పస్వామి ఆలయ కమిటీ ప్రధాన

కార్యదర్శి అయిత సత్యనారాయణ, ఆర్యవైశ్య మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు భద్రయ్య, దూబకుంట లక్ష్మణ్, సిరిపురం సత్యనారాయణ, కైలాస ప్రశాంత్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

More news from తెలంగాణ and nearby areas
  • సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపేటలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద బుధవారం అమావాస్య సందర్భంగా వాసవి సేవాసమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కీర్తిశేషులు దూబకుంట నాగభూషణం జ్ఞాపకార్థం దూబకుంట రుక్మయ్య కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొమరవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, "అన్నదానం మహాదానం" అని పేర్కొన్నారు. గజ్వేల్‌లో తరచూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవాభావాన్ని చాటుతున్న వాసవి సేవాసమితి సభ్యులను, సహకరిస్తున్న దాతలను ఆయన అభినందించారు. అనంతరం, దూబకుంట రుక్మయ్య, డాక్టర్ మంజుల మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో గజ్వేల్‌లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, ప్రతి ఒక్కరూ భక్తి భావంతో పాటు సేవాగుణాన్ని అలవరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్పస్వామి ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి అయిత సత్యనారాయణ, ఆర్యవైశ్య మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు భద్రయ్య, దూబకుంట లక్ష్మణ్, సిరిపురం సత్యనారాయణ, కైలాస ప్రశాంత్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
    4
    సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపేటలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద బుధవారం అమావాస్య సందర్భంగా వాసవి సేవాసమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కీర్తిశేషులు దూబకుంట నాగభూషణం జ్ఞాపకార్థం దూబకుంట రుక్మయ్య కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొమరవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, "అన్నదానం మహాదానం" అని పేర్కొన్నారు. గజ్వేల్‌లో తరచూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవాభావాన్ని చాటుతున్న వాసవి సేవాసమితి సభ్యులను, సహకరిస్తున్న దాతలను ఆయన అభినందించారు. అనంతరం, దూబకుంట రుక్మయ్య, డాక్టర్ మంజుల మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో గజ్వేల్‌లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, ప్రతి ఒక్కరూ భక్తి భావంతో పాటు సేవాగుణాన్ని అలవరుచుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అయ్యప్పస్వామి ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి అయిత సత్యనారాయణ, ఆర్యవైశ్య మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు భద్రయ్య, దూబకుంట లక్ష్మణ్, సిరిపురం సత్యనారాయణ, కైలాస ప్రశాంత్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    1 hr ago
  • తెలంగాణలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నట్లుగా కనిపించింది. సాధారణంగా భక్తులతో రద్దీగా ఉండే ఆలయ ప్రదేశాలన్నీ మంచు దుప్పట్లో కప్పుకున్నాయి. చిరుజల్లులతో కూడిన చల్లని, ఆహ్లాదకరమైన వాతావరణం ఆలయ ప్రాంగణమంతటికీ మరింత శోభను తెచ్చింది. ఈ అందమైన వాతావరణాన్ని చూసి భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోని ప్రాకారాలను వీక్షిస్తూ, వీడియోలు తీస్తూ వారు సంతోషంగా గడిపారు. ఈరోజు స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. ప్రకృతి ఒడిలో విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట అందాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
    1
    తెలంగాణలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నట్లుగా కనిపించింది. సాధారణంగా భక్తులతో రద్దీగా ఉండే ఆలయ ప్రదేశాలన్నీ మంచు దుప్పట్లో కప్పుకున్నాయి. చిరుజల్లులతో కూడిన చల్లని, ఆహ్లాదకరమైన వాతావరణం ఆలయ ప్రాంగణమంతటికీ మరింత శోభను తెచ్చింది.

ఈ అందమైన వాతావరణాన్ని చూసి భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోని ప్రాకారాలను వీక్షిస్తూ, వీడియోలు తీస్తూ వారు సంతోషంగా గడిపారు. ఈరోజు స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. ప్రకృతి ఒడిలో విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట అందాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
    user_కిరణ్ కుమార్ గౌడ్
    కిరణ్ కుమార్ గౌడ్
    Yoga instructor భువనగిరి, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    36 min ago
  • శ్రీశైలం గౌడ్ మూడు సార్లు ఎన్నికల్లో ప్రజల చేత తిరస్కరణకు గురై డిపాజిట్లు కూడా దక్కించుకోలేని వ్యక్తి అని, అలాంటి ఆయనకు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ గారిపై మాట్లాడే అర్హత లేదని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దూలపల్లి–జీడిమెట్ల ఇండస్ట్రియల్ రోడ్డుకు కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కొబ్బరి కాయలు కొట్టిన సందర్భంగా, కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్పీ విప్ కేపీ. వివేకానంద్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను సురేష్ రెడ్డి తప్పుబట్టారు. కొబ్బరి కాయలు కొట్టినంత మాత్రాన ప్రజలు కాంగ్రెస్ నాయకులను నమ్మే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు.
    1
    శ్రీశైలం గౌడ్ మూడు సార్లు ఎన్నికల్లో ప్రజల చేత తిరస్కరణకు గురై డిపాజిట్లు కూడా దక్కించుకోలేని వ్యక్తి అని, అలాంటి ఆయనకు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ గారిపై మాట్లాడే అర్హత లేదని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దూలపల్లి–జీడిమెట్ల ఇండస్ట్రియల్ రోడ్డుకు కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కొబ్బరి కాయలు కొట్టిన సందర్భంగా, కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్పీ విప్ కేపీ. వివేకానంద్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను సురేష్ రెడ్డి తప్పుబట్టారు. కొబ్బరి కాయలు కొట్టినంత మాత్రాన ప్రజలు కాంగ్రెస్ నాయకులను నమ్మే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు.
    user_Hanumadri Srinivas Goud
    Hanumadri Srinivas Goud
    తిరుమలగిరి, హైదరాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని మెదక్–చేగుంట ప్రధాన రహదారిపై పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలను ఆపి, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, బీమా వంటి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా, పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను అక్కడికక్కడే వసూలు చేశారు. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపినవారికి, అలాగే సీటు బెల్ట్ లేకుండా ప్రయాణించిన కార్ డ్రైవర్లకు జరిమానాలు విధించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదాలకు దారితీస్తుందని వాహనదారులకు సూచించిన పోలీసులు, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ ప్రత్యేక తనిఖీల ప్రధాన ఉద్దేశమని వారు వెల్లడించారు.
    1
    చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని మెదక్–చేగుంట ప్రధాన రహదారిపై పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలను ఆపి, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, బీమా వంటి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా, పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను అక్కడికక్కడే వసూలు చేశారు. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపినవారికి, అలాగే సీటు బెల్ట్ లేకుండా ప్రయాణించిన కార్ డ్రైవర్లకు జరిమానాలు విధించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదాలకు దారితీస్తుందని వాహనదారులకు సూచించిన పోలీసులు, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ ప్రత్యేక తనిఖీల ప్రధాన ఉద్దేశమని వారు వెల్లడించారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    10 hrs ago
  • యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నిత్య ఖజానాకు బుధవారం మొత్తం రూ. 15,36,745 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపారు. ఈ ఆదాయ వివరాలలో ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 1,04,900, బ్రేక్ దర్శనాలతో రూ. 1,05,900, వీఐపీ దర్శనాలతో రూ. 1,52,250, కార్ పార్కింగ్ ద్వారా రూ. 2,87,000, ప్రసాద విక్రయాలతో రూ. 5,15,580 లభించాయి. ఈ మొత్తం ఆదాయం తదితర విభాగాల నుంచి కలిపి వచ్చిందని ఈవో వివరించారు.
    1
    యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నిత్య ఖజానాకు బుధవారం మొత్తం రూ. 15,36,745 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపారు. ఈ ఆదాయ వివరాలలో ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 1,04,900, బ్రేక్ దర్శనాలతో రూ. 1,05,900, వీఐపీ దర్శనాలతో రూ. 1,52,250, కార్ పార్కింగ్ ద్వారా రూ. 2,87,000, ప్రసాద విక్రయాలతో రూ. 5,15,580 లభించాయి. ఈ మొత్తం ఆదాయం తదితర విభాగాల నుంచి కలిపి వచ్చిందని ఈవో వివరించారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    12 hrs ago
  • హైదరాబాద్‌లోని టీ-వర్క్స్ ఫౌండేషన్, తెలంగాణ ప్రభుత్వం, 2026 జులై 8న నేషనల్ డిఫెన్స్ ఇన్నోవేషన్ కాన్‌క్లేవ్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈ సదస్సు భారతదేశ రక్షణ ఆవిష్కరణలు, ఉత్పాదక సామర్థ్యాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా సాయుధ దళాలు, ప్రభుత్వం, డీఆర్‌డీఓ, పరిశ్రమలు, వెంచర్ క్యాపిటల్ మరియు స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు చెందిన సీనియర్ నాయకులను ఒకచోట చేర్చింది. ఈ సందర్భంగా టీ-వర్క్స్‌లో అభివృద్ధి చేయబడిన 42 రక్షణ స్టార్టప్‌లు తమ వినూత్న ఉత్పత్తులను ప్రదర్శించాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సంజయ్ జజు (ఐఏఎస్) ఈ కాన్‌క్లేవ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు సభ్యులు, డిఫెన్స్ ఆర్‌అండ్‌డి విభాగం మాజీ కార్యదర్శి, డీఆర్‌డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ జి. సతీష్ రెడ్డి; మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ (ఎంసీఈఎంఈ) కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష్నీ (ఏవీఎస్ఎమ్) పాల్గొన్నారు. శ్రీ సంజయ్ జజు తన ప్రారంభోపన్యాసంలో ప్రపంచ స్థాయి ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో తెలంగాణ ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు. డాక్టర్ జి. సతీష్ రెడ్డి స్వదేశీ పరిశోధనలు, ఆవిష్కరణలు, డీప్-టెక్ స్టార్టప్‌లలో నిరంతర పెట్టుబడుల ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. తరువాత తెలంగాణ ప్రభుత్వ ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, పరిశ్రమలు & వాణిజ్యం, శాసన వ్యవహారాల శాఖల గౌరవ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వ మాజీ రక్షణ కార్యదర్శి శ్రీ గిరిధర్ అరమనే (ఐఏఎస్ - రిటైర్డ్); తెలంగాణ & ఆంధ్ర సబ్ ఏరియా (టీఏఎస్ఏ) జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ జి. శ్రీనివాస్; సిమ్యులేటర్ డెవలప్‌మెంట్ డివిజన్ (ఎస్‌డీడీ) కమాండెంట్ బ్రిగ్. ఆశిష్ జోహర్; సాయుధ దళాలు, డీఆర్‌డీఓ సీనియర్ అధికారులు; రక్షణ పరిశ్రమ, విద్యాసంస్థల ప్రతినిధులు; బ్లూ ఓషన్ వెంచర్ పార్టనర్స్, కలారి క్యాపిటల్, సీఫండ్, పేవ్‌స్టోన్ క్యాపిటల్, ఇన్వెస్థా గ్లోబల్ వంటి ప్రముఖ వెంచర్ క్యాపిటల్ సంస్థల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ కాన్‌క్లేవ్‌లో ప్రధాన ఆకర్షణ టీ-వర్క్స్‌లో ఇంక్యుబేట్ చేయబడిన 42 రక్షణ స్టార్టప్‌లు తమ నూతన ఆవిష్కరణలను ప్రదర్శించడం. కృత్రిమ మేధస్సు, సెమీకండక్టర్లు, అటానమస్ సిస్టమ్స్, డ్రోన్‌లు, రోబోటిక్స్, ఏరోస్పేస్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, సిమ్యులేషన్, అధునాతన తయారీ, బ్యాటరీ టెక్నాలజీలు మరియు అంతరిక్ష సాంకేతికతలతో సహా అనేక రంగాలలో స్వదేశీ సాంకేతికతలను ఈ స్టార్టప్‌లు ప్రదర్శించాయి. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి మద్దతుగా ప్రపంచ స్థాయి రక్షణ సాంకేతికతలను రూపొందించడానికి, అభివృద్ధి చేయడానికి, తయారు చేయడానికి భారతదేశ సామర్థ్యం వేగంగా పెరుగుతోందని ఈ ప్రదర్శనలు నిరూపించాయి. మీడియాతో మాట్లాడుతూ, శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు తెలంగాణ యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించారు. స్టార్టప్‌లు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమలు, సాయుధ దళాలు కలిసి అత్యాధునిక స్వదేశీ సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి ప్రపంచ స్థాయి పర్యావరణ వ్యవస్థను సృష్టించడానికి తెలంగాణ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఆవిష్కరణల ఆధారిత తయారీ, డీప్-టెక్ వ్యవస్థాపకత భారతదేశ వ్యూహాత్మక సామర్థ్యాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని, తద్వారా తెలంగాణను అధునాతన తయారీ, రక్షణ ఆవిష్కరణలకు అగ్రగామి గమ్యస్థానంగా నిలుపుతుందని ఆయన ఉద్ఘాటించారు.
    1
    హైదరాబాద్‌లోని టీ-వర్క్స్ ఫౌండేషన్, తెలంగాణ ప్రభుత్వం, 2026 జులై 8న నేషనల్ డిఫెన్స్ ఇన్నోవేషన్ కాన్‌క్లేవ్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈ సదస్సు భారతదేశ రక్షణ ఆవిష్కరణలు, ఉత్పాదక సామర్థ్యాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా సాయుధ దళాలు, ప్రభుత్వం, డీఆర్‌డీఓ, పరిశ్రమలు, వెంచర్ క్యాపిటల్ మరియు స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు చెందిన సీనియర్ నాయకులను ఒకచోట చేర్చింది. ఈ సందర్భంగా టీ-వర్క్స్‌లో అభివృద్ధి చేయబడిన 42 రక్షణ స్టార్టప్‌లు తమ వినూత్న ఉత్పత్తులను ప్రదర్శించాయి.

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సంజయ్ జజు (ఐఏఎస్) ఈ కాన్‌క్లేవ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు సభ్యులు, డిఫెన్స్ ఆర్‌అండ్‌డి విభాగం మాజీ కార్యదర్శి, డీఆర్‌డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ జి. సతీష్ రెడ్డి; మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ (ఎంసీఈఎంఈ) కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష్నీ (ఏవీఎస్ఎమ్) పాల్గొన్నారు. శ్రీ సంజయ్ జజు తన ప్రారంభోపన్యాసంలో ప్రపంచ స్థాయి ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో తెలంగాణ ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు. డాక్టర్ జి. సతీష్ రెడ్డి స్వదేశీ పరిశోధనలు, ఆవిష్కరణలు, డీప్-టెక్ స్టార్టప్‌లలో నిరంతర పెట్టుబడుల ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు.

తరువాత తెలంగాణ ప్రభుత్వ ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, పరిశ్రమలు & వాణిజ్యం, శాసన వ్యవహారాల శాఖల గౌరవ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వ మాజీ రక్షణ కార్యదర్శి శ్రీ గిరిధర్ అరమనే (ఐఏఎస్ - రిటైర్డ్); తెలంగాణ & ఆంధ్ర సబ్ ఏరియా (టీఏఎస్ఏ) జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ జి. శ్రీనివాస్; సిమ్యులేటర్ డెవలప్‌మెంట్ డివిజన్ (ఎస్‌డీడీ) కమాండెంట్ బ్రిగ్. ఆశిష్ జోహర్; సాయుధ దళాలు, డీఆర్‌డీఓ సీనియర్ అధికారులు; రక్షణ పరిశ్రమ, విద్యాసంస్థల ప్రతినిధులు; బ్లూ ఓషన్ వెంచర్ పార్టనర్స్, కలారి క్యాపిటల్, సీఫండ్, పేవ్‌స్టోన్ క్యాపిటల్, ఇన్వెస్థా గ్లోబల్ వంటి ప్రముఖ వెంచర్ క్యాపిటల్ సంస్థల ప్రతినిధులు కూడా హాజరయ్యారు.

ఈ కాన్‌క్లేవ్‌లో ప్రధాన ఆకర్షణ టీ-వర్క్స్‌లో ఇంక్యుబేట్ చేయబడిన 42 రక్షణ స్టార్టప్‌లు తమ నూతన ఆవిష్కరణలను ప్రదర్శించడం. కృత్రిమ మేధస్సు, సెమీకండక్టర్లు, అటానమస్ సిస్టమ్స్, డ్రోన్‌లు, రోబోటిక్స్, ఏరోస్పేస్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, సిమ్యులేషన్, అధునాతన తయారీ, బ్యాటరీ టెక్నాలజీలు మరియు అంతరిక్ష సాంకేతికతలతో సహా అనేక రంగాలలో స్వదేశీ సాంకేతికతలను ఈ స్టార్టప్‌లు ప్రదర్శించాయి. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి మద్దతుగా ప్రపంచ స్థాయి రక్షణ సాంకేతికతలను రూపొందించడానికి, అభివృద్ధి చేయడానికి, తయారు చేయడానికి భారతదేశ సామర్థ్యం వేగంగా పెరుగుతోందని ఈ ప్రదర్శనలు నిరూపించాయి.

మీడియాతో మాట్లాడుతూ, శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు తెలంగాణ యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించారు. స్టార్టప్‌లు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమలు, సాయుధ దళాలు కలిసి అత్యాధునిక స్వదేశీ సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి ప్రపంచ స్థాయి పర్యావరణ వ్యవస్థను సృష్టించడానికి తెలంగాణ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఆవిష్కరణల ఆధారిత తయారీ, డీప్-టెక్ వ్యవస్థాపకత భారతదేశ వ్యూహాత్మక సామర్థ్యాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని, తద్వారా తెలంగాణను అధునాతన తయారీ, రక్షణ ఆవిష్కరణలకు అగ్రగామి గమ్యస్థానంగా నిలుపుతుందని ఆయన ఉద్ఘాటించారు.
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    కూకట్‌పల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    12 hrs ago
  • మెదక్ జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అగ్నిమాపక అధికారి వెంకటేశం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు భయాందోళనలకు గురికాకుండా, సమయస్ఫూర్తితో వ్యవహరించాలని సూచించారు. ఈ సందర్భంగా అగ్నిప్రమాదాలు సంభవించే కారణాలు, వాటిని నివారించే మార్గాలు, అగ్నిమాపక పరికరాల సరైన వినియోగం గురించి వివరించారు. ప్రమాదం జరిగినప్పుడు సురక్షితంగా బయటపడే విధానాలపై కూడా విద్యార్థులు, కళాశాల సిబ్బందికి సమగ్రంగా తెలియజేశారు. అప్రమత్తత మరియు ముందస్తు జాగ్రత్తలతోనే ప్రాణనష్టం, ఆస్తి నష్టాన్ని సమర్థవంతంగా నివారించవచ్చని ఈ కార్యక్రమంలో స్పష్టం చేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, ఇతర సిబ్బందితో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    మెదక్ జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అగ్నిమాపక అధికారి వెంకటేశం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు భయాందోళనలకు గురికాకుండా, సమయస్ఫూర్తితో వ్యవహరించాలని సూచించారు.

ఈ సందర్భంగా అగ్నిప్రమాదాలు సంభవించే కారణాలు, వాటిని నివారించే మార్గాలు, అగ్నిమాపక పరికరాల సరైన వినియోగం గురించి వివరించారు. ప్రమాదం జరిగినప్పుడు సురక్షితంగా బయటపడే విధానాలపై కూడా విద్యార్థులు, కళాశాల సిబ్బందికి సమగ్రంగా తెలియజేశారు.

అప్రమత్తత మరియు ముందస్తు జాగ్రత్తలతోనే ప్రాణనష్టం, ఆస్తి నష్టాన్ని సమర్థవంతంగా నివారించవచ్చని ఈ కార్యక్రమంలో స్పష్టం చేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, ఇతర సిబ్బందితో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    10 hrs ago
  • సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ అనుచరులు సొంత పార్టీ నాయకులపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి వర్గానికి చెందిన నాయకులు గాయపడ్డారు. మందుల సామేల్‌పై ఫిర్యాదు చేయడానికి గాంధీ భవన్‌కు బయలుదేరిన చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి వర్గీయులను అర్వపల్లి మండల కేంద్రంలో మందుల సామేల్ వర్గీయులు అడ్డుకున్నారు. వారి బొలెరో వాహనాన్ని ఆపి రాళ్లు, కర్రలతో తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడిలో కాంగ్రెస్ నాయకులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులకు కూడా గాయాలైనట్లు సమాచారం. పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో అర్వపల్లిలో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది.
    1
    సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ అనుచరులు సొంత పార్టీ నాయకులపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి వర్గానికి చెందిన నాయకులు గాయపడ్డారు.

మందుల సామేల్‌పై ఫిర్యాదు చేయడానికి గాంధీ భవన్‌కు బయలుదేరిన చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి వర్గీయులను అర్వపల్లి మండల కేంద్రంలో మందుల సామేల్ వర్గీయులు అడ్డుకున్నారు. వారి బొలెరో వాహనాన్ని ఆపి రాళ్లు, కర్రలతో తీవ్రంగా దాడి చేశారు.

ఈ దాడిలో కాంగ్రెస్ నాయకులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులకు కూడా గాయాలైనట్లు సమాచారం. పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో అర్వపల్లిలో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది.
    user_@ANUNEWS143
    @ANUNEWS143
    Newspaper publisher Yadagirigutta, Yadadri Bhuvanagiri•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.