Shuru
Apke Nagar Ki App…
booking available any update DM 9137431946 home service available free
Chahat mehendi art
booking available any update DM 9137431946 home service available free
More news from తెలంగాణ and nearby areas
- Post by Ravi Poreddy1
- క్రిస్మస్ సంబరాలు ప్రారంభం జన్నారం మండలంలోని పలు గ్రామాలలో క్రిస్మస్ సంబరాలు ప్రారంభమయ్యాయి. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని బుధవారం రాత్రి మండలంలోని కలమడుగు గ్రామంలో చర్చిని ఫాదర్లు, క్రైస్తవులు రంగురంగుల బల్బులు ప్రత్యేకంగా అలంకరించారు అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా జీసస్ పాటలతో ఊరేగింపు నిర్వహించారు. అలాగే మండలంలోని పలు గ్రామాలలో ఉన్న చర్చిలను కూడా నిర్వాహకులు అందంగా అలంకరించారు. క్రిస్మస్ పురస్కరించుకొని అర్ధరాత్రి నుండి చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభం కానున్నాయి. క్రిస్మస్ సందర్భంగా అంతట పండుగ వాతావరణం నెలకొంది.1
- మద్ది మేడారం జాతర ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష - కలెక్టర్ సత్య శారద. వరంగల్ జిల్లా : నల్లబెల్లి మండలంలోని మద్ది మేడారంలో జనవరి 28, 29, 30 తేదీల్లో జరగనున్న జాతర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సత్య శారద క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్రంగా సమీక్షించారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాతరను సజావుగా నిర్వహించేందుకు అధికారులకు తగిన సూచనలు చేశారు.1
- BREAKING కెసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ కొడంగల్ వేదికగా సవాల్ విసురుతున్నా 2029 ఎన్నికల్లో 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 87 సీట్లతో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తా 150 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 100 కు పైగా స్థానాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తా ఇదే నా సవాల్.. చేతనైతే కాస్కో బిడ్డా నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం.. రాబోయే ఎన్నికల్లో కెసీఆర్ కు అధికారం ఇక కల్లనే బీఆరెస్, కేసీఆర్ చరిత్ర ఇక ఖతమే… కొడంగల్ సాక్షిగా ఇదే నా శపథం పది మందిని వెనకేసుకుని పొంకనాలు కొట్టుడు కాదు.. అసెంబ్లీలో చర్చిద్దాం రా.. ఏ అంశంపై అయినా అసెంబ్లీలో చర్చించేందుకు మేం సిద్ధం సభకు రండి.. అర్థవంతమైన చర్చ చేద్దాం… కాళేశ్వరంపై చర్చిద్దామా, కృష్ణా గోదావరి జలాలపై చర్చిద్దాం, టెలిఫోను ట్యాపింగ్ పై చర్చిద్దామా రండి సొంత చెల్లిలి భర్త ఫోన్ ట్యాపింగ్ చేశారని వాళ్ళింటి ఆడబిడ్డనే చెబుతోంది సొంత చెల్లెలికి సమాధానం చెప్పలేని కేటీఆర్ నాకు సవాల్ విసురుతున్నాడు మీ గ్రాండ్రింపులకు, బెదిరింపులకు భయపడేది లేదు.. తోలు తీసుడు కాదు.. మీ తోలు సంగతి చూసుకోండి..1
- ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టుల రిలే నిరాహార దీక్ష1
- అభినవ ఛత్రపతి శివాజీ అభినవ బాబా సాహెబ్ బాల్ ఠాక్రే హిందూ టైగర్ రాజా సింగ్ భాయ్2
- *అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న అదిలాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్, అదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్* భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు రేపు అటల్ బిహారీ వాజ్‌పేయి గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో దీపారాధన కార్యక్రమం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్ మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్‌పేయి గారు భారతీయ జనతా పార్టీలో కీలక పాత్ర వహించారు, భారతదేశానికి మూడుసార్లు ప్రధానిగా ఉండి,భారతదేశ దేశీయ-విదేశీ విధానాల రూపకల్పనలో ముఖ్యపాత్ర పోషించిన అటల్ బిహారీ వాజ్‌పేయి మరియు మరి ఎన్నో అవార్డులను గ్రహించారు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు1
- నిధులను విడుదల చేయాలి అన్ని గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించాలని ఐద్వా మహిళా సంఘం మంచిర్యాల జిల్లా కమిటీ నాయకురాలు పోతు విజయశంకర్ కోరారు. బుధవారం జన్నారంలో ఆమె మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసి గ్రామాలలో నూతన సర్పంచులు, వార్డు సభ్యులు కొలువుదీరారన్నారు. గ్రామాలలోసమస్యలు పరిష్కారం కావాలంటే నిధుల అవసరం ఉందన్నారు. ప్రభుత్వం పంచాయతీలకు నిధులను మంజూరు చేయాలని ఆమె కోరారు.1