logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తిరువనంతపురం పోలీసులను ఆశ్రయించిన మోనాలిసా భౌన్స్లే జంట. తిరువనంతపురం: పోలీసు స్టేషన్‌లో కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా ప్రత్యక్షం. కేరళ యువకుడితో ఏడాదిన్నరగా ప్రేమాయణం సాగిస్తున్న మోనాలిసా. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఫర్మాన్ ఖాన్‌తో ఆమె డేటింగ్. మోనాలిసా ప్రేమను ఆమె తిరస్కరించిన తల్లిదండ్రులు. దీంతో తిరువనంతపురం పోలీసులను ఆశ్రయించిన మోనాలిసా భౌన్స్లే జంట. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది.

4 hrs ago
user_Kumar
Kumar
Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
4 hrs ago
efb8e00b-28bc-43bd-83cd-ad72caab8241

తిరువనంతపురం పోలీసులను ఆశ్రయించిన మోనాలిసా భౌన్స్లే జంట. తిరువనంతపురం: పోలీసు స్టేషన్‌లో కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా ప్రత్యక్షం. కేరళ యువకుడితో ఏడాదిన్నరగా ప్రేమాయణం సాగిస్తున్న మోనాలిసా. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఫర్మాన్ ఖాన్‌తో ఆమె డేటింగ్. మోనాలిసా ప్రేమను ఆమె తిరస్కరించిన తల్లిదండ్రులు. దీంతో తిరువనంతపురం పోలీసులను ఆశ్రయించిన మోనాలిసా భౌన్స్లే జంట. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • తిరుపతి. న్యూస్.. ఎస్ వి యు పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదు. ఎం ఆర్ పల్లి,4వ క్రాస్ ఉల్లిపట్టేడ చెందిన తనీష్ కిడ్నాప్ ఆపై వదిలేసిన వైనం. తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్ కి చెందిన రోహిత్ పవన్ మరి కొంత మందితో కలిసి కారులో కిడ్నాప్ చేసినట్లు బాధితుడు ఫిర్యాదు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్ వి యూనివర్సిటీ సిఐ రామయ్య.
    1
    తిరుపతి. న్యూస్..
ఎస్ వి యు పోలీస్ స్టేషన్లో  కిడ్నాప్ కేసు నమోదు.
ఎం ఆర్ పల్లి,4వ క్రాస్ ఉల్లిపట్టేడ చెందిన తనీష్ కిడ్నాప్ ఆపై వదిలేసిన వైనం.
తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్ కి చెందిన రోహిత్ పవన్ మరి కొంత మందితో  కలిసి కారులో కిడ్నాప్ చేసినట్లు బాధితుడు ఫిర్యాదు
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్ వి యూనివర్సిటీ సిఐ రామయ్య.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • శ్రీ సుగుటూరు గంగమ్మ తల్లి జాతరలో పాల్గొన్న చల్లా బాబురెడ్డి గారు పుంగనూరు నందు అత్యంత వైభవం గా నిర్వహించే శ్రీ శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వర్యులు శ్రీ చల్లా రామచంద్రారెడ్డి
    2
    శ్రీ సుగుటూరు గంగమ్మ తల్లి జాతరలో పాల్గొన్న చల్లా బాబురెడ్డి గారు
పుంగనూరు నందు అత్యంత వైభవం గా నిర్వహించే శ్రీ శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వర్యులు శ్రీ చల్లా రామచంద్రారెడ్డి
    user_MAA PUNGANUR NEWS
    MAA PUNGANUR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • ఎవరి హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందో మీరే చూడండి!
    1
    ఎవరి హయాంలో ఆర్థిక  విధ్వంసం జరిగిందో మీరే చూడండి!
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • तिरुमाला जाते समय घी से भरा टैंकर पलट गया कडप्पा: तिरुमाला मंदिर में घी ले जा रहा एक टैंकर कोंडापुरम मंडल के पास राष्ट्रीय राजमार्ग 67 पर पलट गया रविवार शाम को कडपा जिले में घी फैल गया, जिसके चलते ग्रामीणों ने गिरे हुए घी को डिब्बों में इकट्ठा करना शुरू कर दिया। पुलिस ने बताया कि वाहन में इंदापुर की एक डेयरी इकाई से तिरुमाला तक लगभग 21,000 लीटर घी ले जाया जा रहा था। यह दुर्घटना एतुरु गांव के पास चित्रावती नदी के पुल के नजदीक हुई, जब कथित तौर पर गलत दिशा से एक कार आ रही थी। वाहन से बचने की कोशिश में चालक ने नियंत्रण खो दिया और टैंकर पलट गया। कुछ घी सड़क पर गिर गया जबकि टैंकर से और घी रिसने लगा, जिसे देखकर ग्रामीण इकट्ठा हो गए और उसे बाल्टियों और डिब्बों में भर लिया। कोंडापुरम पुलिस मौके पर पहुंची और भीड़ को तितर-बितर किया। ड्राइवर और सफाईकर्मी को मामूली चोटें आईं। मामला दर्ज कर लिया गया है और पुलिस ने कहा है कि दुर्घटना के कारणों का पता लगाने के लिए जांच चल रही है।
    1
    तिरुमाला जाते समय घी से भरा टैंकर पलट गया
कडप्पा: तिरुमाला मंदिर में घी ले जा रहा एक टैंकर कोंडापुरम मंडल के पास राष्ट्रीय राजमार्ग 67 पर पलट गया
रविवार शाम को कडपा जिले में घी फैल गया, जिसके चलते ग्रामीणों ने गिरे हुए घी को डिब्बों में इकट्ठा करना शुरू कर दिया।
पुलिस ने बताया कि वाहन में इंदापुर की एक डेयरी इकाई से तिरुमाला तक लगभग 21,000 लीटर घी ले जाया जा रहा था। यह दुर्घटना एतुरु गांव के पास चित्रावती नदी के पुल के नजदीक हुई, जब कथित तौर पर गलत दिशा से एक कार आ रही थी। वाहन से बचने की कोशिश में चालक ने नियंत्रण खो दिया और टैंकर पलट गया।
कुछ घी सड़क पर गिर गया जबकि टैंकर से और घी रिसने लगा, जिसे देखकर ग्रामीण इकट्ठा हो गए और उसे बाल्टियों और डिब्बों में भर लिया।
कोंडापुरम पुलिस मौके पर पहुंची और भीड़ को तितर-बितर किया। ड्राइवर और सफाईकर्मी को मामूली चोटें आईं।
मामला दर्ज कर लिया गया है और पुलिस ने कहा है कि दुर्घटना के कारणों का पता लगाने के लिए जांच चल रही है।
    user_Chandrasekhar
    Chandrasekhar
    Tirupati (Rural), Andhra Pradesh•
    7 hrs ago
  • నగరం లో విచ్చలవిడిగా కాలువ ఆక్రమణలు తీయని పక్షంలో ప్రజలు ప్రజా సంఘాలు రంగంలోకి దిగి కాలువ ఆక్రమణలు తొలగిస్తామని హెచ్చరించారు డిస్కవర్ అనంతపురం అనిల్ కుమార్
    1
    నగరం లో విచ్చలవిడిగా కాలువ ఆక్రమణలు తీయని పక్షంలో ప్రజలు ప్రజా సంఘాలు రంగంలోకి దిగి కాలువ ఆక్రమణలు తొలగిస్తామని హెచ్చరించారు డిస్కవర్ అనంతపురం అనిల్ కుమార్
    user_Ananthapuram Anil Kumar
    Ananthapuram Anil Kumar
    Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • బద్వేలు:మా సోదరుని పై పెట్టిన అక్రమ కేసు గురించి న్యాయ పోరాటం చేస్తాం అని వైయస్సార్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ వంకెల పెద్ద పోలి రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారి స్వగృహం నందు నిర్వహించిన పాత్రికేయుల సమావేశం లో మాట్లాడుతూరెండు రోజుల క్రితం మా సోదరుడు బద్వేలు జడ్.పి.టి.సి చిన్న పోలి రెడ్డి ని ఎటువంటి నోటీస్ లేకుండా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.ఏది అయితే పోలీస్ లు కేసు నమోదు చేసి న FIR రిపోర్ట్ మరియు రిమాండ్ రిపోర్ట్ లో 2010 మరియు 2011 వ సంవత్సరానికి సంబంధించి మా సోదరుడు సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న కాలం లో ICDP కి సంబంధించి 34 లక్షల రూపాయలు అవినీతి జరిగింది అని పేర్కొనడం జరిగిందని.ప్రదానంగా 2014 నుండి 2019 వరకు తెలుగు దేశం ప్రభుత్వం అధికారం లో ఉన్నది నిజంగా మేము తప్పు చేసి ఉంటే అప్పుడు మీ ప్రభుత్వం లో చర్యలు ఎందుకు తీసుకోలేదు అని సూటిగా ప్రశ్నిస్తున్నాని.నిజంగా మేము తప్పు చేసి ఉంటే 2019 నుండి 2024 వరకు మా ప్రభుత్వం అధికారం లో ఉన్నది మేము ఏదో ఒకటి మేనేజ్ చేసుకునే వాళ్ళం కదా ? మా మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన ఇప్పటి CEO మహేష్ కుమార్ చేసిన అవకతవకల గుర్తించి మా ప్రభుత్వంలో CEO నుండి క్లర్క్ గా డిమోషన్ ఇవ్వడం జరిగింది అని తెలిపారు.ఈ మహేష్ కుమార్ అనే వ్యక్తిని తెలుగు దేశం పార్టీ నాయకులు మళ్ళీ నీకు ఉద్యోగం లో ప్రమోషన్ కల్పిస్తామని ఆశ చూపి లొంగ తీసుకొని మా మీద ఒక అక్రమ కంప్లైంట్ ఇప్పించడం జరిగింది అని ధ్వజమెత్తారు. ఒక అవినీతి ఉద్యోగి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం చాలా హాస్యాస్పదమన్నారు.మా రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకమాజీ ఎమ్మెల్యే విజయమ్మ ,వారి కుమారుడు రితేష్ రెడ్డి ఇద్దరూ కలిసి కుట్ర పన్ని మా మీద అక్రమ కేసులు పెట్టించి రిమాండ్ కు తరలించడం జరిగింది అని తెలిపారు. బద్వేలు రూరల్ మరియు మున్సిపాలిటీ పరిధి లో మాకు బలమైన వర్గం,బంధుత్వం ఉన్న కారణంగా ఏదో ఒక రకంగా మమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా వచ్చే స్థానిక ఎన్నికల లోపు మా మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీయాలని చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అని తెలిపారు. మాకు ఎన్ని ఇబ్బదు లు పెట్టినా మా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ,యం.పి అవినాష్ రెడ్డి , జిల్లా అధ్యక్షుడు రవీంద్ర నాథ్ రెడ్డి ,ఎమ్మెల్సీ డి సి గోవింద రెడ్డి ,ఎమ్మెల్యే డా.దాసరి సుధ మరియు మా నాయకులు, కార్యకర్తలు ఎల్లవేళలా మా కుటుంబానికి అండగా నిలవడం జరిగింది అని తెలిపారు.మాకు కష్ట కాలంలో ఒక ధైర్యాన్ని,భరోసా ను కల్పించినా వీరందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని అన్నారు. కచ్చితంగా ఈ అక్రమ కేసు గురించి న్యాయస్థానం ను ఆశ్రయించి న్యాయం జరిగేలా పోరాడతాతం అని తెలిపారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ జయరాం రెడ్డి,కౌన్సిలర్ ఓబుల్ రెడ్డి పాల్గొన్నారు.
    2
    బద్వేలు:మా సోదరుని పై పెట్టిన అక్రమ కేసు గురించి న్యాయ పోరాటం చేస్తాం అని వైయస్సార్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ వంకెల పెద్ద పోలి రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా వారి స్వగృహం నందు నిర్వహించిన పాత్రికేయుల సమావేశం లో  మాట్లాడుతూరెండు రోజుల క్రితం మా సోదరుడు బద్వేలు జడ్.పి.టి.సి  చిన్న పోలి రెడ్డి ని ఎటువంటి నోటీస్ లేకుండా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.ఏది అయితే పోలీస్ లు కేసు నమోదు చేసి న FIR రిపోర్ట్ మరియు రిమాండ్ రిపోర్ట్ లో 2010 మరియు 2011 వ సంవత్సరానికి సంబంధించి మా సోదరుడు సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న కాలం లో ICDP కి సంబంధించి 34 లక్షల రూపాయలు అవినీతి జరిగింది అని పేర్కొనడం జరిగిందని.ప్రదానంగా 2014 నుండి 2019 వరకు తెలుగు దేశం ప్రభుత్వం అధికారం లో ఉన్నది నిజంగా మేము తప్పు చేసి ఉంటే అప్పుడు మీ ప్రభుత్వం లో చర్యలు ఎందుకు తీసుకోలేదు అని సూటిగా ప్రశ్నిస్తున్నాని.నిజంగా మేము తప్పు చేసి ఉంటే 2019 నుండి 2024 వరకు మా ప్రభుత్వం అధికారం లో ఉన్నది మేము ఏదో ఒకటి మేనేజ్ చేసుకునే వాళ్ళం కదా ?
మా మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన ఇప్పటి CEO మహేష్ కుమార్  చేసిన అవకతవకల గుర్తించి మా ప్రభుత్వంలో CEO నుండి క్లర్క్ గా డిమోషన్ ఇవ్వడం జరిగింది అని తెలిపారు.ఈ మహేష్ కుమార్ అనే వ్యక్తిని తెలుగు దేశం పార్టీ నాయకులు మళ్ళీ నీకు ఉద్యోగం లో ప్రమోషన్ కల్పిస్తామని ఆశ చూపి లొంగ తీసుకొని మా మీద ఒక అక్రమ కంప్లైంట్ ఇప్పించడం జరిగింది అని ధ్వజమెత్తారు.
ఒక అవినీతి ఉద్యోగి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం చాలా హాస్యాస్పదమన్నారు.మా రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకమాజీ ఎమ్మెల్యే  విజయమ్మ ,వారి కుమారుడు  రితేష్ రెడ్డి  ఇద్దరూ కలిసి కుట్ర పన్ని మా మీద అక్రమ కేసులు పెట్టించి రిమాండ్ కు తరలించడం జరిగింది అని తెలిపారు.
బద్వేలు రూరల్ మరియు మున్సిపాలిటీ పరిధి లో మాకు బలమైన వర్గం,బంధుత్వం ఉన్న కారణంగా ఏదో ఒక రకంగా మమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా వచ్చే స్థానిక ఎన్నికల లోపు మా మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీయాలని చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అని తెలిపారు.
మాకు ఎన్ని ఇబ్బదు లు పెట్టినా మా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి  ,యం.పి  అవినాష్ రెడ్డి , జిల్లా అధ్యక్షుడు  రవీంద్ర నాథ్ రెడ్డి ,ఎమ్మెల్సీ  డి సి గోవింద రెడ్డి ,ఎమ్మెల్యే  డా.దాసరి సుధ  మరియు మా నాయకులు, కార్యకర్తలు ఎల్లవేళలా మా కుటుంబానికి అండగా నిలవడం జరిగింది అని తెలిపారు.మాకు కష్ట కాలంలో  ఒక ధైర్యాన్ని,భరోసా ను కల్పించినా  వీరందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని అన్నారు.
కచ్చితంగా ఈ అక్రమ కేసు గురించి న్యాయస్థానం ను ఆశ్రయించి న్యాయం జరిగేలా పోరాడతాతం అని తెలిపారు.
ఈ కార్యక్రమం లో సర్పంచ్  జయరాం రెడ్డి,కౌన్సిలర్ ఓబుల్ రెడ్డి పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • అనంతపురం జిల్లా కుందుర్పి మండలం తెనగల్లు గ్రామానికి చెందిన మార్కెట్ యార్డు డైరెక్టర్ గవిసిద్ద గారి తండ్రి గౌరన్న అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారి సూచనల మేరకు గ్రామానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళి అర్పించిన టీడీపీ నాయకుడు ధర్మతేజ గారు మండల టీడీపీ నాయకులు..అనంతరం కుటుంబ సభ్యులను పరమార్శించి ధైర్యంగా ఉండాలని, తెలుగుదేశం పార్టీ తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
    1
    అనంతపురం జిల్లా కుందుర్పి మండలం తెనగల్లు గ్రామానికి చెందిన మార్కెట్ యార్డు డైరెక్టర్ గవిసిద్ద గారి తండ్రి గౌరన్న అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారి సూచనల మేరకు గ్రామానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళి అర్పించిన టీడీపీ నాయకుడు ధర్మతేజ గారు మండల టీడీపీ నాయకులు..అనంతరం కుటుంబ సభ్యులను పరమార్శించి ధైర్యంగా ఉండాలని, తెలుగుదేశం పార్టీ తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • తిరుపతి న్యూస్. తిరుపతిలో టీటీడీ చైర్మన్ డియర్ నాయుడు కనిపించడం లేదంటూ ఫెక్సీ ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల నుండి టీటీడీ చైర్మన్ కనిపించడం లేదంటూ వైఎస్ఆర్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరే అజయ్ కుమార్. కనిపించలేదని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పసుపులేటి సురేష్, వాసు యాదవ్, అరుణ్ యాదవ్ తదితరులు పాల్గొని నినాదాలు చేశారు
    1
    తిరుపతి న్యూస్. 
తిరుపతిలో టీటీడీ చైర్మన్ డియర్ నాయుడు కనిపించడం లేదంటూ ఫెక్సీ ఏర్పాటు చేశారు. 
కొన్ని రోజుల నుండి టీటీడీ చైర్మన్ కనిపించడం లేదంటూ వైఎస్ఆర్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరే అజయ్ కుమార్. కనిపించలేదని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పసుపులేటి సురేష్, వాసు యాదవ్, అరుణ్ యాదవ్ తదితరులు పాల్గొని నినాదాలు చేశారు
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.