Shuru
Apke Nagar Ki App…
ఇందిరమ్మ ఇల్ల పట్టాలను పంపిణీ చేసిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పల్లవి శివానంద్ వికారాబాద్: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 34 వార్డు లో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసినట్టు వికారాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గాండ్లపల్లి శివానంద్ తెలిపారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీసీసీ కార్యదర్శి గాండ్ల శివానంద్ తదితరులు పాల్గొన్నారు.
Pyataravi Ravi

More news from Medchal Malkajgiri and nearby areas
- భారత్ మాత కి జై 🇮🇳 అరే సెక్యులర్ చెక్క గాళ్ళు నా సనాతన భారత దేశం గురించి తెలుసుకోండి రా....1
- తెలంగాణ రాష్ట్ర పర్యటన లో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ తో కలిసి టిఫిన్ చేస్తున్న అఖిలేశ్ యాదవ్1
- చదువు రాని రైతులకు ఇబ్బందిగా రా యూరియా కావాలని ఓటిపి వస్తుందని. ఓటిపి చెప్పంగానే డబ్బులు అన్ని గుంజేసుకుంటారు.2
- మద్ది మేడారం జాతర ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష - కలెక్టర్ సత్య శారద. వరంగల్ జిల్లా : నల్లబెల్లి మండలంలోని మద్ది మేడారంలో జనవరి 28, 29, 30 తేదీల్లో జరగనున్న జాతర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సత్య శారద క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్రంగా సమీక్షించారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాతరను సజావుగా నిర్వహించేందుకు అధికారులకు తగిన సూచనలు చేశారు.1
- నిధులను విడుదల చేయాలి అన్ని గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించాలని ఐద్వా మహిళా సంఘం మంచిర్యాల జిల్లా కమిటీ నాయకురాలు పోతు విజయశంకర్ కోరారు. బుధవారం జన్నారంలో ఆమె మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసి గ్రామాలలో నూతన సర్పంచులు, వార్డు సభ్యులు కొలువుదీరారన్నారు. గ్రామాలలోసమస్యలు పరిష్కారం కావాలంటే నిధుల అవసరం ఉందన్నారు. ప్రభుత్వం పంచాయతీలకు నిధులను మంజూరు చేయాలని ఆమె కోరారు.1
- Post by Ravi Poreddy1
- Post by Omnamashivaya S1
- అభినవ ఛత్రపతి శివాజీ అభినవ బాబా సాహెబ్ బాల్ ఠాక్రే హిందూ టైగర్ రాజా సింగ్ భాయ్1