Shuru
Apke Nagar Ki App…
నల్లగొండ గడియారం సెంటర్ వద్ద గల HP పెట్రోల్ బంక్ మోసం వెలుగులోకి గడియారం సెంటర్ సమీపంలోని ఆర్పి రోడ్డు పెట్రోల్ బంక్ పై పలు ఆరోపణలు... వాహనానికి పోసిన పెట్రోల్ లో సగం నీరు సగం పెట్రోల్ అంటూ వినియోగదారుడి ఫిర్యాదు... పెట్రోల్ పోసుకున్న కొద్దిదూరంలోనే వాహనం ఆగిపోవడంతో అనుమానం... తిరిగి బాటిల్ లో లీటర్ పెట్రోల్ తీసుకోగా పెట్రోల్ లో వాటర్ కల్తీ... ప్రశ్నించిన వినియోగదారుడికి బంక్ సిబ్బంది దురుసు ప్రవర్తన.. చేసేదేమీ లేక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితుడు.. ప్రజలను మోసగిస్తున్న పెట్రోల్ బంక్ ను సీజ్ చేయాలంటూ వినియోగదారుడు డిమాండ్.. ఫిర్యాదు నమోదు చేసి విచారణ చేపట్టిన వన్ టౌన్ పోలీసులు...
Journalist Prem

More news from Medchal Malkajgiri and nearby areas
- భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం 🚩🏹1
- *ఏపీలోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్..ఇద్దరు విద్యార్థినులకు అస్వస్థత.* *పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటూ, కాలేజీకి వెళ్లి సొమ్మసిల్లి పడిపోయిన ఇద్దరు విద్యార్థినులు.* *అస్వస్థతకు గురైన విద్యార్థినులను ఏరియా ఆసుపత్రికి తరలించిన పాఠశాల సిబ్బంది.*1
- జిన్నారం మండలం ఆలీ నగర్ లో ప్రభుత్వ భూములలో నిర్మించిన అక్రమాలను అధికారులు తొలగించారు.1
- 6:17 पे 56 68 way2news VIDEO: నిజమైన సంపాదన అంటే ఇదే వైద్యం వ్యాపారమైన వేళ.. మానవత్వం ఇంకా బతికే ఉందని ఈ ఘటన నిరూపిస్తోంది. మానసిక వికలాంగుడైన తన కొడుకును చికిత్స కోసం తీసుకువచ్చిన ఓ తల్లి ఫీజు ఇవ్వబోగా ఓ వైద్యుడు సున్నితంగా తిరస్కరించారు. దీంతో ఆ తల్లి చేతులు జోడించి మనసారా ఆ డాక్టర్ను ఆశీర్వదించిన వీడియో వైరలవుతోంది. 'లక్షల సంపాదన ఇవ్వలేని తృప్తిని ఆ తల్లి దీవెనలు ఇచ్చాయి' అంటూ సదరు వైద్యుడిపై నెట్టింట ప్రశంసలొస్తున్నాయి.1
- వెదిర లో ఓసి సింహగర్జన పోస్టర్ ఆవిష్కరణ ... కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో బుధవారం వాల్పోస్టర్ను సంఘం నాయకులు ఆవిష్కరించారు .ఈ సందర్భంగా రెడ్డి ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు వంచ సుదర్శన్ రెడ్డి మండల శాఖ అధ్యక్షులు దొడ్డ లచ్చిరెడ్డి మాట్లాడుతూ, ఈనెల 11న వరంగల్లో నిర్వహించే ఓ సి సింహగర్జనకు రెడ్డి వెలమ వైశ్య బ్రాహ్మణ కుల బంధువులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వెధిర గ్రామ ఉపసర్పంచ్ దుద్యాల రాజిరెడ్డి వార్డు సభ్యురాలు కళావతి,శ్రీ రాజరాజేశ్వర శ్రీ వినాయక రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.1
- Post by Ravi Poreddy1
- ఎస్ ఆర్ నగర్ పి ఎస్ పరిధిలో గ్రీన్ పార్క్ హోటల్ పక్కన చిన్నారిని ఎత్తుకెళుతూ స్థానికులకు పట్టుబడ్డ ఛత్తీస్‌గఢ్ కు చెందిన దొంగ... నిందితునికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు1
- భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం 🚩🏹1
- ప్రతి ఒక విద్యార్థి రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ స్రవంతి తెలిపారు. సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు వారి కుటుంబ సభ్యులకు కూడా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని తెలిపారు.1