Shuru
Apke Nagar Ki App…
Ravi Poreddy
More news from తెలంగాణ and nearby areas
- హన్మకొండ జిల్లా:పరకాల మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాలను ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి అధికారులు తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చిరు వ్యాపారుల సమస్యలను తెలుసుకుని, వారి జీవనాధారం దెబ్బతినకుండా ప్రత్యామ్నాయ స్థలాల కేటాయింపునకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బస్టాండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి మోడల్ బస్టాండ్ అభివృద్ధికి ప్రజలు, వ్యాపారులు సహకరించాలని ఆయన కోరారు.1
- దాచారం గ్రామంలో బీసీ భవనం నిర్మించాలి @@👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 7 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గ్రామం దాచారంలో బీసీ భవనం నిర్మించాలని గజ్వేల్ ఆర్డిఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగినది గజ్వేల్ మండలం బీసీ అధ్యక్షుడు వల్లపు నర్సింలు మాట్లాడుతూ దాచారం గ్రామంలో ఒక బీసీ భవనం నిర్మాణం చేయాలని వినతిపత్రం అందజేశాము2
- యాదాద్రి జిల్లాలో బిజెపి రాష్ట్ర నాయకుల పర్యటన.. మున్సిపల్ ఎన్నికల్లో పొత్తులు ఉండవు..1
- భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం 🚩🏹2
- లేచింది నిద్ర లేచింది మహిళా లోకం... భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య కత్తితో దాడికి యత్నం భర్త దుకాణం వద్దకు అకస్మాత్తుగా కత్తితో వచ్చి తనకు రావాల్సిన ఆస్తితో పాటు పిల్లలను తనకు ఇవ్వాలని హల్చల్ భార్య నుండి తప్పించుకునేందుకు తన జ్యువెలరీ షాపులో దాక్కొని.. డయల్ 100కి ఫోన్ చేసిన భర్త... వరంగల్ చౌరస్తాలో చోటు చేసుకున్న ఘటన...1
- జహీరాబాద్ లో ప్రారంభమైన ఖీజార్ యాపై క్రికెట్ టోర్నీ1
- *భర్తను చంపేస్తానంటూ కత్తితో భార్య హల్ చల్?* వరంగల్ జిల్లా : జనవరి 07 వరంగల్ నడిబొడ్డున నిత్యం అత్యంత రద్దీగా ఉండే వరంగల్ చౌరస్తాలో ఒక మహిళ కత్తి పట్టుకొని చేసిన హంగామా కాసేపు హై టెన్షన్ కు గురిచేసింది, జువెలరీ షాప్ ముందు కత్తితో హల్ చల్ చేస్తూ ధర్నాకు దిగడంతో అక్కడు న్న వాళ్లు భయభ్రాంతులకు గురయ్యారు.భర్తను చంపేస్తానని బెదిరిస్తూ వెంట పడడంతో భర్త జువెలర్స్ షాపులో దాక్కున్నాడు బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.... వరంగల్ సిటీ లోని కొత్త వాడకు చెందిన శ్రీకాంత్ కు నర్సంపేటకు చెందిన జ్యోత్స్న కు 15 సంవత్సరాలు క్రితం వివాహం అయింది వీరికి వైష్టవీ (10) అనే కూతురు ఉంది, గత కొన్ని సంవత్సరాలుగా వైష్ణవి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని భర్త తనను వదిలేసి మరో మహిళతో వివాహే తర సంబంధం పెట్టుకున్నా డని జ్యోత్స్న ఆరోపిస్తుంది, మరోవైపు జ్యోత్స్న మాన సిక పరిస్థితి బాగాలేదని శ్రీకాంత్, కూతురు వైష్ణవికి దూరం ఉంటూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు కోర్టులో కేసు నడుస్తుండగా ఈ క్రమంలో జోష్నా తన భర్త జువెలర్స్ షాపు ముం దు ఉన్నాడని తెలుసుకొని కత్తి పట్టుకొని భర్తను వెంటాడి చంపేస్తానంటూ హంగామా చేసింది. తన భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను దూరం చేశాడని జోష్ణ ఆరోపిస్తుంది, సంఘ టన స్థలానికి చేరుకున్న పోలీసులు జోష్న, ఆమె మామ లింగమూర్తి అదుపులోకి తీసుకున్నారు.1
- WGL:ఉమ్మడి వరంగల్ జిల్లా విశ్రాంత పోలీసు అధికారుల సంక్షేమ సంఘం నూతన సంవత్సర–2026 డైరీని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, చైర్మన్ జంగా రాఘవరెడ్డి గురువారం ఆవిష్కరించారు. సంఘ సభ్యులకు హెల్త్ కార్డులు పంపిణీ చేసి.ఈ కార్యక్రమంలో మరణించిన పోలీసులకు 2 నిమిషాలు మౌనం పాటించారు. ఎమ్మెల్యే నాగరాజు సంఘ సేవలను ప్రశంసించి, 5 లక్షల విరాళం, భవన స్థల సహాయం హామీ ఇచ్చారు.1
- భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం 🚩🏹1