*భర్తను చంపేస్తానంటూ కత్తితో భార్య హల్ చల్?* వరంగల్ జిల్లా : జనవరి 07 వరంగల్ నడిబొడ్డున నిత్యం అత్యంత రద్దీగా ఉండే వరంగల్ చౌరస్తాలో ఒక మహిళ కత్తి పట్టుకొని చేసిన హంగామా కాసేపు హై టెన్షన్ కు గురిచేసింది, జువెలరీ షాప్ ముందు కత్తితో హల్ చల్ చేస్తూ ధర్నాకు దిగడంతో అక్కడు న్న వాళ్లు భయభ్రాంతులకు గురయ్యారు.భర్తను చంపేస్తానని బెదిరిస్తూ వెంట పడడంతో భర్త జువెలర్స్ షాపులో దాక్కున్నాడు బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.... వరంగల్ సిటీ లోని కొత్త వాడకు చెందిన శ్రీకాంత్ కు నర్సంపేటకు చెందిన జ్యోత్స్న కు 15 సంవత్సరాలు క్రితం వివాహం అయింది వీరికి వైష్టవీ (10) అనే కూతురు ఉంది, గత కొన్ని సంవత్సరాలుగా వైష్ణవి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని భర్త తనను వదిలేసి మరో మహిళతో వివాహే తర సంబంధం పెట్టుకున్నా డని జ్యోత్స్న ఆరోపిస్తుంది, మరోవైపు జ్యోత్స్న మాన సిక పరిస్థితి బాగాలేదని శ్రీకాంత్, కూతురు వైష్ణవికి దూరం ఉంటూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు కోర్టులో కేసు నడుస్తుండగా ఈ క్రమంలో జోష్నా తన భర్త జువెలర్స్ షాపు ముం దు ఉన్నాడని తెలుసుకొని కత్తి పట్టుకొని భర్తను వెంటాడి చంపేస్తానంటూ హంగామా చేసింది. తన భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను దూరం చేశాడని జోష్ణ ఆరోపిస్తుంది, సంఘ టన స్థలానికి చేరుకున్న పోలీసులు జోష్న, ఆమె మామ లింగమూర్తి అదుపులోకి తీసుకున్నారు.

- भाग्यनगर ट्रेन की यह हालत है। कल रात हैदराबाद से कागजनगर आई ट्रेन जैसे आई थी वैसे ही चलती रहेगी। पूरी ट्रेन बदबू से भरी पड़ी है क्योंकि उसकी सफाई भी नहीं हुई है।1
- రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం. ఆసిఫాబాద్ : కాగజ్ నగర్ మున్సిపల్ కార్మికులు గత 17 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్య దర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గత ఆరు నెలల నుంచి వేతనాలు రావడం లేదని, కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని, బకాయి ఈఎస్ఐ, పీఎఫ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.1
- యువత క్రీడలలో రాణించాలి యువత క్రీడలలో రాణించాలని జన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ కోరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం జన్నారం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ప్రభుత్వ అధికారులు, నాయకులు, విద్యార్థులు టార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం సీఎం ట్రోఫీ క్రీడా పోటీలను నిర్వహిస్తారన్నారు.1
- Post by Ravi Poreddy1
- నాను మహారాజ్1
- పెద్దపల్లి జిల్లా కేంద్రంలో హెచ్ఎంటీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేశారు1
- హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ శ్రీకాంత్ రూ.15 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు గురువారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇటీవల పేకాట రాయుళ్లను పట్టుకున్న కేసులో స్వాధీనం చేసుకున్న వాహనాలు, సెల్‌ఫోన్లు విడుదల చేయడానికి ఎస్‌ఐ శ్రీకాంత్ లంచం డిమాండ్ చేసినట్లు బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ముందస్తు ప్రణాళికతో వల పన్ని, డ్రైవర్ ద్వారా లంచం మొత్తాన్ని అందుకుంటున్న సమయంలో ఎస్‌ఐని పట్టుకున్నారు.1
- ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బెడ్ లేదన్న సిబ్బంది ఆసిఫాబాద్ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఎల్లహోడ్ తోటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగులకు కనీస బెడ్ సౌకర్యం కల్పించకపోవడంతో పాటు, ఆసిఫాబాద్ జిల్లా ఆసుపత్రికి వెళ్లాలని వైద్య సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా అంబులెన్స్ సౌకర్యం అందించడం లేదని వారు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ, వెంటనే చర్యలు తీసుకోవాలని రోగి బంధువులు అధికారులను వేడుకుంటున్నారు.1