logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

भाग्यनगर ट्रेन की यह हालत है। कल रात हैदराबाद से कागजनगर आई ट्रेन जैसे आई थी वैसे ही चलती रहेगी। पूरी ट्रेन बदबू से भरी पड़ी है क्योंकि उसकी सफाई भी नहीं हुई है।

21 hrs ago
user_Ramesh Solanki
Ramesh Solanki
Journalist ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
21 hrs ago

भाग्यनगर ट्रेन की यह हालत है। कल रात हैदराबाद से कागजनगर आई ट्रेन जैसे आई थी वैसे ही चलती रहेगी। पूरी ट्रेन बदबू से भरी पड़ी है क्योंकि उसकी सफाई भी नहीं हुई है।

More news from Telangana and nearby areas
  • పెద్దపల్లి జిల్లా కేంద్రంలో హెచ్ఎంటీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేశారు
    1
    పెద్దపల్లి జిల్లా కేంద్రంలో హెచ్ఎంటీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ 
కోయ శ్రీహర్ష చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ న్యూ ఇయర్  శుభాకాంక్షలు తెలియజేశారు
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    Reporter Karimnagar, Telangana•
    15 hrs ago
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఫేక్ మొబైల్ నంబర్‌లతో జిల్లా ఎస్పీ సంకీర్త్ పేరుతో సైబర్ మోసగాళ్లు వాట్సాప్ సందేశాలు పంపుతున్నట్లు గుర్తించారు. ఈ విషయంలో ప్రజలు మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సంకీర్త్ హెచ్చరించారు. అనుమానాస్పద మెసేజ్‌లు, కాల్స్‌కు స్పందించకుండా వెంటనే పోలీసులకు లేదా సైబర్ క్రైమ్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
    1
    జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఫేక్ మొబైల్ నంబర్‌లతో జిల్లా ఎస్పీ సంకీర్త్ పేరుతో సైబర్ మోసగాళ్లు వాట్సాప్ సందేశాలు పంపుతున్నట్లు గుర్తించారు. ఈ విషయంలో ప్రజలు మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సంకీర్త్ హెచ్చరించారు. అనుమానాస్పద మెసేజ్‌లు, కాల్స్‌కు స్పందించకుండా వెంటనే పోలీసులకు లేదా సైబర్ క్రైమ్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    Journalist వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు కోసం స్థల పరిశీలన..... వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు కోసం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మాజీ టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి స్థల పరిశీలన చేశారు. వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో టౌన్ సమీపంలో ఆస్పత్రికి అవసరమైన స్థలాన్ని పరిశీలించి సేకరించినట్లు తెలిపారు.
    1
    100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు కోసం స్థల పరిశీలన.....
వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు కోసం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మాజీ టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి స్థల పరిశీలన చేశారు. వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో టౌన్ సమీపంలో ఆస్పత్రికి అవసరమైన స్థలాన్ని పరిశీలించి సేకరించినట్లు తెలిపారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • ట్రాక్టర్ ఆటో ఢీకొని ఒకరు మృతి బాన్సువాడ ప్రతినిధి రెవిన్యూ అధికారులు ఇష్టం వచ్చిన విధంగా ఒకేసారి రెండు గ్రామాల నుంచి ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుక తరలించడానికి అనుమతులు ఇవ్వడంతో, వారు అట్టివేగంగా ట్రాక్టర్లు నడుపుతూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు. ఇప్పటికే ఇసుక ట్రాక్టర్ల వల్ల, ఇసుక లారీల వల్ల బీర్కూర్, కిష్టాపూర్, కొల్లూర్, దామరించ, చించోల్లి బిచ్కుంద, జూకల్, పిట్లం, నిజం సాగర్, మద్నూర్ మండలాల్లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఇసుక దందా కొనసాగిస్తూ ప్రజల ప్రాణాలను తీస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఒకటే రోజు చించొల్లి, కిష్టాపూర్ గ్రామాల మంజీరా నది నుంచి ఇసుక ఇందిరమ్మ ఇళ్లకు అనుమతులు ఇవ్వడంతో, గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్నారు. ఎక్కువగా ఇసుక ట్రిప్పులు జరుగుతే ఎక్కువగా డబ్బులు వస్తాయని ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు అతివేగంగా ట్రాక్టర్లను నడుపుతూ ప్రాణాలను తీస్తున్నారు. గురువారం రాత్రి బుడిమి నుంచి నాగారం గ్రామంలో వరి నాట్లు వేయడానికి వచ్చి తిరిగి వెళుతుండగా కొల్లూరు శివారులోని రైస్ మిల్ వద్ద 12 మంది కూలీలతో వెళ్తున్న ఆటో ను అతివేగంగా ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో ఒకేసారి ఆటో బోల్తా పడి రుక్మిణి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది, తీవ్ర గాయాలు కుకురైన కూలీలను మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ పరార్ లో ఉన్నారు. ఏ గ్రామానికి చెందిన ట్రాక్టర్, డ్రైవర్ ఎవరు అన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు.
    2
    ట్రాక్టర్ ఆటో ఢీకొని ఒకరు మృతి
బాన్సువాడ ప్రతినిధి
రెవిన్యూ అధికారులు ఇష్టం వచ్చిన విధంగా ఒకేసారి రెండు గ్రామాల నుంచి ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుక తరలించడానికి అనుమతులు ఇవ్వడంతో, వారు అట్టివేగంగా ట్రాక్టర్లు నడుపుతూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు. ఇప్పటికే ఇసుక ట్రాక్టర్ల వల్ల, ఇసుక లారీల వల్ల బీర్కూర్, కిష్టాపూర్, కొల్లూర్, దామరించ, చించోల్లి బిచ్కుంద, జూకల్, పిట్లం, నిజం సాగర్, మద్నూర్ మండలాల్లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఇసుక దందా కొనసాగిస్తూ ప్రజల ప్రాణాలను తీస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఒకటే రోజు చించొల్లి, కిష్టాపూర్ గ్రామాల మంజీరా నది నుంచి ఇసుక ఇందిరమ్మ ఇళ్లకు అనుమతులు ఇవ్వడంతో, గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్నారు. ఎక్కువగా ఇసుక ట్రిప్పులు జరుగుతే ఎక్కువగా డబ్బులు వస్తాయని ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు అతివేగంగా ట్రాక్టర్లను నడుపుతూ ప్రాణాలను తీస్తున్నారు. గురువారం రాత్రి బుడిమి నుంచి నాగారం గ్రామంలో వరి నాట్లు వేయడానికి వచ్చి తిరిగి వెళుతుండగా కొల్లూరు శివారులోని రైస్ మిల్ వద్ద 12 మంది కూలీలతో వెళ్తున్న ఆటో ను అతివేగంగా ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో ఒకేసారి ఆటో బోల్తా పడి రుక్మిణి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది, తీవ్ర గాయాలు కుకురైన కూలీలను మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ పరార్ లో ఉన్నారు. ఏ గ్రామానికి చెందిన ట్రాక్టర్, డ్రైవర్ ఎవరు అన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు.
    user_Local Public news
    Local Public news
    బాన్సువాడ, కామారెడ్డి, తెలంగాణ•
    13 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 8 ఐ 3 న్యూస్/* *కొత్తపేట గ్రామ సర్పంచ్ తుమ్మల మహేష్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది* జగదేవ్పూర్ మండలంలోని కొత్తపేట గ్రామ నూతన సర్పంచ్ గా గెలుపొందిన తుమ్మల మహేష్ స్వతంత్ర అభ్యర్థి ఈరోజు గజ్వేల్ లోనీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది వారితోపాటు వార్డ్ మెంబర్లు ఆంజనేయులు మైపాల్ కర్ణాకర్ మహేష్ రాజు వేణు వెంకట్ స్వామి తదితరులు వంటేరు ప్రతాప్ రెడ్డి గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేయడం జరిగింది అనంతరం మున్సిపాలిటీలోని కాంగ్రెస్ మాజీ వార్డ్ మెంబర్లు ధనరాజ్ రమేష్ లింగం సత్తయ్య రవి రాజు వెంకట్ ధర్మేందర్ ప్రశాంత్ లు కాంగ్రెస్ పార్టీని వీడి అంటే ప్రతాప్ రెడ్డి గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది వారికి గులాబీ కండువా వేసి బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపిన వంటేరు ప్రతాప్ రెడ్డి గారు ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేయడం జరుగుతుందన్నారు కొత్తపేట గ్రామంలో ఎన్నో రోజులుగా ఇనాం పట్టాలుగా ఉన్న భూములను కెసిఆర్ గారి ప్రభుత్వ హయాంలో పట్టా భూములుగా మార్చి పట్టా పాస్ బుక్ లను నిరుపేదలకు పంచడం జరిగిందన్నారు అంతేకాకుండా గ్రామాలలో అన్ని విధాలుగా అన్ని హంగులుగా శుద్ధి చేసిన గ్రంథం కెసిఆర్ ది అన్నారు తూప్రాన్ పట్టణంలో రోడ్డు వెడల్పుతో పాటు మధ్యలో డివైడర్ బటర్ఫ్లై లైట్లు అధునాతన మున్సిపల్ భవనంతో పాటు తూప్రాన్ పట్టణ రూపురేఖలను మార్చిన ఘనత కెసిఆర్ ది అన్నారు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్ధం మాట్లాడుతున్నారని దేవుళ్ళపై ప్రమాణం చేస్తున్నారని తెలిపారు రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో మూడు లక్షల కోట్ల అప్పుచేసి ఏ అభివృద్ధి కార్యక్రమానికి ఏ సంక్షేమ కార్యక్రమానికి నిధులు వినియోగించారు ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు రైతులకు ఈయూరియా దొరకక , సక్రమంగా కరెంటు రానీరైతులసతమతమవుతున్నారని తెలిపారు రాబోయే మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ మండల అధ్యక్షులు పనుగట్ల శ్రీనివాస్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ గుండా రంగారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు బట్టు సుధాకర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, ఇటిక్యాల గ్రామ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ గుప్తా, పీర్లపల్లి మాజీ సర్పంచ్ యాదవ రెడ్డి జగదేవపూర్ మాజీ ఎంపిటిసి కొత్త కవిత శ్రీనివాస్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు నాగరాజు సీనియర్ నాయకులు ఆకుల దేవేందర్ కనకయ్య తదితరులున్నారు
    1
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 8 ఐ 3 న్యూస్/*
*కొత్తపేట గ్రామ సర్పంచ్ తుమ్మల మహేష్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది* 
జగదేవ్పూర్ మండలంలోని కొత్తపేట గ్రామ నూతన సర్పంచ్ గా గెలుపొందిన తుమ్మల మహేష్ స్వతంత్ర అభ్యర్థి ఈరోజు గజ్వేల్ లోనీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గజ్వేల్  నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు  ప్రతాప్ రెడ్డి  గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది వారితోపాటు వార్డ్ మెంబర్లు ఆంజనేయులు మైపాల్ కర్ణాకర్ మహేష్ రాజు వేణు వెంకట్ స్వామి తదితరులు వంటేరు ప్రతాప్ రెడ్డి గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేయడం జరిగింది
అనంతరం మున్సిపాలిటీలోని కాంగ్రెస్ మాజీ వార్డ్ మెంబర్లు ధనరాజ్ రమేష్ లింగం సత్తయ్య రవి రాజు వెంకట్ ధర్మేందర్ ప్రశాంత్ లు కాంగ్రెస్ పార్టీని వీడి అంటే ప్రతాప్ రెడ్డి గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది
వారికి గులాబీ కండువా వేసి బిఆర్ఎస్ పార్టీలోకి  ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపిన వంటేరు ప్రతాప్ రెడ్డి గారు
ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో  చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేయడం జరుగుతుందన్నారు కొత్తపేట గ్రామంలో ఎన్నో రోజులుగా ఇనాం  పట్టాలుగా  ఉన్న భూములను కెసిఆర్ గారి ప్రభుత్వ హయాంలో పట్టా భూములుగా మార్చి  పట్టా పాస్ బుక్ లను  నిరుపేదలకు  పంచడం జరిగిందన్నారు 
అంతేకాకుండా గ్రామాలలో అన్ని విధాలుగా అన్ని హంగులుగా శుద్ధి చేసిన గ్రంథం కెసిఆర్ ది అన్నారు తూప్రాన్ పట్టణంలో  రోడ్డు వెడల్పుతో పాటు మధ్యలో డివైడర్ బటర్ఫ్లై లైట్లు అధునాతన మున్సిపల్ భవనంతో పాటు   తూప్రాన్ పట్టణ రూపురేఖలను మార్చిన ఘనత కెసిఆర్ ది అన్నారు 
నేడు కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్ధం మాట్లాడుతున్నారని దేవుళ్ళపై ప్రమాణం చేస్తున్నారని తెలిపారు 
రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో మూడు లక్షల కోట్ల అప్పుచేసి ఏ అభివృద్ధి కార్యక్రమానికి ఏ సంక్షేమ కార్యక్రమానికి నిధులు వినియోగించారు ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు 
రైతులకు ఈయూరియా దొరకక , సక్రమంగా కరెంటు రానీరైతులసతమతమవుతున్నారని తెలిపారు రాబోయే మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మండల అధ్యక్షులు పనుగట్ల శ్రీనివాస్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ గుండా రంగారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు బట్టు సుధాకర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, ఇటిక్యాల గ్రామ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ గుప్తా, పీర్లపల్లి మాజీ సర్పంచ్ యాదవ రెడ్డి జగదేవపూర్ మాజీ ఎంపిటిసి కొత్త కవిత శ్రీనివాస్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు నాగరాజు సీనియర్ నాయకులు ఆకుల దేవేందర్ కనకయ్య తదితరులున్నారు
    user_KHADEER REPORTER
    KHADEER REPORTER
    Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    21 hrs ago
  • భారత్ మాత కి జై 🇮🇳
    1
    భారత్ మాత కి జై 🇮🇳
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    11 hrs ago
  • పెద్దవాగు బ్రిడ్జి పైన ట్రాఫిక్ జామ్ కాగజ్ నగర్ : కాగజ్ నగర్ పెద్దవాగు బ్రిడ్జి పైన వాహన రద్దీ పెరగడంతో బ్రిడ్జి పైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది సుమారు 45 నిమిషాల పాటు వాహన రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. అన్ని వాహనాలు ఒకేసారి రావడంతో కొన్ని వాహనాలు నిలిపి వేశారు. దీంతో ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడింది 45 నిమిషాల తర్వాత అన్ని వాహనాలు వెళ్లిపోయాయి.
    1
    పెద్దవాగు బ్రిడ్జి పైన ట్రాఫిక్ జామ్ 
కాగజ్ నగర్ : కాగజ్ నగర్ పెద్దవాగు బ్రిడ్జి పైన వాహన రద్దీ పెరగడంతో బ్రిడ్జి పైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది సుమారు 45 నిమిషాల పాటు వాహన రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. అన్ని వాహనాలు ఒకేసారి రావడంతో కొన్ని వాహనాలు నిలిపి వేశారు. దీంతో ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడింది 45 నిమిషాల తర్వాత అన్ని వాహనాలు  వెళ్లిపోయాయి.
    user_Banka Srinivas
    Banka Srinivas
    Journalist కాగజ్‌నగర్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    19 hrs ago
  • జనగామ జిల్లాలో భూ భారతీ స్లాట్ బుకింగ్‌లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. యాదాద్రి కేంద్రంగా ఓ ఇంటర్నెట్ నిర్వాహకుడు ప్రత్యేక యాప్‌తో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చలాన్ మొత్తాలను ఎడిట్ చేసి మోసానికి పాల్పడ్డట్లు అధికారులు గుర్తించారు. ఒక్క జనగామ జిల్లాలోనే 22 చలాన్ ఎడిట్ కేసులు బయటపడటంతో ఈ దందా వెనుక ఉన్న వ్యక్తులు, నెట్‌వర్క్‌పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    1
    జనగామ జిల్లాలో భూ భారతీ స్లాట్ బుకింగ్‌లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. యాదాద్రి కేంద్రంగా ఓ ఇంటర్నెట్ నిర్వాహకుడు ప్రత్యేక యాప్‌తో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చలాన్ మొత్తాలను ఎడిట్ చేసి మోసానికి పాల్పడ్డట్లు అధికారులు గుర్తించారు. ఒక్క జనగామ జిల్లాలోనే 22 చలాన్ ఎడిట్ కేసులు బయటపడటంతో ఈ దందా వెనుక ఉన్న వ్యక్తులు, నెట్‌వర్క్‌పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    Journalist వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • మహిళల భద్రత టీ -సేఫ్ అప్ గురించి అవగాహన సదస్సు... నేరాలు, అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో, నేరాల అదుపులో అందరూ భాగస్వామ్యం కావాలని, తమవంతు బాధ్యతలను నిర్వర్తించాలని, జాగ్రత్తతో మెలగడం వల్ల మహిళలపై జరిగే నేరాలను అదుపు చేయవచ్చని వరంగల్ క్రైమ్ ఏసీపీ సదయ్య అన్నారు. వరంగల్ AVV జూనియర్ కాలేజీలో 200 మంది విద్యార్థినులతో సైబర్ నేరాలు, మహిళలపై జరిగే అత్యాచారాలపై అవగాహన కలిగి ఉండాలని ఆయన కోరారు. అమ్మాయిలు సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు పెట్టవద్దని సూచించారు.
    1
    మహిళల భద్రత టీ -సేఫ్ అప్ గురించి అవగాహన సదస్సు...
నేరాలు, అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో, నేరాల అదుపులో అందరూ భాగస్వామ్యం కావాలని, తమవంతు బాధ్యతలను నిర్వర్తించాలని, జాగ్రత్తతో మెలగడం వల్ల మహిళలపై జరిగే నేరాలను అదుపు చేయవచ్చని వరంగల్ క్రైమ్ ఏసీపీ సదయ్య అన్నారు. వరంగల్ AVV జూనియర్ కాలేజీలో 200 మంది విద్యార్థినులతో సైబర్ నేరాలు, మహిళలపై జరిగే అత్యాచారాలపై అవగాహన కలిగి ఉండాలని ఆయన కోరారు. అమ్మాయిలు సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు పెట్టవద్దని సూచించారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.