Shuru
Apke Nagar Ki App…
Ravi Poreddy
More news from తెలంగాణ and nearby areas
- Post by Ravi Poreddy1
- కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణాన్ని పివీ జిల్లాగా చేయాలని హుజురాబాద్ జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో వాకింగ్ గ్రౌండ్ లో ఫ్లెక్సీలతో నిరసన తెలుపుతూ పీవీ జిల్లాను సాధిద్దామని నినాదాలు చేశారు1
- రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం. ఆసిఫాబాద్ : కాగజ్ నగర్ మున్సిపల్ కార్మికులు గత 17 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్య దర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గత ఆరు నెలల నుంచి వేతనాలు రావడం లేదని, కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని, బకాయి ఈఎస్ఐ, పీఎఫ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.1
- भाग्यनगर ट्रेन की यह हालत है। कल रात हैदराबाद से कागजनगर आई ट्रेन जैसे आई थी वैसे ही चलती रहेगी। पूरी ट्रेन बदबू से भरी पड़ी है क्योंकि उसकी सफाई भी नहीं हुई है।1
- *బాగున్నరా.. అమ్మ.. బాగున్నాము.. బాపు* కాంగ్రెస్ మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపు ఇంటికి వచ్చిన ఆడ బిడ్డలకు అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో సంప్రదాయ సత్కారం గురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను కలిసిన మంత్రులు కొండా సురేఖ, దనసరి సీతక్క మరికొద్ది రోజుల్లో, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా, జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ గారిని ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు..1
- నాను మహారాజ్1
- మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ బార్ & రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని అగ్నిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.1
- పెద్దపల్లి జిల్లా కేంద్రంలో హెచ్ఎంటీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేశారు1